Wednesday, June 10, 2026

భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం

 

భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం:-

 ఓంకారం (3 సార్లు).   వేదపఠనము -  15 నిమిషాలు. *  శ్రీ సత్యసాయి అష్టోత్తరం  - 10 నిమిషాలు (అందరూ కలసి).  శ్రీ సత్యసాయి గాయత్రి - 11 సార్లు -  5 నిమిషాలు (అందరూ కలసి).

 (ఓంకారం నుండి సాయిగాయత్రి వరకు 30 నిమిషాలు). తదుపరి భజన:-

 

* ఓంకారం (3 సార్లు) (అందరూ కలసి). * గణేష్ భజన,గురు భజన,మాతా భజన తరువాత ఇతర భజనలు. * కనీసం ఒక్క సర్వధర్మ భజన ఉండాలి. * ఆఖరున సుబ్రహ్మణ్యం భజన. * తదుపరి భగవాన్ బాబా వారు పాడిన భజన.

 * ఓం తత్సత్ శ్రీ నారాయణతూ (గతములో పాడే విధంగానే, ఈ పాటలో సాయి అన్న పదం కలపవద్దు)

* ధ్యానం - 2 నిమిషాలు

* అసతోమా సద్గమయ -   * ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః * (అందరూ కలసి)

* భగవాన్ బాబా వారి దివ్య సందేశం

* (1 నుండి 5 నిమిషాలు)

* ప్రకటనలు కన్వీనర్.

* హారతి - ఓం జై జగదీశ హరే

* (అందరూ కలసి)

* సమస్త లోకాః సుఖినోభవంతు -

* 3 సార్లు ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః (అందరూ కలసి)

* జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి (మంచి కంఠం గలవారు) జై (అందరూ కలసి)

* విభూతి మంత్రం "పరమం పవిత్రం బాబా విభూతిం..." -

* 3 సార్లు (అందరూ కలసి) * ఓం శాంతి శ్శాంతి శ్శాంతి: * (అందరూ కలసి)

* విభూతి ప్రసాదము మాత్రమే ఇవ్వవలెను.

(భజన ప్రారంభం నుండి విభూతి మంత్రం వరకు ఒక గంటన్నర మాత్రమే.)

 

జై సాయిరాం.

శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు, శివం,హైదరాబాద్, ఆధ్యాత్మిక విభాగము.

భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం

  భారతదేశ వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం:-   ఓంకారం ( 3 సార్లు).     వేదపఠనము -   15 నిమిషాలు. *   శ్రీ సత్యసాయి అష్టోత...