Tuesday, October 11, 2016

Report on Swachata se Divyata tak -- Nilofer Hospital Service 12-10-2016 - Swatch Bharat & Press Clipping Dt 13-10-2016

Please Click Here to See Swachata Se Divyata Tak - Nilofer Hospital Swatch Bharat - Koti Samithi 12-10-2016
సాయిరాం, మన అందరికి తెలిసిన విషయమే, ఏమంటే అక్టోబర్, 2 నుండి అక్టోబర్, 20 వరకు, స్వచ్ఛత ద్వారా దివ్యత్వము వరకు అనే జాతీయ సేవా కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంపల్లీ స్టేషన్ ప్రాగణంలో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు,  హైదరాబాడ్   బయట పరిసరాల స్వచ్చతతో పాటు అంతర్గత సుబ్రతా, స్వచ్ఛతకు ప్రాధాన్యమిస్తూ, నాంపల్లి స్టేషన్ పరిసరాల  ,  గాంధీ గారి జయంతి నుండి స్వామి అవతార దినోత్సవము వరకు, ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి సూచన మేరకు, మన అల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ నిమేష్ పాండ్యా గారి, ప్రణాళిక ప్రకారం, ఈ సేవా కార్యక్రమమును, మనము శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, హైదరాబాద్, ఈ నీలొఫుర్ హాస్పిటల్ ను, సెలెక్ట్ చేసి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం వి ఆర్ శేష సాయి అద్వ్యర్యములో అక్టోబర్ 2 వ తేదీన లాంఛనంగా ప్రారంభించి, హైదరాబాద్ లో గల 28 సమితిలకు ప్రతీ రోజు ఒక సమితి కి ఆలౌట్ చేసినారు. ఇప్పడి వరకు మొత్తము భారత దేశం లో శ్రీ సత్య సాయి సేవ సంస్థల సేవకులు, దాదాపు, వేల మంది సేవకులు పాల్గొన్నట్లుగా అంచనా. మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ, రాష్ట్రాలలో, ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ పవిత్ర యజ్ఞం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారనుటలో ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు. ఈ రోజు శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి విభాగమునకు, కేటాయించిన రోజు. ఎంతో ఉత్సహముతో, భక్తి శద్ధలతో, ఈ కార్యక్రమములో 11 మంది కోటి సమితి నుండి రండి, ఈ రోజు అంటే 12-10-2016 న, నాంపల్లి లో గల నీలొఫుర్ హాస్పిటల్ లో 11-30 నుండి 4-30 గంటల వరుకు పాల్గొని ఏ సమితి చేయలేని పనిని చేసినట్లుగా శ్రీ కస్తూరి వెంకటేశ్వర రావు, మరియు వెంకట రమణ గార్లు, కోటి సమితి సభ్యులను అభినందించి, వారి అమూల్యమైన సేవలను ఘనంగా కొనియాడారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి పేరుకుపోయిన, చెత్త , మురికి కాల్వలను, శుభ్రపరచి, బహు సుందరముగా, అందరూ ఆశర్య పడు రీతిలో కోటి సమితి సభ్య్లులు వారి సేవలు కొనసాగించారు. ప్రస్తుతము, పనికిరాని, డీఫ్లోరిడాషన్ ప్లాంట్ ను ఏ భాగానికి ఆ భాగము, తీసి పక్కన పెట్టడమైనది. ఎన్నో రోజులుగా పాడయిపోయి ఫ్లటుఫార్మ్ క్రుంగి, పందికొక్కుల నివాసముగా మారిన ఆ వాటర్ ప్లాంట్ ను శ్రీ సత్య సాయి సేవ సంస్థలు చివరి రోజు అంటే 20 అక్టోబర్ న దానిని నూతన స్థాయిలో దాని పునర్నిర్మాణము గావించి, హాస్పిటల్ అధికారులకు అందచేయాలని, సత్వర పనులు చేపట్టుచున్నారు. శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ విజయకుమార్ గార్లు, అందరికి ఉత్సహము, ఆనందము, కలుగునటుల, పలు భజనలు ఆలపించారు. శ్రీమతి విజయ లక్ష్మి గారు, హాస్పిటల్ లో పేషెంట్స్ అటెండంట్స్ కు చెత్త ను చెత్త బుట్ట లోనే వేయవలసిందిగా, కోరడమైనది. నాటి ఈ పవిత్ర యజ్ఞం లో కోటి సమితి సభ్యులు, శ్రీ చక్రధర్, శ్రీ రాము, శ్రీ రాందాస్, శ్రీ రతిరావు పాటిల్, శ్రీ మాణిక్ ప్రభు, శ్రీ వెంకట్ రావు, ఢిల్లీ రాజు, సురేష్, శ్రీమతి విజయ లక్ష్మి, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి పాల్గొన్నారు. ఖైరతాబాద్ సమితి నుండి, శ్రీ విజయ కుమార్, రాజయ్య గార్లు పాల్గొన్నారు.

Monday, October 10, 2016

దసరా శుభాకాంక్షలు


Please Click Here A video with swami's clippings and a melodious music, taking into our hearts.
దసరా శుభాకాంక్షలు దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో " మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, లఘు నాటికలలో పాల్గొన్న వారికీ స్వామి వారి దివ్య ఆసిస్సులు ఉండాలని ప్రార్ధిస్తూ:దసరా శుభాకాంక్షలు తెలిపే ఈ చిన్ని వీడియో చూచి ఆనందించి, స్వామి అనుగ్రహమునకు పాత్రులమవుదాము.

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, DASARA SPECIAL 11-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 10 రోజులలో మొదటి 9 రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-20 గంటలకు, మరియు రాత్రి 7-50 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 10 వ రోజు కార్యక్రమము ,DASARA Sandesham స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 10th day Program. i.e. 11-10-2016

Sunday, October 9, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు - 9th Day 10-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 8 రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-45 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 8 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "SEVA" నాటిక రెండు భాగములు, మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 9 వ రోజు LALITHA అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-45 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 9th day Program. i.e. 10-10-2016

Saturday, October 8, 2016

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, 8th Day 9-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 7 రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-45 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 8 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "PREMA" నాటిక రెండు భాగములు, మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 8 వ రోజు Bhuwaneswari అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.

రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-45 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 8th day Program. i.e. 9-10-2016

Friday, October 7, 2016

Padmasri Dr. Shobha Raju Bhajan at Sri Sathya Sai Study circle, Abids, Hyd.

Please Click Here to see the video of Padmasri Dr Shobha Raju, at Sri Sathya Sai Study Circle.Abids., Hyderabad.

మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, 7th day 8-10-2016

Please Click Here to listen Special program మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు," రేడియో సాయి శ్రోతలకు, అందరికి దసరా నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, సాయిరాం...రేడియో సాయి, దసరా నవరాత్రి పండుగ సందర్భముగా, ఈ 9 రోజులలో మొదటి 6 వ రోజులు కార్యక్రమము విని ఆనందించినట్లు పలువురు శ్రోతలు తెలియ జేశారు. అందరికి పేరు పేరున హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జెసికుంటూ, "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు అనే ప్రత్యేక శీర్షికకు స్వాగతం పలుకుతూ అదే సమయములలోనే అంటే ఉదయం 10-30 గంటలకు, మరియు రాత్రి 8-30 గంటలకు వినవచ్చును. ఈ కార్య్రకమాములో 7 వ రోజు కార్యక్రమము , హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, మరియు Slate the స్కూల్, Kharmanghat , విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి, గారి సారధ్యములో, సంయుక్తముగా, రూపొందించిన 14 లఘు నాటికలలో ఈ రోజు "Atmaanewnataabhavam" నాటిక మరియు Dr. చిర్రావూరు శివ రామ కృష్ణ గారు నవరాత్రి పండుగ, అమ్మవారి 7 వ రోజు Maha Saraswathi అమ్మవారు , మరియు స్వామి దివ్య ఉపన్యాసము, చోటుచేసుకున్నవి "మానవోద్ధరణకు సోపానాలు - సాయి సందేశ నవరత్నాలు, అనే శీర్షికలో. ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-30 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
రెండు భాగములు ఉదయం 10-30 గంటలకు మరియు రాత్రి 8-20 గంటలకు విని ఆనందించి, అందరికి షేర్ చేయుదాము. మన మంతా స్వామి వారి క్రుపకు పాత్రుల మవుదాము. జై సాయి రామ్ నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.
Please Click Here for downloading the 7th day Program. i.e. 8-10-2016

SIVAM SECURITY DUTY OON 9-8-2026:

  WITH THE DIVINE BLESSINGS OF BHAGAWAN SRI SATHYA SAI BABA VARU, SIVAM SECUITY DUTY ALLOTTED TO KOTI SAMITHI ON 9-8-2026, FROM 5 PM TO 8 PM...