Sunday, November 15, 2020

17th November, 2020, 31st Day Tapovanam Parayanam. { Pages 203-208 }

 17th November, 2020, 31st Day Tapovanam Parayanam. { Pages 203-208 }









GLOBAL AKHANDA BHAJAN: 14-11-2020 6 PM TO 15-11-2020 6 PM

 

GLOBAL AKHANDA BHAJAN: 14-11-2020 6 PM  TO 15-11-2020 6 PM 

KOTI SAMITHI SLOT 15-11-2020 6 AM TO 7 AM 









ఓం శ్రీ సాయిరాం గ్లోబల్ అఖండ భజన సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మన కోటి సేవా సమితి కి శివం లో 15 నవంబర్ 2020 వతేదీన ఉదయం 6 నుండి 7 గంటల వరకు గ్లోబల్ అఖండ భజన కార్యక్రమం లో మొత్తము 11 మంది పాల్గొన్నారు.  మన కిచ్చిన సమయం 15-11-2020 6 AM TO 7 AM 

పాల్గొన్నవారు, శ్రీ రతి రావ్ పాటిల్, శ్రీ సురేంద్ర పటేల్, మాస్టర్ శశివాదన్, శ్రీ వి శ్రీనివాస్, శ్రీ సుబ్బా రావు , శ్రీ చల్లమల్ల లక్ష్మ రెడ్డి, మరియు సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి... మహిళల విభాగం లో శ్రీమతి శ్రీ సత్య సాయి భువనేశ్వరి, శ్రీ సత్య సాయి భద్ర దేవి, రాంనగర్ జ్యోతి, శ్రీమతి శ్రీ ఏ సీతామహాలక్ష్మీ, మరియు కల్పనా నాగ గార్లు పాల్గొన్నారు. 


ఓ దేవా దేవా శ్రీ సాయి బాబా ఓ దేవా దేవా శ్రీ సాయి బాబా, ఆధారమైన నీ పాద సేవే కలిగించు మాకు ఓ దేవా దేవా శ్రీ సాయి బాబా లింక్ 

మనసారా సాయి భజన చేయరా -నోరారా నోరారా - లింక్ 

సుబ్రహ్మణ్యం - సుబ్రహ్మణ్యం 

గానప్రియే సాయి కరుణామయి 

నిత్యానందం సచ్చిదానందం హరి హరి ఓం నారాయణ 

కాళీ కాళీ మహా కాళీ 

ఈశ్వరాంబ  ప్రియా నందన 

గోవిందహారే - గోపాలహరి  

ఈ కార్యక్రమంలో భాగంగా 12 మంది సభ్యులం హాజరయి తదనంతరం స్వామిని దర్శనం చేసుకుని స్స్వామి వారి  ఆశీస్సులు అందుకునే అవకాశం ఇచ్చినందుకు స్వామికి  కృతజ్ఞతాభి వందనాలు సమర్పించుకుంతున్నాము. 




16TH NOVEMBER, 2020: 30TH DAY PAPRAYANAM. { 198-202}

 16TH NOVEMBER, 2020: 30TH DAY PAPRAYANAM. { 198-202} 








-0000-

Friday, November 13, 2020

14TH NOVEMBER, 2020: 28TH DAY TAPOVANA PARAYANAM {PAGES 187-193}

 14TH NOVEMBER, 2020: 28TH DAY TAPOVANA PARAYANAM {PAGES 187-193}

Parayanam only 5 days left 

అందరికి ప్రేమ పూర్వక మైన దీపావళి పండుగ శుభాకాంక్షలు 

ఈ రోజు 14-11-2020 న  అమెజాన్ chime  లో జాయిన్ కాగలరు. దీపావళి ప్రత్యేక కార్యక్రమము వినండి ఆనందించండి - ఆశీర్వదించండి

PRANAMS AT THE LOTUS FEET OF BHAGAWAN SRI SRI SRI SATHYA SAI BABA VARU 










Thursday, November 12, 2020

13TH NOVEMBER, 2020 - 27TH DAY TAPOVANA PARAYANAM {PAGES 179-185}

 13-11-2020: 27TH DAY TAPOVANA PARAYANAM {179 - 185}


భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో మన సమితిలో స్వామి వారి 95 వ జన్మదినోత్సవ వేడుకలను నవంబర్ 19 నుండి నవంబర్, 23 వరకు జరుపుకుంటున్న విషయము విదితమే. 

నవంబర్ 23 న పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు పాల్గొను చున్నారు. 

నవంబర్ 22 న శ్రీమతి సురేఖ మూర్తి గారు  పాల్గొనుచున్నారు. 

నవంబర్ 21,20,19 న వారణాసి శ్రీ సౌమ్య, వారణాసి శ్రీ రమ్య, ( అమెరికా నుండి ) పాల్గొనుచున్నారు. 

మన సాయి ప్రభాకర్ గారు కూడా పాల్గొనుచున్నారని తెలుపుటకు ఆనందించుచున్నాను. 

మన రూపొందించిన భజనలను కూడా యూ ట్యూబ్ ద్వారా ఒక రోజు రిలీజ్ చేసెదము. 

అన్ని తారీఖులు ఫైనలైజ్ అయినా తరువాత మీకు పోస్టర్ ద్వారా ఇన్విటేషన్ పంపగలను. - జై సాయి రామ్ 

ఈ తపోవన పారాయణం లో నున్న అందరమూ గూగుల్ ప్లే స్టోర్ నుండి అమెజాన్ చైమై డౌన్లోడ్ చేసుకొని, కోటి సమితి  ఐ డి 9620293147 తో జాయిన్ కాగలరు. 

పాల్గొని స్వామి వారి దివ్య అనుగ్రహ ఆసిస్సులు పొందుదాము. జై సాయి రామ్. 









----O0O----



Wednesday, November 11, 2020

12-11-2020: 26TH DAY TAPOVANA PARAYANAM. {PAGES 173-179}

12-11-2020: 26TH DAY TAPOVANA PARAYANAM. {PAGES 173-179} With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu 95th Birthday Celebrations are scheduled from 19th Nov,  2020 to 23-11-2020: 

On 23rd November, 2020 - Padmasri Dr Shobha Raju Program                          On 22 nd November, 2020- Shrimati D. Surekha Murthy's Program finalized. 

After finalization all day's program Poster will be sent to you all as a personal invitation... All are requested to participate have the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. 

భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో మన సమితిలో స్వామి వారి 95 వ జన్మదినోత్సవ వేడుకలను నవంబర్ 19 నుండి నవంబర్, 23 వరకు జరుపుకుంటుంన్నాము. 

నవంబర్ 23 న పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు పాల్గొను చున్నారు. 

నవంబర్ 22 న శ్రీమతి శోభా రాజు గారు పాల్గొనుచున్నారు. 

అన్ని తారీఖులు ఫైనలైజ్ అయినా తరువాత మీకు పోస్టర్ ద్వారా ఇన్విటేషన్ పంపగలను. - జై సాయి రామ్ 

---------------------------------------------------------------------------------------------------













శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...