Wednesday, December 1, 2021

Report on Distribution of BABY KITS & FRUITS DATED 1-12-2021

     Report on Distribution of  BABY KITS & FRUITS DATED 

1-12-2021




భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆశీస్సులతో, స్వామి వారి 96వ జన్మదినోత్సవ సందర్భముగా,  శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, ఆధ్వర్యంలోశ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ ( TAILORING ) లో శిక్షణ పొందిన వారిచే  కుట్టిన, బేబీ కిట్స్, ను మరియు పండ్లను, సుల్తాన్ బజార్ బజార్ లో గల గవర్నమెంట్  ప్రసూతి ఆసుపత్రి నందుబేబీ కిట్స్, ను, మరియు ఆపిల్ పండ్లను ఏంతొ ప్రేమతో, బాలింతలకు అందించి, సెల్ ఫోన్స్ ను అతి తక్కుగా వాడవలెనని, పుట్టిన పిల్లలకు దూరముగా నుంచవలెనని, అంటువ్యాదులు సోకకుండా, మీ మంచము దగ్గర పరిసుబ్రత పాటించవలసినగా, మరియు మాస్క్ తప్పక ధరించవసినదిగా తెలుపుతూమరియు ఎక్కువ మంది అతిధులు లేకుండా చుట్టుకోవలెనని, తల్లి పాలనే పిల్లలకు వాడవలెనని అనేక సలహాలను యిచ్చి బేబీ కిట్స్ ను మరియు ఆపిల్ పండ్ల ను వితరణ గావించబడినవి.

ఈ కార్యక్రమములో,పరోక్షంగా  ఒకేషనల్ ట్రైనింగ్లో ట్యూటర్ వాణి గారు, శ్రీమతి రేణుక గారు, శ్రీమతి భువనేశ్వరి గారు, శ్రీమతి సునీత గారు, ప్రత్యక్షంగా ఈ రోజు  సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి  బాలవికాస గురువు, శ్రీమతి శైలేశ్వరి, మహిళా ఇంచార్జి, విజయ లక్ష్మి, భజన ఇంచార్జి శ్రీమతి  కల్పన, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి























Saturday, November 27, 2021

EYE GLASSES DISTRIBUTION DT 28-11-2021 CAMP CONDUCTED ON 7-11-2021

                                         Press Note date: 28-11-2021


ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహంతో, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 96 జన్మదినోత్సవ సందర్భంగా నవంబర్ 7న, గ్రామ సేవలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, ప్రాంగణంలో, స్లం ఏరియా లో, 13 మంది డాక్టర్లతో, మెడికల్ క్యాంప్ నిర్వహించిన విషయం విధితమే. అందులో భాగంగా, కంటి విభాగంలో,DR Aditya,  90  మందిని పరీక్షించగా, 77 మందికి, కళ్లజోళ్లు అవసరమని, నిర్ధారణ జరిగినది. వారందరికీ, ఈరోజు, అనగా 28 11 2021, శివమ్  మందిర ప్రాంగణంలో, ఈరోజు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లేశ్వర రావు గారు, వారి చేతుల మీదుగా, స్వామివారి 96 వ జన్మదినోత్సవ వేడుకల ప్రసాదంగా, శ్రీ A మల్లేశ్వర రావు గారు కళ్ళజోడు బహుకరించగాడాక్టర్ ఆదిత్య గారు కళ్ళజోడు ను సరిగ్గా పెట్టి సవరించగా, లబ్ద్ధిదారులు ఎంతో సంతోషముతో స్వామి వారిని దర్శించుకొని, చాల బాగా కనపడుతుందని చెప్పారు.   డాక్టర్ ఆదిత్య, శ్రీ గోపాల కృష్ణమూర్తి, అంబర్పేట్ సమితి,   కన్వీనర్ శ్రీనివాస్కోటి సమితి కన్వీనర్ P. విశ్వేశ్వర శాస్త్రి, కోటి సమితి సేవాదళ్ సభ్యులు శ్రీ వి శ్రీనివాస్ తదితరులు  77 మందికి, కళ్ళజోళ్ళ వితరణ కార్యక్రమములో   పాల్గొన్నారు. కళ్ళజోళ్ళ తయారీ శ్రీ యోగేష్ సంఘ్వీ గారి సౌజన్యముతో జరిగినది. అందరు, శివమ్ మందిరం అల్పాహారం ప్రసాదంగా స్వీకరించటంతో కార్యక్రమము సంపూర్ణమైనది.



















12-12-2021 PROGRAM.

With the Divine Blessing of Bhagawan, Sri Sri Sri Sathya Sai Baba Varu, Sri Sathya Sai Seva Organisations, Koti Samithi is organizing a Balvikas Day, Youth Day Mahila Youth Day Program. 

On 12-12-2021 at G Pulla Reddy Buildings Abids, Hyderabad at 11 AM onwards.

11-12-2021 = CLEAN AND GREEN: HALL G PULLA REDDY BUILDING PREMISES:

MEMBERS:

SHAILESWARI. RENUKA : KALPANA: ANIL: RAJ KUMAR: SIVA MANOGAR, RAMU ETC

TORANA, FLOWERS, GARLAND, ETC.

3PM SOUND SYSTEM, PROJECTOR, WATER FACILITIES, TOILETS, CLEAN, PROCUREMENT OF APPLE BOXES

CERTIFICATES AND MOMENTOS TO BE KEPT READY

PRASADAM PULIHORA AND CURD RICE… WATER BOTTLES, : PRASAD

 

DISTRICT LEVEL ESSAY WRITING IIND PRIZE JAYA GAYATRI NAGA

DISTRICT LEVEL ESSAY WRITING IIIRD PRIZE G LEELADHAR.

 DRAWING VINAYAKA CHAVITHI: 1ST 2ND 3RD

SCHOOL DASARA DRAWING COMPETITIONS. 1 2 3 AND PARTICIPATION CERTIFICATES TO BE KEPT READY 11-12-2021

MOMENTOS TO BE GIVEN: 1) VIJAYA LAKSHMI – SHIRIDI SAI SATCHRTIRA BOOK. – SIVAM SERVICE – SHAWL IF ; POSSIBLE

RENUKA -1

SITHAMAALAKSHMI 1

KALPANA 1

SRINIVAS EVERY SATURDAY SIVAM SERVICE

CHAKRADHAR – 1 BOOK

ANJANEYULU -1

BHUVANESWARI 1

SAIKUMAR – SWAMY WORDING MOMENTO

SAI LAKSHMI SWAMY WORDING MOMENTO

SWAATHI – SWAMU WORKING MOMENTO

LAKSHMI NARAYANA HUPPU GUDA – MEMENTO

SHAILESWARI – 1

PADMAVATHY 1 – BOX   SRISAILAM – 1 BOX  VAANI 1 BOX  RADHIKA 1 BOX

RA,MU 1 PRASHANTI SADHANA

LAKSHMINARAYAN 1 PRASHANTI SADHANA

CHIEF GUEST 1 BOX

CHIEF GUEST 1 BOX

VIBHUTI PACKETS

SANTOSH

YOUTH LADY.

All the Officers Bearers of Koti Samithi will speak on that day:

 

Tuesday, November 23, 2021

23-11-2021 BHAJAN MEDLEY AT VOCATIONAL TRAINING CENTRE

ఓం శ్రీ సాయిరాం - భగవాన్ శ్రీ సత్య సాయి  బాబా వారి 96 వ జన్మ దినోత్సవ వేడుకలను ఉస్మాన్ గూంజ్, తోప్ ఖానాలో గల  శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లో జరుపుకున్నారు. -  బాలవికాస్ విద్యార్థులు, బాల్ వికాస్ గురువులు, కేక్ కట్ చేసి, స్వామి వారి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బాలవికాస విద్యార్థులు ఎంతో శ్రావ్యముగా భజనలు పాడారు. - శ్రీ ఎం.ఎల్.నరసింహం రావు గారు జ్యోతి ప్రకాశనం గావించి, మంగళ హారతి సమర్పణతో కారక్రమము ముగిసినది. 

సమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, డిసెంబర్ 5 వ తేదీన ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ( టేలారింగ్ ) 15 వ బ్యాచ్ ప్రారంభమవుతుందని తెలిపారు.  

ఫోటో జతచేయడమైనది.







Monday, November 22, 2021

22-11-2021 MAHILA PUJA AT SIVAM.

 


ఈనెల అనగా 22/11/21, తేదీన కార్తీక మాసం, సోమవారం, తదియ, ప్రదోషం లో ఆ రుద్ర నక్షత్రం, స్వామి యొక్క పుట్టు పండుగ సందర్భంగా, శ్రీమతి సారిక గారు, శ్రీమతి ద్రోణంరాజు, విజయలక్ష్మి గారు, శ్రీమతి కుసుమ గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి గారు, శ్రీమతి జ్యోతి గారు మన కోఠీ

 సేవా సమితి మహిళలు, భక్తిశ్రద్ధలతో శ్రీ స్వామికి షోడశోపచార పూజ, చేసుకున్నారు, జై సాయిరాం 

శివమ్ కి రావడానికి వీలు పడని వారు, మన కోఠీ సేవాసమితి మహిళలు, వారి ఇంటి వద్దనే, స్వామికి షోడశోపచార పూజ చేసుకున్నారని, భావిస్తున్నాను. సమస్త లోక సుఖినోభవంతు జై సాయిరాం 


 

Wednesday, November 17, 2021

PALLAKI SEVA PHOTOS.... 18-11-2021 and Narayana Seva Photos.

 




















ఓం శ్రీ సాయిరాం ఈరోజు పల్లకి సేవ లో సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితిలో ఈ క్రింది విధంగా హాజరైనారు.
  1.  P  విశ్వేశ్వర శాస్త్రి, - CONVENOR 
  2. శ్రీమతి అన్నపూర్ణ, - CAME FROM A LONG DISTANCE. 
  3. శ్రీమతి శైలేశ్వరి --     ACTIVELY PARTICIPATED 
  4.  శ్రీమతి కల్పన,         ACTIVELY PARTICIPATED 
  5. శ్రీమతి విజయలక్ష్మి GIVEN HAARATHI 
  6.  భువనేశ్వరి,               GIVEN HAARATHI
  7. కుసుమ                      ACTIVELY PARTICIPATED 
  8. రేణుక,                         ACTIVELY PARTICIPATED 
  9. సీతా మహాలక్ష్మి,        ACTIVELY PARTICIPATED 
  10.  శ్రీనివాస్,                   ACTIVELY PARTICIPATED 
  11. కామేష్,                       PARTICIPATED 
  12. రామ్ రెడ్డి,                   ACTIVELY PARTICIPATED 
  13. చక్రధర్,                      STAYED NIGHT 
  14. శ్రీనివాస్ రెడ్డి,              STAYED NIGHT 
  15.  రవీంద్రారెడ్డి,              ACTIVELY PARTICIPATED 
  16. అనిల్ కుమార్,            PARTICPATED 
  17. శ్రీమతి వేణి,                 WITH FAMILY PARTICIPATED 
  18. శ్రీమతి ఆశ పటేల్,      PARTICIPATED 
  19. పాటిల్,                         PARTICIPATED 
  20. వినయ్ కుమార్,          PARTICIPATED 
  21.  చరిత్ సాయి               PARTICIPATED 
  22. లలిత్ సాయి               PARTICIPATED 
  23. గ్రీష్మ                             PARTICIPATED 
  24.  కుమారి సాయి వాణి,  PILOT - SCOOTER 
  25.  స్వాతి ప్రియాంక,       PILOT - SCOOTER 
  26.  కుమారి సాయి లక్ష్మి, PILOT  - SCOOTER 
  27. సాయి కుమార్,           ACTIVELY PARTICIPATED 
  28. మధు,                          PARTICIPATED 
  29. శేఖర్,                           ACTIVELY PARTICIPATED STAYED UPTO 11 AM 
  30. సైదులు,                      ACTIVELY PARTICIPATED STAYED UPTO 11 AM                                        participated in the entire program. washed the vessels                                        and handed over in Sivam.    
  31.  ఎం ఆంజనేయులు,  PARTICIPATED 
  32.  శశి వర్ధన్,                    PARTICIPATED 
  33.  బాగోటి                          PARTICIPATED 
  34.  సందీప్,
  35.  జియాగూడ నాగేశ్వరరావు
  36.  శ్రీ సతీష్, 
  37. సతీష్ కుమారుడు,
  38.   శ్రవణ్,
  39.  శ్రీ దత్త, 
  40. సాయి దత్త,
  41.  MRS SRAVAN 
  42.  గాయత్రి,
  43.  హేమాంగ్ 
  44.  లీలాధర్,
  45. నగేష్ 
  46. శ్రీ నరసింహ రావు 
  47. భద్రాదేవి         PARTICIPATED 
  48. శివ మనోహర్, PARTICIPATED 






WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 26-8-2026 AND 27-8-2026

   *Report on Today’s Nagar Sankirtana – 26-08-2026*  With the Divine Grace and Blessings of Bhagawan Sri Sathya Sai Baba, today’s Nagar San...