భారతదేశ
వ్యాప్తంగా అనుసరించవలసిన శ్రీ సత్యసాయి భజన విధానం:-
ఓంకారం (3 సార్లు). వేదపఠనము - 15 నిమిషాలు. * శ్రీ సత్యసాయి అష్టోత్తరం - 10 నిమిషాలు (అందరూ కలసి). శ్రీ సత్యసాయి గాయత్రి - 11 సార్లు - 5 నిమిషాలు (అందరూ కలసి).
(ఓంకారం నుండి సాయిగాయత్రి వరకు 30 నిమిషాలు). తదుపరి భజన:-
* ఓంకారం
(3 సార్లు) (అందరూ కలసి). * గణేష్ భజన,గురు భజన,మాతా భజన తరువాత ఇతర భజనలు. * కనీసం ఒక్క సర్వధర్మ భజన ఉండాలి. * ఆఖరున
సుబ్రహ్మణ్యం భజన. * తదుపరి భగవాన్ బాబా వారు పాడిన భజన.
* ఓం తత్సత్ శ్రీ నారాయణతూ (గతములో పాడే విధంగానే, ఈ పాటలో సాయి అన్న పదం కలపవద్దు)
*
ధ్యానం - 2 నిమిషాలు
*
అసతోమా సద్గమయ - * ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః *
(అందరూ కలసి)
*
భగవాన్ బాబా వారి దివ్య సందేశం
*
(1 నుండి 5 నిమిషాలు)
*
ప్రకటనలు – కన్వీనర్.
*
హారతి - ఓం జై జగదీశ హరే
*
(అందరూ కలసి)
*
సమస్త లోకాః సుఖినోభవంతు -
*
3 సార్లు ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః (అందరూ కలసి)
*
జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి (మంచి కంఠం గలవారు) జై
(అందరూ కలసి)
*
విభూతి మంత్రం "పరమం పవిత్రం బాబా విభూతిం..." -
*
3 సార్లు (అందరూ కలసి) * ఓం శాంతి శ్శాంతి
శ్శాంతి: * (అందరూ కలసి)
*
విభూతి ప్రసాదము మాత్రమే ఇవ్వవలెను.
(భజన
ప్రారంభం నుండి విభూతి మంత్రం వరకు ఒక గంటన్నర మాత్రమే.)
జై
సాయిరాం.
శ్రీ
సత్యసాయి సేవా సంస్ధలు,
శివం,హైదరాబాద్, ఆధ్యాత్మిక
విభాగము.
No comments:
Post a Comment