Friday, October 7, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, 7th day 8-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 6 వ రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 7 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "Atmaanewnataabhavam" నాటిక మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 7 వ రోజు Maha Saraswathi అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 7th day Program. i.e. 8-10-2016

1 comment:

  1. శుభోదయం ...
    నేను రామ్మోహన్ నాగవెల్లి,స్లేట్ స్కూల్ లో తెలుగు HOD గా పనిచేస్తున్నాను.
    రేడియో సాయి కార్యక్రమం గత ఆరు రోజులుగా వింటున్నాను. ఆధ్యాత్మికతను, బాధ్యతలను, నైతిక విలువలకు జోడించి సత్యసాయి ప్రవచనాలను మేళవించి మీరు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నం నిజంగా అద్భుతం, అభినందనీయం. పొనుగుపాటి విశ్వేశ్వర శాస్త్రి గారు గతంలో నాకు చాలాసార్లు చెప్పియున్నారు. కాని పని వత్తిడివల్ల నేను స్పందించలేదు. కాని కార్యక్రమం విన్నాక నాకెంతో తృప్తి, ఆనందం కలిగాయి. పిల్లల దగ్గరనుండి పెద్దలవరకు అందరికీ క్రమశిక్షణ, జీవన నైపుణ్యాలను, సహానుభూతి (empathy) లాంటి అంశాలపై మీరు ఈ నవరాత్రులు చేపట్టిన కార్యక్రమం నిజంగా ప్రశంసనీయం.మా పాఠశాల అధినేత శ్రీ వాసిరెడ్డి అమర్నాథ్ గారు గత 6 సంవత్సరాలుగా మా పాఠశాలలో ఈ విధానాన్నే తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గొనుటకు మా slate the schooll పిల్లలకు, ఉపాధ్యాయులకు అవకాశం ఇచ్చినందుకు కృతఙ్ఞతలు. రేడియో మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం చేయడంతో పాటు నేటి FM RADIO లకు కూడా మీ ఆడియోలను పంపితే ఇంకా అందరూ వింటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేడు ఎక్కువమందికి సమాచారం ఈ మాధ్యమం ద్వారానే వెళ్తుంది. దీనివల్ల సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఏ విధంగా సమాజహిత కార్యక్రమాలు చేపడుతున్నారనేది తెలుస్తుంది. తద్వారా ఎక్కువమందికి ప్రయోజనకారిగా నిలుస్తుందనేది నిస్సందేహంగా చెప్పగలను. చివరగా "విద్య విజ్ఞానికి పునాది..ఆత్మా సంస్కారానికి ఆధారం... సద్విద్యనిచ్చే గురువు విద్యార్థి జీవనపథానికి చిరంతన దీపకళిక..." ఆ చిరంతన దీపకళిక మీరు కావాలి .. ఉంటా మరి .. మీ నాగవెల్లి రామ్మోహన్

    ReplyDelete

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...