Tuesday, July 14, 2026

KOTI SAMITHI WEDNESDAY NAGARA SANKEERTHANA 15-7-2026


 


ఈ నాటి నగర సంకీర్తన నివేదిక.15-7-2026

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, జరిగినది.

ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 4 మంది భక్తులు పాల్గొన్నారు.

రాయల్ ప్లాజా అపార్ట్మెంట్స్ 106 లో ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం తో ప్రారంభమై, గణేష్, గురు,  మాత, భజనలతో కొనసాగినది. చివరగా హారతి కార్యక్రమమును, కూడా రాయల్ ప్లాజా అపార్ట్మెంట్స్ 106 లో  స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో,  కార్యక్రమము, దిగ్విజయముగా  స్వామి పాదాల చెంత సమర్పణ గావించ బడినది.

ఈ నాటి కార్యక్రమములో పాల్గొన్న వారు. 

1)   కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, 2) కార్తీక్, 3) హరీష్, 4)  శ్రీమతి సురేఖ  తదితరులు పాల్గొన్నారు. 


రేపు ఉస్మాన్ గూంజ్ లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద ప్రారంభమై, అక్కడే ముగియును. సాయిరాం.   




101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...