Sunday, September 25, 2016
5th Anniversary of Radio Sai Telugu Steam
Please Click Here to view 5th Anniversary of Radio Sai Telugu Stream .భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి సభ్యులు, "శ్రీ కృష్ణ తత్వ దర్శనం," నాటకము
"శ్రీ కృష్ణ తత్వ దర్శనం," నాటకము - పాత్రలు - పాత్రదారులు,విదురుడు, నకులుడు, శిష్యుడు,భీష్ముగా - శ్రీ సురేష్ గారు,గోపాలుడు 1 గోపాలుడు 2, కర్ణుడు,దుర్వాసుడు, అర్జునుడు గా, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్ మైత్రేయ, శకుని,కృషుడు గా - శ్రీ చల్లా రామాఫణి ఉద్దవుడు, దుశ్శాసనుడు, ధర్మరాజు,ద్రోణుడు, శ్రీ జి నాగేశ్వర రావు dravupati గా శ్రీమతి యం. మీనా కుమారి. సుయోధనుడు,భీముడు, గా శ్రీ బి బి ఎస్ తిలక్ వ్యాఖ్యాత - మరియు సహదేవుడు గా, పి. విశ్వేశ్వర శాస్త్రి
ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్.సాయిరాం
Wednesday, September 21, 2016
"శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ - భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి స్వర్ణ రథారోహణ దివ్య మహోత్సవం"
Please Click Here for listening Swarna Radham Program.
రేడియో సాయి శ్రోతలకు సాయిరాం... భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, ఆధ్వర్యంలో, ఆబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనంలో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, పవిత్ర ప్రాంగణములో నిర్వహిస్తూ వస్తున్నా, వివిధ అధ్యయన కార్యక్రమాలలో భాగంగా, శ్రీ సత్య సాయి అవతారోధ్యమ సేవలో, అనే శీర్షిక క్రింద, " శ్రీ సుబ్రహ్మణ్య చెట్టియార్ - భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి స్వర్ణ రథారోహణ దివ్య మహోత్సవం, 22 సెప్టెంబర్, 1997, చారిత్రాత్మక ఘట్టము, సర్రిగ్గా ఈ రోజుకు 19 సంవత్సరములు పూర్తి చేసుకున్న విషయమును మనము చేసికుంటూ, ఈ ప్రత్యేక కార్యక్రమము విందామా. ఈ విశేష ప్రసంగ వ్యాస రచన, వ్యాఖ్యానం సాయి దాసు

Saturday, September 17, 2016
LIVE TELECAST OF SRI SATHYA SAI VIDYA JYOTHI INAUGURATION PROGRAM AT VISHAKAPATNAM 18-9-2016 at 9 AM
pl Click here to watch Sri Sathya Sai Vidya Jyothi Inauguration program at Visakhapatnam on 18-9-2016 at 9 AM by Sri Ganta Srinivasa Rao, Minister, Govt of AP and Sri Nimish Pandya,
Wednesday, September 14, 2016
Yuvataraniki Adarsham Sri Sathya Sai Avataram - Sri MLN Swamy 12-11-2015
Yuvataraniki Adarsham Sri Sathya Sai Avataram - Smt Anamica Experiences with Bhagawan at Sri Sathya Sai Study Circle, Abids, Hyd 27-12-2015
Tuesday, September 13, 2016
Yuvataraniki Adarsham Sri Sathya Sai Avataram - Radio Sai - Ganesh Experiences with Bhagawan at Sri Sathya Sai Study Circle, Abids, Hyd - 21-1-2016
Pl Click Here to listen Yuvataraniki Adarsham Sri Sathya Sai Avataram - Radio Sai - Ganesh Experiences with Bhagawan at Sri Sathya Sai Study Circle, Abids, Hyderabad on 21-1-2016
Subscribe to:
Posts (Atom)
101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,
PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...