Tuesday, August 11, 2026

WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 12-8-2026 AND 13-8-2026

 WEDNESDAY  NAGARA SANKEERTHA - KOTI SAMITHI

 12-8-2026 

8th Nagara Sankeerthana at Koti. 

            బుధవారం, 12-8-2026  న కోటి సమితి లో నగర సంకీర్తన ఏంతో భక్తి తో జరిగినది.

ఈ కార్యక్రమములో, శ్రీమతి మీరా గారు, మరియు శ్రీమతి సురేఖ గారు, మరియు పిల్లలు ఈ నగర సంకీర్తనలో పాల్గొని, స్వామి అనుగ్రనికి పాత్రులైనారు. ఈ నాటి ఆశ్రిత కల్ప సేవల గూర్చి కూడా, మరొక్క సారి తెలిపినాను. 







KOTI SAMITHI - OSMAN GUNJ - NAGARA SANKEERTHANA DT 13-8-2026 THURSDAY 
PHOTOS 







భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 13-8-2026  నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, ఉస్మాన్ గంజ్ లో గల వీధులలో  జరిగినది. ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 8 మంది భక్తులు పాల్గొన్నారు. ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ టైలోరింగ్, నుండి 21 సార్లు  ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం, ప్రారంభ మైనది. 

నగర సంకీర్తన అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, భక్తులు కలిసి, భగవాన్ నామ స్మరణ చేస్తూ,వీధులలో భజనలు పాడటం. ఓంకారం, సుప్రభాతం, వేద పఠనం తరువాత గణేష్, గురు,  మాత, భజనలు మరియు అనేక భజనలతో  కొనసాగినది. చివరగా నరసింహ రావు స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో, పాల్గొన్న ప్రతిఒక్కరు  అందరు సంతోషించినారు. 


 పాల్గొన్న వారు. 

 ఈ రోజు నగర సంకీర్తన అనంతరం, 8 వారములు పూర్తి అయిన సందర్భముగా ఒక చిన్న  సమీక్ష కార్యక్రమము నిర్వహించు కున్నాము. అందరు ఏంతో  సంతృప్తి కరమైన అందిస్తూ , ఇక వచ్చే గురువారం నుండి ద్విగుణీకృత మైన ఉత్సహంతో పాల్గొనే విధముగా అందరు వారి సంతోషాన్ని వక్తం చేస్తూ, తాళములు మరింత శ్రావ్యంగా వాయించుటకు, మరియు అందరు ఓంకారమును, మరియు భజనను ఏక కంఠంతో, పాడే విధముగా స్వామిని ప్రార్ధించారు. 

కన్వీనర్ తన సంతోశాన్ని వ్యక్తం చేస్తూ, త్వరలో, బేగంబజార్ లో సుధాకర్ పాటిల్ నేతృత్వంలో, శుక్రవారం జరుపుటకు, ప్రశాంతి నిలయంలో స్వామిని ప్రార్ధించి, ప్రణాళిక ను కూడా సిద్ధం చేస్తున్నారు. 

ఇంత వరకు, 8 బుధ వారములు 8 గురువారములు నగర సంకీర్తన అంటే 16 నగర సంకీర్తనలు జరిగినవి. కన్వీనర్ మాట్లాడుతూ, తానూ 15 నగర సంకీర్తనలలో పాల్గొన్నానని, అదే విధముగా అందరు వారి వారి ఏరియాలలో తప్పకుండా హాజరు కావలసినదిగా, కోరారు. 

23వ తేదీన మన సమితి లో మీటింగ్ గురించి, మరియు, రేపు జరగనున్న  వరలక్ష్మి వ్రతం సందర్భముగా, పూజ గూర్చి, గత ఆదివారం శివమ్ లో జరిగిన పూజ గూర్చి, సెక్యూరిటీ సేవా గూర్చి, పాల్గొన్నవారి పేర్లు తెలిపి, మరియు నిన్న ఆశ్రిత కల్ప పాల్గొన్న వారి గురించి, ప్రశాంతి నిలయంలో పాల్గొన్న సుధాకర్ పాటిల్ వారి గూర్చి తెలిపి, వారి స్వామి సేవలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని మనం నిరంతరం పొందుతూ ఉండాలని కోరారు. 

1) కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, 2) శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, 3) వెంకట లక్ష్మి గారు, 4))   శ్రీనివాస రెడ్డి, 5) శ్రీ చక్రధర్, శ్రీమతి ఎం రూప గారు  అందరు ఎంతో ఆనందంతో, వచ్చే గురువారం, వారి స్నేహితులతో వస్తామన్నారు. 

---o00oo--

Report on Nagar Sankeerthana – 13-08-2026

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba

  • Nagar Sankeerthana was conducted today, 13-08-2026, with great devotion and spiritual enthusiasm in the streets of Osman Gunj, Hyderabad.
  • A total of 7 devotees participated in the programme.

Commencement of the Programme

  • The Nagar Sankeerthana commenced at the Sri Sathya Sai Skill Development Training Centre (Tailoring), Osman Gunj, with:
    • 21 Omkarams
    • Suprabhatam
    • Vedic Chanting
  • Nagar Sankeerthana is a sacred practice in which devotees assemble during the Brahma Muhurtham (early morning hours) and move through the streets singing Bhajans and chanting the Divine Name of Bhagawan.
  • After Omkaram, Suprabhatam and Vedic Chanting, the Nagar Sankeerthana continued with Ganesha Bhajans, Guru Bhajans, Mata Bhajans, followed by several other devotional Bhajans.
  • The programme concluded with Mangala Harathi offered to Bhagawan by Sri M. L. Narasimha Rao Garu.
  • All the devotees who participated experienced great joy, devotion and spiritual satisfaction.

Completion of Eight Weeks

  • On the occasion of completing eight weeks of Nagar Sankeerthana, a brief review and sharing session was conducted after the day's programme.
  • All the participants expressed their great satisfaction and happiness over the continuity of the Nagar Sankeerthana.
  • The devotees expressed their desire to participate with renewed and doubled enthusiasm from next Thursday onwards.
  • They also prayed to Bhagawan for His blessings so that:
    • The Taalams (cymbals) may be played more melodiously.
    • Everyone may sing the Omkaram in one voice.
    • All devotees may sing the Bhajans together in complete harmony and unity.

Future Nagar Sankeerthana at Begum Bazaar

  • The Convenor expressed his happiness over the progress of the Nagar Sankeerthana programme.
  • He informed the devotees that efforts are being made to conduct a Nagar Sankeerthana at Begum Bazaar on Fridays, under the leadership of Sri Sudhakar Patil.
  • A plan is being prepared and Bhagawan is being prayed to at Prasanthi Nilayam for His Divine Blessings and guidance for the successful commencement of the programme.

Sixteen Nagar Sankeerthanas Completed

  • So far, 8 Wednesday Nagar Sankeerthanas and 8 Thursday Nagar Sankeerthanas, making a total of 16 Nagar Sankeerthanas, have been successfully conducted.
  • The Convenor shared that he personally participated in 15 of these Nagar Sankeerthanas.
  • He requested all devotees to make it a point to regularly participate in Nagar Sankeerthana in their respective areas and encourage their friends and family members to join.

Other Important Announcements

  • The Convenor also briefed the devotees about the meeting scheduled to be held on the 23rd at the Samithi.
  • He informed everyone about the Varalakshmi Vratham and Pooja scheduled for the following day.
  • Details were also shared regarding:
    • The Pooja conducted at Sivam on the previous Sunday.
    • The Security Seva at Sivam, including the names of the Sevadal members who participated.
    • The devotees who participated in the Ashritha Kalpa Seva.
    • The participation of Sri Sudhakar Patil at Prasanthi Nilayam and his service activities.
  • The Convenor encouraged everyone to actively participate in Swami's Seva and prayed that all devotees may continue to receive Bhagawan's Divine Grace and Blessings through sincere and selfless service.

Devotees Who Participated

The following devotees participated in today's Nagar Sankeerthana:

  1. Sri P. Visweswara Sastry – Convenor
  2. Sri M. L. Narasimha Rao
  3. Smt. Venkata Lakshmi
  4. Sri Srinivasa Reddy
  5. SRI P PRAKASH
  6. Sri Chakradhara
  7. Smt. M. Roopa
  • All the participants expressed their happiness and conveyed that they would return next Thursday along with their friends, with renewed enthusiasm and devotion.

Conclusion

The completion of eight weeks of Nagar Sankeerthana is a joyful milestone for Koti Samithi. The continued participation of devotees, the enthusiasm of the group, and the spirit of collective singing and prayer are greatly encouraging.

May Bhagawan Sri Sathya Sai Baba bless this noble endeavour and inspire more devotees to participate regularly in Nagar Sankeerthana and other Seva activities.

Jai Sairam.


WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 12-8-2026 AND 13-8-2026

  WEDNESDAY  NAGARA SANKEERTHA - KOTI SAMITHI  12-8-2026  8th Nagara Sankeerthana at Koti.               బుధవారం, 12-8-2026  న కోటి సమితి లో...