Sunday, June 28, 2026

THURSDAY NAGARA SANKEERTHANA 2-7-2026




 






ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 2 -7 -2026

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, ఉస్మాన్ గంజ్ లో గల వీధులలో  జరిగినది. ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 5 మంది భక్తులు పాల్గొన్నారు. ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ టైలోరింగ్, నుండి 21 సార్లు  ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం, ప్రారంభ మైనది. 
నగర సంకీర్తన అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, భక్తులు కలిసి, భగవాన్ నామ స్మరణ చేస్తూ,వీధులలో భజనలు పాడటం.  ఈ నగర సంకీర్తన వల్ల,మనసు పవిత్రమవుతుంది. భగవన్నామము మనలోని చెడు ఆలోచనలను తొలగిస్తుంది.  పరిసరాలు శుద్ధి అవుతాయి. దైవ నామ ధ్వని,సాత్విక వాతావరణాన్ని సృష్టిస్తుంది.  సమాజంలో ఐక్యత పెరుగుతుంది. అందరూ కలిసి భజనలు చేయడం వల్ల ప్రేమ, సోదర భావం పెరుగుతాయి.  రోజంతా ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుంది. ఉదయం దైవస్మరణతో ప్రారంభించిన రోజు ప్రశాంతంగా సాగుతుంది.  దైవానుగ్రహం లభిస్తుంది.  నామస్మరణ కలియుగంలో, అత్యంత సులభమైన సాధనమని బాబా చెప్పారు.  సత్య సాయి బాబా తరచూ చెప్పిన భావం :  నగర సంకీర్తనలో మీరు వీధులను మేల్కొల్పడం కాదు. మీ హృదయంలోని దైవత్వాన్ని మేలుకొలుపుతున్నారు. నగర సంకీర్తన లో పాల్గొనడం ద్వారా వ్యక్తిగత శాంతి, కుటుంబ శ్రేయస్సు, తప్పకుండా కలుగుతాయి కలుగును అని స్వామి వారు అన్న మాటలను వివరంచి,  గణేష్, గురు,  మాత, భజనలు మరియు అనేక భజనలతో  కొనసాగినది. చివరగా నరసింహ రావు స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో, పాల్గొన్న ప్రతిఒక్కరు  అందరు సంతోషించినారు. 

పాల్గొన్న వారు. 

1) కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, 2) శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, 3) శ్రీ ప్రకాష్, 4 
వెంకట లక్ష్మి గారు, సాయి రూప   అందరు ఎంతో ఆనందంతో, వచ్చే గురువారం, వారి స్నేహితులతో వస్తామన్నారు. ప్రకాష్ గారు సూచించిన ప్రకారం వచ్చే గురువారం అందరికి తెలిసిన చిన్న చిన్న భజనలు పాడి కార్యక్రమమును    మరింత శ్రావ్యంగా ఉంటుందన్నారు. 

WEDNESDAY KOTI SAMITHI NAGARA SANKEERTHANA 1-7-2026

 













ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 1-7-2026

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, జరిగినది.

ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 9 మంది భక్తులు పాల్గొన్నారు.

రాయల్ ప్లాజా అపార్ట్మెంట్స్ 106 లో ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం తో ప్రారంభమై, గణేష్, గురు,  మాత, భజనలతో కొనసాగినది. చివరగా హారతి కార్యక్రమమును, బాలవికాస్ విద్యార్థి, మరియు వారి కుటుంబ సభ్యులు, స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో,  కార్యక్రమము, దిగ్విజయముగా  స్వామి పాదాల చెంత సమర్పణ గావించ బడినది.

ఈ నాటి కార్యక్రమములో పాల్గొన్న వారు. 

1)   కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, 2) శ్రీ ప్రకాష్, 3) కార్తీక్, 4) హరీష్, 5) ఆరతి బిరాడార్,6) లక్ష్మి 7) శ్రీమతి సురేఖ, కొత్తగా బిరదర్ పరిచయము చేసిన వారు, 8) M.వైష్ణవి, 9) శ్రవణ్ పాల్గొన్నారు. 10) సవిత అందరు ఎంతో ఆనందంతో, వచ్చే బుధవారం, వారి స్నేహితులతో వస్తామన్నారు. 

ఈ రోజు హాజరు కాని వారు  : 1) యశస్వినీ  2)  మనస్వి 3) దీక్షిత్ 4) యశవర్ధన్ 5) మహేంద్ర 6) ఆరతి.  

రేపు ఉస్మాన్ గూంజ్ లోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వద్ద ప్రారంభమై, అక్కడే ముగియును. సాయిరాం.   

======================================================= 

Report on Nagar Sankeerthana
Date: 1-7-2026

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba, today's Nagara Sankeerthana was conducted with great devotion, enthusiasm, and spiritual fervour.

A total of nine devotees participated in today's programme.

The programme commenced at Royal Plaza Apartments, Flat No. 106, with Omkaram, Suprabhatam, and Veda Chanting. It continued with Ganesha Bhajans, Guru Bhajans, Matha Bhajans, and other devotional bhajans. The programme concluded with the offering of Mangala Harathi to Bhagawan by the Bal Vikas students and their family members. Thus, the entire programme was successfully completed and humbly offered at the Divine Lotus Feet of Swami.

Participants:

  1. Convenor Sri P. Visweswara Sastry
  2. Sri Prakash
  3. Karthik
  4. Harish
  5. Aarthi Biradar
  6. Lakshmi
  7. Smt. Surekha (introduced to the programme by the Biradar family)
  8. M. Vaishnavi
  9. Shravan
  10. Savita

Everyone expressed immense joy and said that they would bring their friends for the next Wednesday's Nagar Sankeerthana.

Devotees Who Could Not Attend Today:

  1. Yashaswini
  2. Manasvi
  3. Deekshit
  4. Yashwardhan
  5. Mahendra
  6. Aarthi

Tomorrow's Nagara Sankeerthana will commence at the Sri Sathya Sai Skill Development Centre (Tailoring), Osman Gunj, and will conclude at the same venue.

Sairam.


हिन्दी अनुवाद

नगर संकीर्तन प्रतिवेदन

दिनांक: 1-7-2026

भगवान श्री सत्य साई बाबा के दिव्य आशीर्वाद से आज का नगर संकीर्तन अत्यंत श्रद्धा, भक्ति एवं उत्साह के साथ सम्पन्न हुआ।

आज के कार्यक्रम में कुल 9 भक्तों ने भाग लिया।

कार्यक्रम का शुभारम्भ रॉयल प्लाज़ा अपार्टमेंट्स, फ्लैट नं. 106 में ॐकार, सुप्रभातम् तथा वेद-पाठ से हुआ। इसके पश्चात गणेश भजन, गुरु भजन, माता भजन तथा अन्य भजनों का गायन किया गया। अंत में बाल विकास के विद्यार्थियों एवं उनके परिवारजनों द्वारा भगवान श्री सत्य साई बाबा को मंगल आरती अर्पित की गई। इस प्रकार सम्पूर्ण कार्यक्रम अत्यन्त सफलतापूर्वक सम्पन्न होकर भगवान के श्रीचरणों में समर्पित किया गया।

कार्यक्रम में भाग लेने वाले:

  1. संयोजक – श्री पी. विश्वेश्वर शास्त्री
  2. श्री प्रकाश
  3. कार्तिक
  4. हरीश
  5. आरती बिरादार
  6. लक्ष्मी
  7. श्रीमती सुरेखा (बिरादार परिवार द्वारा पहली बार परिचित कराई गईं)
  8. एम. वैष्णवी
  9. श्रवण
  10. सविता

सभी ने अत्यन्त प्रसन्नता व्यक्त करते हुए कहा कि वे अगले बुधवार के नगर संकीर्तन में अपने मित्रों को भी साथ लेकर आएँगे।

आज अनुपस्थित रहने वाले:

  1. यशस्विनी
  2. मनस्वी
  3. दीक्षित
  4. यशवर्धन
  5. महेन्द्र
  6. आरती

कल का नगर संकीर्तन श्री सत्य साई स्किल डेवलपमेंट सेंटर (टेलरिंग), उस्मान गंज से प्रारम्भ होकर वहीं पर सम्पन्न होगा।

साई राम।

THURSDAY NAGARA SANKEERTHANA DT 16-7-2026

 ఈ నాటి నగర సంకీర్తన నివేదిక. 16 -7 -2026 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో...