Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 5 వ రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 6 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "Kramasikshna Rahityam" 2 భాగముల నాటిక మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 6 వ రోజు మాత Lakshmi అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్. రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 6th day Program. i.e. 7-10-2016
Subscribe to:
Post Comments (Atom)
101 BIRTHDAY CELEBRATIONS.., 17TH FIRST DAY PALLAKI SEVA REPORT.
PLEASE CLICK HERE TO VIEW THE PHOTOS 17th PALLAKI SEVA REPORT భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో “ శ్రీ సత్యసాయి భగ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
-
"కిరాతార్జునీయం " U TUBE LINK RADIO LINK LINK. Today a U Tube was Prepared on Shankaaravam and the importance of Shanku. Link ...
No comments:
Post a Comment