Saturday, October 29, 2016

SPECIAL VIDEO DEEPAVALI GREETINGS

Please Click Here to See SPECIAL Video GREETINGS ON DEEPAVALI
Sairam

దీపావళి సంబరాలు 29-10-2016

ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకొని, ఈ రోజు శనివారముననే బాలవికాస తరగతిని నిర్వహించడమైనది. ఈ నాటి కార్యక్రమములో భాగముగా, దీపావళి పండుగ విశేషములు, టపాసులు, పేల్చునపుడు, తీసుకొనవలసిన, జాగ్రత్తలు, మొదలుగా ఈ రోజు బాలవికాస విద్యార్థులు, పుల్లారెడ్డి భవనంలో లో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణములో, బాలవికాస విద్యార్థులు,స్వచ్ భారత్ ను, నిర్వహించిన ఆనంతరం ప్రతి బాలవికాస విద్యార్థి, ఒక దీపపు దివ్వెను, వెలిగించి స్వామి దగ్గర ఉంచి, స్వామి అనుగ్రహమునకు, పాత్రులగు నటుల ప్రార్ధన గావించారు. వేదం, భజన నిర్వహించడమైనది. పాల్గొన్న ప్రతి విదార్థి ఎంతో ఆనందము పొందినారు. దాని కన్నా ముందుగా, కాకర పొవ్వొత్తులు వెలిగించారు. స్వామి వారి సందేశము, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా గారి దీపావళి సందేశంను బిగ్ స్క్రీన్ పై చూసి విన్న సందేశమును, విపులముగా ఒకొక్కరు ఒక్కొక్క వాక్యము చెప్పినారు. స్వామి దర్శనము, అందరు చేసుకొని, అందరు కలసి స్వామి వారికీ మంగళ హారతి, సమర్పించి, ప్రసాదము స్వీకరించుటతో, ఒకరి కొకరు దీపావళి శుభాకాంక్షలు, తెలుపుకుంటూ కార్యక్రమము ముగిసినది. సాయిరాం విశ్వేశ్వర శాస్త్రి

Thursday, October 27, 2016

Stitched the Saree Petty Coat and Petty coat. by 4th Vocational Training - Tailoring Candidates.

With the Divine Blessing of Bhagawan Vocational Training in Tailoring Candidates have learned two items and they have stitched by may be seen

Wednesday, October 26, 2016

Cutting and stitching Saree Petty Coat,

Please Click here to See Video on Cutting and Stitching Saree Petty Coat.
Please Click here to See Video on Cutting and Stitching Saree Petty Coat.

Sunday, October 23, 2016

List - 4th Vocational Training - Tailoring 4th Batch starting from 20th October, 2016 for 90 Days.


1 M BHAVANA 9248022209 9246522209
2 P HARSHASHALINI 8712312126
3 P BHAVANI. 8019631638
4 S.ANUSHA. 9949929560 9177507346
5 P.RAJINI. 9505799551 8096102257
6 M SARITHA GOUD 9951936595
7 O MAMTA VENI 9000213667 9059596931
8 M ARADHANA 9177881517 9849101286
9 T.RUPA 9502723741
10 M.PRIYANKA REDDY 9866225365 9705660333
11 Y SUPRIYA 9963030089
12 D.JYOTHIKA 9885343450
13 C UMA
14 M MEENAKSHI.
15 V NIRMALA 9701483889
16 P SWATHI. 9347722808
17 M JAMUNA. 7013511416
18 S. JYOTHI 9392094674
19 A.RAMA 8143662481
20 RAHMATUNNISSA 9885815636
21 V LAKSHMI 8121919397
22 SMT ANITHA COACH
23 SMT DASA PADMAVATHY ASST
24 KUM SWATI.

Thursday, October 20, 2016

4 వ బ్యాచ్ - ఒకేషనల్ ట్రైనింగ్ - టైలరింగ్


4 వ బ్యాచ్ -టైలరింగ్ ---ఒకేషనల్ ట్రైనింగ్ - శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో,


భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, ఈ రోజు, అనగా స్వామి వారి అవతార ప్రకటన ఈ పవిత్ర రోజు అంటే 20-10-2016 న శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్ ఒకేషనల్ ట్రైనింగ్ లో భాగంగా, 20 మందికి,tailoring లో ఉచిత టైలరింగ్ శిక్షణ శిభిరం కార్యక్రమమునకు శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, ప్రేమ సాయి కలేన్దర్స్ అధినేత, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం చెయ్యగా కార్యక్రమం, వేద పఠనం, భజనతో ప్రారంభం అయ్యింది. శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, మాట్లాడుతూ అందరిని శ్రద్ధతో కోర్స్ పూర్తి చేసుకోవలసిందిగా, వారి శుభకాంశాలు తెలిపారు. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనాలు పలుకుతూ, ఇంతకు ముందు మూడు batches శిక్షణ నిచ్చినట్లు, గతంలో శిక్షణ పొందిన దాస పద్మావతి, లేజా పెరుమాళ్, ఈ 4 వ బ్యాచ్ వారికీ శిక్షణ నివ్వటము ఒక విశేషమని తెలిపారు. అందరిని ఆ విధమైన శ్రద్ధ తో నేర్చుకోవలసిందిగా, ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, బాలవికాస్ గురువులు, రేణుక, కుమారి స్వాతి, వాణీ, లక్ష్మి, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దాస పద్మావతి మరియు లేజా పెరుమాళ్ గార్లు, ఈ రోజు కార్యక్రమంలో భాగంగా సారీ పెట్టికాట్ కట్ చేసే విధానం, కుట్టు విధానము నేర్పించారు. ఈనాటి కార్యక్రమం భగవానుడికి మంగళ హారతి సమర్పణతో సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, విశేషముగా, నమస్తే తెలంగాణ, మరియు, సాక్షి, దిన పత్రికలలో, చూచి, శిక్షణ కు వచ్చిన వారి సంఖ్య ఎక్కువ గా నున్న కారణంగా, నమస్తే తెలంగాణ రమేష్ గారికి, సాక్షి రమేష్ జూలూరి గారికి, ప్రత్యేక కృతజ్య్నాతలు తెలియ జేస్తూ , ఈ శిక్షణ శిభిరం 90 రోజులు కొనసాగుతుందని, దీని తర్వాత ఇంకా మరిన్ని శిక్షణ శిభిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పొంద దలిచిన వారు 8886509410, 9440409410 ను సంప్రదించగలరు.

Wednesday, October 19, 2016

INDIVIDUAL INTERVIEW MODEL & PANEL DISCUSSION MODEL. - INFORMATION


QUESTIONARE FOR INDIVIDUALS. ఈ కార్యక్రమము స్వామితో గల వ్యక్తిగత అనుభవములు పంచుకొనే కార్యక్రమము కాదు.
With the Divine Blessings of Swami, ఓం శ్రీ సాయిరాం ముందుగా మీ గురించి మీరు --- మాకు ఒక కాగితముపై తెలుగు లో క్లియర్ గా వ్రాసి మెయిల్ చేయా చగలరు email - ponugupati123@gmail .com సెల్ నో. 8886509410
సాయిరాం పద్మ గారు
సాయిరాం :
1. మీరు స్వామి దగ్గరకు ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో, మాకు, మరియు మా రేడియో సాయి సాయి శ్రోతలతో పంచుటారా / చెప్తారా?
2. స్వామి మనకు ఎన్నో బోధించారు. స్వామి చెప్పిన వాటిలో మీరు దేనిని follow అవుతున్నారు? దాన్ని నిత్యజీవితంలో పాటించటం వల్ల మీరు ఆనందించిన సంఘటనలు మాతో పంచుకుంటారా ?
3. మీరు ఎంచుకున్న స్వామి ఆదర్శాన్ని పాటించేటప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు?
4. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మీరు స్వామితో ఎలా connect అవుతున్నారు?
గమనిక:
Suggestions:
మీరు మాట్లాడినపుడు తారీఖులు, సంవత్సరము, రిఫరెన్స్ పేరులు, కూడా specific చెప్పగలిగి ఉండవలెను.
ఉదాహరణకు, స్వామి స్కూల్ లో మా పిల్లవాడు చదువుకున్నాడు.
సంవత్సరము, ఏ డిగ్రీ, ఇన్స్టిట్యూట్ పూర్తి పేరు. శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్, ప్రశాంతినిలయం క్యాంపస్ అని. లేక దానికి తగ్గట్టుగా, మీరు తారీఖులు, సంవత్సరములు, పేపర్ ఫై వ్రాసుకుని ఉంచుకొనగలరు... రికార్డింగ్ లో కాగితము త్రుప్పు నపుడు ఏ మాత్రమూ శబ్దము రా కూడదు. ఒక వేళ వచ్చినా, మీ మాట, శబ్దము ఒకే సరి రాకూడదు.
మీ మొత్తము ఇంటర్వ్యూ 30 నిమిషములకు మించకుండా, వుండునటుల, మీరు, మేము చూచుకొనవలెను.
మీరు ఈ కార్యక్రమమును, మీకు, మీ కార్యక్రమము ఎప్పుడు ప్రసారమవుతుందో, మీకు ఇమెయిల్ ద్వారా, మరియు, sms ద్వారా తెలియపరుస్తాము.
QUESTIONARE FOR PANEL DISCUSSION రేడియో సాయి శ్రోతలందరికి సాయిరాం. ఈ రోజు స్వామి నుండి , తాము నేర్చుకున్న పాఠాలను మనతో పంచుకోవడానికి , అలాగే స్వామి మార్గం లో నడిచేటప్పుడు వారికి ఎదురవుతున్న , సమస్యల పరిస్కారాలను చూపించమని మా పానెల్ వాళ్ళను కోరడానికి హైదరాబాద్ సాయి మహిళా యూత్ విభాగం , నుండి మాధవి, సుమ , ప్రమీల , రేడియో సాయి స్టూడియోస్ లో మనతో వున్నారు.
మాధవి, సుమ, ప్రమీల మీకు రేడియో సాయి, పానెల్ డిస్కషన్ కి, స్వాగతం పలుకుతున్నాము. సాయి రామ్ మాధవి
సాయి రామ్ సుమ
సాయి రామ్ ప్రమీల
సాయి రామ్ అక్క అంటారు
(1) సుమ ఇప్పుడు మీ గురించి చెప్తారా?
(2) ఇప్పుడు ప్రమీల ఎం చెబుతుందో విందాం.
(3) చాలా బాగుంది ప్రమీల . చాలా చక్కగా చెప్పారు ముగ్గురు
స్వామి ని ఎప్పుడు మొదటి సారి చూసారు? స్వామి దగ్గరి నుండి మీరు నేర్చుకున్నవి ఏమిటి అనేసి.
మరి మీరు ముగ్గురు ఒక్కొక్క ప్రిన్సిపుల్ ని పిక్ అప్ చేసుకున్నారు.
మీకు బాగా నచ్చిన దాన్ని ఫాలో అవుతున్నాము అని చెప్పారు. మరి ఈ ఫాలో అవుతున్న మార్గంలో మీకు చాలా ఆనందం కలిగించిన సంఘటన ఏమైనా వుందా?
ఆ విషయం తెలుసుకుందాం.
ముందుగా మీరు చెప్తారా ?
మాధవి మీరు చెప్పండి.
బాగుంది మాధవి.
మీరు మళ్ళీ exam రాసిన కూడా మళ్లీ చదువుకుని రాసిందని కానీ ఆ రాసిన exam కి ఇన్ని మార్కులు
స్వామి ఇవ్వడం వల్ల ఈ అమ్మాయి చదువుకుని రాసింది , ఆ ఇంపార్టెన్స్ ఫర్ స్టడీస్ అనేది పోలేదు తన మైండ్ లో నుండి అని కూడా స్వామి ప్రూవ్ చేశారు.
చాలా బాగుంది.మనం నమ్ముకున్న ప్రిన్సిపుల్ ఫాలో అయితే స్వామి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే వుంటారు.
సుమ మీరేమంటారు?
చాలా బాగా చెప్పావు ప్రమీల
స్వామి ఎప్పుడు చెబుతూ వుంటారు. గాడ్ ఫస్ట్. others నెక్స్ట్ , మైసెల్ఫ్ లాస్ట్ అనుకోవాలట
ఎప్పుడు భగవంతుడ్ని మనం ప్రయారిటీ కింద పెట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం తర్వాత పని చేయాలి . ఆ తర్వాత ఏదైనా టైం , రిసోర్స్, ఇంటెలిజెంట్ మిగిలితే మన కోసం మనం ఉపయోగ పెట్టుకోవాలి
మరి ఇటువంటి ప్రిన్సిపుల్స్ ని మీరు ఇంత యంగ్ ఏజ్ లో ఫాలో అవుతున్నందుకు మాకు చాలా ఆనందంగా వుంది. ఈ లైన్ లో మీకేమన్నా అడ్డంకులు కానీ, డిఫికల్టీస్ కానీ వచ్చాయా?
అలాంటి సిట్యుయేషన్స్ మీరేమైనా అనుభవించారా?
దాని గురించి questions కానీ concerns కానీ ఉంటే మీరు మాతో షేర్ చేసుకుంటే మన panel లో ఉన్న elders ద్వారా మీకు గైడెన్స్ అందిస్తాం . అది కుడా స్వామి పంపించినదే.
ఎందుకంటే మనందరికీ సోర్స్ స్వామి కదా.
ఎవరు ముందుగా మాట్లాడతారు? దాని గురించి?
సుమ మీరు మాట్లాడతారా?
చాలా మంచి ప్రశ్న సుమ. ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసే సిట్యుయేషన్. స్వామి చెప్పినట్టు మనం ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు వాటిల్లో చాలా అడ్డంకులు ఉంటాయి.
వాటిని నెమ్మదిగా, ఓర్పుగా దాటుకుంటూ ముందుకు సాగాలి. అక్కడితో ఆగి పోకూడదు
దానికి స్వామి తప్పకుండా మార్గం చూపిస్తారు
. మరి మన పనెల్ ఉన్న పెద్దవాళ్ళు యేమని సమాధానం చెప్తారో వాళ్ళను అడిగి తెలుసుకుందాం.
ఇది కూడా చాలా tricky question
దీన్ని కూడా మన పానెల్ వాళ్ల ముందు పెడదాము . వాళ్ళు ఎటువంటి మార్గాన్ని చూపిస్తారో విందాం
మీరు ఈ సమయాన్ని తీసుకుని ఇంత దూరం వచ్చి మాతో మీ అనుభవాలను షేర్ చేసుకున్నందుకు , అలాగే మీకున్న questions ని మాతో పంచుకున్నందుకూ చాలా కృతఙఞతలు
సాయిరాం

Monday, October 17, 2016

Smt Sudha and Mahila Sevadal at Nilofer Hospital Service.

Please Click Here to See video ON Swachata Se Divyata Tak -Smt Sudha, State Mahila Co-ordinator Nilofer Hospital Swatch Bharat - MAHILA VIBHAG 17-10-2016
సాయిరాం, మన అందరికి తెలిసిన విషయమే,

SWACHHATA NUNDI DIVYATWAM VARAKU.. MAHILA DAY AT NILOFER HOSPITAL 17-10-2016 REPORT & PHOTOs

Please Click Here to See PHOTOS ON Swachata Se Divyata Tak - Nilofer Hospital Swatch Bharat - MAHILA VIBHAG 17-10-2016
సాయిరాం, మన అందరికి తెలిసిన విషయమే, ఏమంటే అక్టోబర్, 2 నుండి అక్టోబర్, 20 వరకు, సత్యతా నుండి దివ్యత్వతా వరకు, స్వత్యతా సె లేకర్ దివ్యత్వతా తక్, గాంధీ గారి జయంతి నుండి స్వామి అవతార దినోత్సవము వరకు, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు, మన అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా గారి, ప్రణాళిక ప్రకారం, ఈ సేవా కార్యక్రమమును, మనము శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్, ఈ నీలొఫుర్ హాస్పిటల్ ను, సెలెక్ట్ చేసి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి అద్వ్యర్యములో అక్టోబర్ 2 వ తేదీన లాంఛనంగా ప్రారంభించి, హైదరాబాద్ లో గల 28 సమితిలకు ప్రతీ రోజు ఒక సమితి కి ఆలౌట్ చేసిన విషయము విదితమే. ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు మహిళా విభాగమునకు, కేటాయించిన రోజు. ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ రోజు, హైదరాబాద్ రాష్ట్ర మహిళా సమన్వయకర్త, శ్రీమతి, సుధా గారి సారధ్యములో, మొత్తము, 70 మహిళా సేవాదళ్ సభ్యులు, ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమము ఉదయం 9 గంటలకు ప్రారంభమై, మద్ధ్యాహ్న్నము 1 గంటకు ముగిసినది. గర్భిణీ స్త్రీలకూ, ప్రసవించిన స్త్రీలకూ, క్రొత్తగా పుట్టిన పిల్లలకు, 280 కొత్త చీరలు, 170 బేబీ కిట్స్, సాయి ప్రోటీన్ ఫుడ్ పాకెట్స్, biscut పాకెట్స్ ప్రేమతో పలుకరించి, అందరికి అంద చేసినారు. నీలొఫుర్ హాస్పిటల్ - Natco OPD block వారికీ కూడా సాయి ప్రోటీన్ ఫుడ్ పాకెట్స్, అందజేసినారు. లభ్డిదారులు కూడా, ఎంతో ప్రేమ తో స్వీకరించి, ఆనందభాష్పములతో, కృతజ్య్నాతలు తెలియ చేసినారు. మహిళా సేవాదళ్ సభ్యులు, ఈ వస్తువులు అందజేస్తూ, పుట్టిన చిన్న పిల్లల బెడ్ దగ్గర లో సెల్ ఫోన్స్ పెట్టకుండా, మరియు అత్యంత శుభ్రతతో, చెప్పులు కూడా దూరముగా, నుంచునటుల, అనేక సూచనలు, మహిళా సేవా దళము వారు ఇచ్చినారు
యావత్ భారత దేశంలో 1,35,708 man hous, మరియు AP మరియు తెలంగాణ జిల్లాలో 22,320 man hours శ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవకులు, దాదాపు, వేల మంది పాల్గొన్నారు. (16 వ తేదీవరుకు) మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ, రాష్ట్రాలలో, ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు.
శ్రీమతి సుధా గారు, మహిళా సమితి ఇన్చార్జిస్, ను మరియు సభ్యులను అభినందించి, వారి అమూల్యమైన సేవలను ఘనంగా కొనియాడారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన, చెత్త , మురికి కాల్వలను, శుభ్రపరచి, బహు సుందరముగా, అందరూ ఆశర్య పడు రీతిలో సత్య సాయి సేవాదళ్ సభ్యుల సేవలు కొనియాడారు. పలువురు సేవాదళ్ సభ్యులు ప్లై కార్డుతో దర్శనమిచ్చి, అందరికి వినూత్న స్థాయి లో చెత్తను చెత్త బుట్టలో వేయండి అని ప్లై కార్డు తో చెప్పి , సేవ సంస్థ వారు డస్ట్ బిన్స్ ను కూడా పేరు పలు చోట్ల అమర్చారు. శ్రీమతి శాంతా, శ్రీమతి శైలజ, శ్రీమతి శ్రీకళ, మరియు పలువురు సమితి మహిళా ఇన్చార్జిస్, సేవాదళ్ ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొన్నారు.

Sunday, October 16, 2016

90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా - From 20th October, 2016


90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా గురువారం, OCT 20 వ తేదీ నుండి 4 వ బ్యాచ్ ప్రారంభము
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో ఇంతవరకు మూడు batches ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమము చేపట్టినది. గురువారం, OCT 20 వ తేదీ నుండి 4 వ బ్యాచ్ 90 రోజుల ఉచిత కుట్టు శిక్షణా ప్రారంభము కానున్నది. ఆసక్తి కలిగి, అర్హత కలిగిన స్థానిక మహిళలు ఈ సదావకాశమును, వినిగోయించించుకొన గలరు. ఆసక్తి కల వారు సెల్ లో నెంబర్ సంప్రదించి పేరు నమోదు చేసికొన గలరు. 8886509410, 9440409410. కుట్టు కేంద్రము చిరునామా. శ్రీ సత్య సాయి సేవ కేంద్రం, ఉస్మాన్ గంజు, టాప్ ఖానా,(ప్రేమ్ సాయి క్యాలెండర్లు వారి ప్రెమిసెస్ లో) విశ్వేశ్వర శాస్త్రి, సమితి కన్వీనర్, కోటి సమితి, హైదరాబాద్

Tuesday, October 11, 2016

Report on Swachata se Divyata tak -- Nilofer Hospital Service 12-10-2016 - Swatch Bharat & Press Clipping Dt 13-10-2016

Please Click Here to See Swachata Se Divyata Tak - Nilofer Hospital Swatch Bharat - Koti Samithi 12-10-2016
సాయిరాం, మన అందరికి తెలిసిన విషయమే, ఏమంటే అక్టోబర్, 2 నుండి అక్టోబర్, 20 వరకు, స్వచ్ఛత ద్వారా దివ్యత్వము వరకు అనే జాతీయ సేవా కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంపల్లీ స్టేషన్ ప్రాగణంలో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,  హైదరాబాడ్   బయట పరిసరాల స్వచ్చతతో పాటు అంతర్గత సుబ్రతా, స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ, నాంపల్లి స్టేషన్ పరిసరాల  ,  గాంధీ గారి జయంతి నుండి స్వామి అవతార దినోత్సవము వరకు, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు, మన అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా గారి, ప్రణాళిక ప్రకారం, ఈ సేవా కార్యక్రమమును, మనము శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్, ఈ నీలొఫుర్ హాస్పిటల్ ను, సెలెక్ట్ చేసి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి అద్వ్యర్యములో అక్టోబర్ 2 వ తేదీన లాంఛనంగా ప్రారంభించి, హైదరాబాద్ లో గల 28 సమితిలకు ప్రతీ రోజు ఒక సమితి కి ఆలౌట్ చేసినారు. ఇప్పడి వరకు మొత్తము భారత దేశం లో శ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవకులు, దాదాపు, వేల మంది సేవకులు పాల్గొన్నట్లుగా అంచనా. మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ, రాష్ట్రాలలో, ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు. ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి విభాగమునకు, కేటాయించిన రోజు. ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ కార్యక్రమములో 11 మంది కోటి సమితి నుండి రండి, ఈ రోజు అంటే 12-10-2016 న, నాంపల్లి లో గల నీలొఫుర్ హాస్పిటల్ లో 11-30 నుండి 4-30 గంటల వరుకు పాల్గొని ఏ సమితి చేయలేని పనిని చేసినట్లుగా శ్రీ కస్తూరి వెంకటేశ్వర రావు, మరియు వెంకట రమణ గార్లు, కోటి సమితి సభ్యులను అభినందించి, వారి అమూల్యమైన సేవలను ఘనంగా కొనియాడారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన, చెత్త , మురికి కాల్వలను, శుభ్రపరచి, బహు సుందరముగా, అందరూ ఆశర్య పడు రీతిలో కోటి సమితి సభ్య్లులు వారి సేవలు కొనసాగించారు. ప్రస్తుతము, పనికిరాని, డీఫ్లోరిడాషన్ ప్లాంట్ ను ఏ భాగానికి ఆ భాగము, తీసి పక్కన పెట్టడమైనది. ఎన్నో రోజులుగా పాడయిపోయి ఫ్లటుఫార్మ్ క్రుంగి, పందికొక్కుల నివాసముగా మారిన ఆ వాటర్ ప్లాంట్ ను శ్రీ సత్య సాయి సేవ సంస్థలు చివరి రోజు అంటే 20 అక్టోబర్ న దానిని నూతన స్థాయిలో దాని పునర్నిర్మాణము గావించి, హాస్పిటల్ అధికారులకు అందచేయాలని, సత్వర పనులు చేపట్టుచున్నారు. శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ విజయకుమార్ గార్లు, అందరికి ఉత్సహము, ఆనందము, కలుగునటుల, పలు భజనలు ఆలపించారు. శ్రీమతి విజయ లక్ష్మి గారు, హాస్పిటల్ లో పేషెంట్స్ అటెండంట్స్ కు చెత్త ను చెత్త బుట్ట లోనే వేయవలసిందిగా, కోరడమైనది. నాటి ఈ పవిత్ర యజ్ఞం లో కోటి సమితి సభ్యులు, శ్రీ చక్రధర్, శ్రీ రాము, శ్రీ రాందాస్, శ్రీ రతిరావు పాటిల్, శ్రీ మాణిక్ ప్రభు, శ్రీ వెంకట్ రావు, ఢిల్లీ రాజు, సురేష్, శ్రీమతి విజయ లక్ష్మి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. ఖైరతాబాద్ సమితి నుండి, శ్రీ విజయ కుమార్, రాజయ్య గార్లు పాల్గొన్నారు.

Monday, October 10, 2016

దసరా శుభాకాంక్షలు


Please Click Here A video with swami's clippings and a melodious music, taking into our hearts.
దసరా శుభాకాంక్షలు దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో " మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, లఘు నాటికలలో పాల్గొన్న వారికీ స్వామి వారి దివ్య ఆసిస్సులు ఉండాలని ప్రార్ధిస్తూ:దసరా శుభాకాంక్షలు తెలిపే ఈ చిన్ని వీడియో చూచి ఆనందించి, స్వామి అనుగ్రహమునకు పాత్రులమవుదాము.

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, DASARA SPECIAL 11-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 10 రోజులలో మొదటి 9 రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-20 గంటలకు, మరియు రాత్రి 7-50 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 10 వ రోజు కార్యక్రమము ,DASARA Sandesham స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 10th day Program. i.e. 11-10-2016

Sunday, October 9, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు - 9th Day 10-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 8 రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-45 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 8 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "SEVA" నాటిక రెండు భాగములు, మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 9 వ రోజు LALITHA అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-45 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 9th day Program. i.e. 10-10-2016

Saturday, October 8, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, 8th Day 9-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 7 రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-45 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 8 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "PREMA" నాటిక రెండు భాగములు, మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 8 వ రోజు Bhuwaneswari అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.

రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-45 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 8th day Program. i.e. 9-10-2016

Friday, October 7, 2016

Padmasri Dr. Shobha Raju Bhajan at Sri Sathya Sai Study circle, Abids, Hyd.

Please Click Here to see the video of Padmasri Dr Shobha Raju, at Sri Sathya Sai Study Circle.Abids., Hyderabad.

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, 7th day 8-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 6 వ రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 7 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "Atmaanewnataabhavam" నాటిక మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 7 వ రోజు Maha Saraswathi అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 7th day Program. i.e. 8-10-2016

Thursday, October 6, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,6 day - 7-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 5 వ రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 6 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "Kramasikshna Rahityam" 2 భాగముల నాటిక మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 6 వ రోజు మాత Lakshmi అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్. రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 6th day Program. i.e. 7-10-2016

Wednesday, October 5, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,5th Day 6-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 4 వ రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 5 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "అంతులేని కోరికలు " 2 భాగముల నాటిక మరియు శ్రీ చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 5 వ రోజు మాత కాళికా అమ్మవారు , మరియు అనేక విశ్లేశాలు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 5th day Program. i.e. 6-10-2016

Tuesday, October 4, 2016

"మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, 4 day ( 5-10-2016 )

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 3 రోజు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, మూడవ రోజు "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-20గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 4 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు ఒక నాటిక "NALUKAPE ADUPU" మరియు శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి నవరాత్రి పండుగ, అమ్మవారి 4 వ రోజు SHAAKHAMBARI , అమ్మవారు , మరియు అనేక విశ్లేశాలు చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఈ నాటి లఘు నాటిక ---nalukape adupu కూడా చోటుచేసికున్నది భగవానుని సందేశం ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 4th day Program. i.e. 5-10-2016

Monday, October 3, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,4-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 2 రోజు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, మూడవ రోజు "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-40 గంటలకు, మరియు రాత్రి 8-20గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 3 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు ఒక నాటిక "గర్వం" మరియు శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి నవరాత్రి పండుగ, అమ్మవారి 3 వ రోజు మాత అన్నపూర్ణ , అమ్మవారు , మరియు అనేక విశ్లేశాలు చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఈ నాటి లఘు నాటిక ---గర్వం కూడా చోటుచేసికున్నది భగవానుని సందేశం ఉదయం 10-40 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-40 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 3rd day Program. i.e. 4-10-2016

Sunday, October 2, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,రెండవ రోజు (3-10-2016)దసరా నవరాత్రి పండుగ

Please Click Here to listen Special program "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,"రెండవ రోజు (3-10-2016)దసరా నవరాత్రి పండుగ మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటిరోజు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, రెండవ రోజు "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 2 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు ఒక కోపం నాటిక మరియు శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి నవరాత్రి పండుగ, అమ్మవారి 2 వ రోజువారీ అలంకరణ, సరస్వతి అమ్మవారి మరియు అనేక విశ్లేశాలు చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఈ నాటి లఘు నాటిక ---కోపం
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 2nd day Program. i.e. 3-1-2016

Saturday, October 1, 2016

"మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు,"

Please Click Here to listen Special program "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులు,రోజు ఒక ప్రత్యేక కార్యక్రమము సమర్పించనుంది, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే శీర్షికలో --- మొదటిరోజు కార్యక్రమము ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో భాగముగా, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలు, రోజు ఒక నాటిక, మరియు శ్రీ బుర్రా భాస్కర శర్మ గారి నవరాత్రి పండుగ, అమ్మవారి రోజువారీ అలంకరణ, ఆ నాటి విశిష్టత, మరియు అనేక విశ్లేషణలు, లతో రూపొందించిన కార్యక్రమమే , "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, ఈ నాటి లఘు నాటిక --- అసహనం తొందరపాటు --- రెండు భాగములు 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినండి.
Please Click Here for downloading the Ist day Program.

91 Bhajans Program at Shivam by Twin Cities Balvikas Children 2-10-2016. @ 9 AM - Certification of Group II Balvikas Exam held in Jan 2016


91 Bhajans Program at Shivam by Twin Cities Balvikas Children 2-10-2016 PROGRAMME at 9 AM onwards Certification of Group II Balvikas Exam held in Jan 2016
With the Divine Blessings of Swami, Koti Samithi Balvikas children are offering Bhajans as part of a garland of 91 bhajans at Thy lotus feet on 2 nd October 2016 and also offering Naivedyam , Swami! Please Accept and bless us all. Jai Sai Ram.
Bhajans
Master Saaket---Jaya Jaya Gana Naayaka Jai Guru Omkaara, Sadguru Omkaara
Masster Shasi Vadan, Naarayana Hari Naama Bhajore, & Hari Hari Smarana Karo
Master Venkatesh--Kesava, Madhava
Master Ganesh,Kesava, Madhava
,Kum. Sai Lakshmi, Aananda Saagara Muralidhara
Kum. Sai Vaani Guru Baba, Guru Baba,Govinda Gopala He Nandalala
Kum. Paavani.Kalyana Ramaa Ananda Rama, Goapala Radhaa Lola
P Visweswara Sastry. --- Smt. Renuka --- Smt Seethamahalakshmi.

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...