15th November 2020: 29th Day Tapovana Parayanam. { Pages 194-198 }
Saturday, November 14, 2020
Friday, November 13, 2020
14TH NOVEMBER, 2020: 28TH DAY TAPOVANA PARAYANAM {PAGES 187-193}
14TH NOVEMBER, 2020: 28TH DAY TAPOVANA PARAYANAM {PAGES 187-193}
Parayanam only 5 days left
అందరికి ప్రేమ పూర్వక మైన దీపావళి పండుగ శుభాకాంక్షలు
ఈ రోజు 14-11-2020 న అమెజాన్ chime లో జాయిన్ కాగలరు. దీపావళి ప్రత్యేక కార్యక్రమము వినండి ఆనందించండి - ఆశీర్వదించండి
PRANAMS AT THE LOTUS FEET OF BHAGAWAN SRI SRI SRI SATHYA SAI BABA VARU
Thursday, November 12, 2020
13TH NOVEMBER, 2020 - 27TH DAY TAPOVANA PARAYANAM {PAGES 179-185}
13-11-2020: 27TH DAY TAPOVANA PARAYANAM {179 - 185}
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో మన సమితిలో స్వామి వారి 95 వ జన్మదినోత్సవ వేడుకలను నవంబర్ 19 నుండి నవంబర్, 23 వరకు జరుపుకుంటున్న విషయము విదితమే.
నవంబర్ 23 న పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు పాల్గొను చున్నారు.
నవంబర్ 22 న శ్రీమతి సురేఖ మూర్తి గారు పాల్గొనుచున్నారు.
నవంబర్ 21,20,19 న వారణాసి శ్రీ సౌమ్య, వారణాసి శ్రీ రమ్య, ( అమెరికా నుండి ) పాల్గొనుచున్నారు.
మన సాయి ప్రభాకర్ గారు కూడా పాల్గొనుచున్నారని తెలుపుటకు ఆనందించుచున్నాను.
మన రూపొందించిన భజనలను కూడా యూ ట్యూబ్ ద్వారా ఒక రోజు రిలీజ్ చేసెదము.
అన్ని తారీఖులు ఫైనలైజ్ అయినా తరువాత మీకు పోస్టర్ ద్వారా ఇన్విటేషన్ పంపగలను. - జై సాయి రామ్
ఈ తపోవన పారాయణం లో నున్న అందరమూ గూగుల్ ప్లే స్టోర్ నుండి అమెజాన్ చైమై డౌన్లోడ్ చేసుకొని, కోటి సమితి ఐ డి 9620293147 తో జాయిన్ కాగలరు.
పాల్గొని స్వామి వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులు పొందుదాము. జై సాయి రామ్.
Wednesday, November 11, 2020
12-11-2020: 26TH DAY TAPOVANA PARAYANAM. {PAGES 173-179}
12-11-2020: 26TH DAY TAPOVANA PARAYANAM. {PAGES 173-179} With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu 95th Birthday Celebrations are scheduled from 19th Nov, 2020 to 23-11-2020:
On 23rd November, 2020 - Padmasri Dr Shobha Raju Program On 22 nd November, 2020- Shrimati D. Surekha Murthy's Program finalized.
After finalization all day's program Poster will be sent to you all as a personal invitation... All are requested to participate have the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu.
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో మన సమితిలో స్వామి వారి 95 వ జన్మదినోత్సవ వేడుకలను నవంబర్ 19 నుండి నవంబర్, 23 వరకు జరుపుకుంటుంన్నాము.
నవంబర్ 23 న పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు పాల్గొను చున్నారు.
నవంబర్ 22 న శ్రీమతి శోభా రాజు గారు పాల్గొనుచున్నారు.
అన్ని తారీఖులు ఫైనలైజ్ అయినా తరువాత మీకు పోస్టర్ ద్వారా ఇన్విటేషన్ పంపగలను. - జై సాయి రామ్
---------------------------------------------------------------------------------------------------
Monday, November 9, 2020
Sunday, November 8, 2020
9TH November, 2020 23rd Day Tapovana Parayanam. 23rd Day, {Pages 158-162}
9TH November, 2020 23rd Day Tapovana Parayanam. 23rd Day, {Pages 158-162}
WEDNESDAY & THURSDAY 5th & 6th AUGUST 2026
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో , ఈ రోజు 6-8-2026 నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో , ఉస్మాన్ గంజ్ లో గల వీధులలో...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
16-7-2022 Guru purnima recap done Todays class reg Omkaram Story related to Omkaram Omkaram Bindu Samyuktam Guru Bhajan recap done, Game pl...


















































