Please
Click Here to listen Sri Krishna Tatwa Darshanamu
రేడియో సాయి తెలుగు విభాగము, ఐదవ వార్షికోత్సవం సందర్భముగా, " సమస్తలోకా సుఖినోభవంతు" ప్రార్ధనతో, జులై 24, 2016 న ఉదయం 6 గంటలనుండి, రాత్రి 10-30 గంటల వరకు, ప్రశాంతి నిలయం నుండి ప్రత్యక్ష ప్రసారాలతో, మీ వీనుల విందు చేయనుంది, మానవుడు మాధవుని, చేరే మార్గములో, సమాజమును సేవా భావముతో ఆదరించాలి, ప్రకృతిని ప్రేమ తత్త్వముతో, ఆరాధించాలి, ఇట్టి అవినాభావ సంబంధము గల వ్యష్టి, సమిష్టి, సృష్టి, పరమేష్ఠి ల గురించి వివరించే అనేక కార్యక్రమములను, మీకు అందించనుంది, మన అభిమాన, ఆధ్యాత్మిక శ్రావణ సాధనం, రేడియో సాయి, చెవులారా విందాము, చెవులారా ఆనందించుదాము, ఆ ఆనందాన్ని, అందరికి పంచుదాము. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోఠి సమితి సభ్యులు, "శ్రీ కృష్ణ తత్వ దర్శనం," నాటకము మధ్యాహన్నాము 1-45 నుండి, 2-15 నిమిషాలవరకు ప్రతక్ష ప్రసారము. దానికన్నా ముందుగా " వేద ప్రమాణము - ప్రకృతి ప్రాధాన్యం " - సంభాషణ ఉదయం 7-10 నిమిషముల నుండి 7-50 నిమిషములవరకు. డాక్టర్ బ్రహ్మశ్రీ చిర్రావూరు శివ రామ శర్మ గారిచే..శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్. నాటకము.."శ్రీ కృష్ణ తత్వ దర్శనం," నాటకము - పాత్రలు - పాత్రదారులు, - విదురుడు, నకులుడు, శిష్యుడు,భీష్ముగా - శ్రీ సురేష్ గారు,గోపాలుడు 1 గోపాలుడు 2, కర్ణుడు,దుర్వాసుడు, అర్జునుడు గా, శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్ -- మైత్రేయ, శకుని,కృషుడు గా - శ్రీ చల్లా రామాఫణి
ఉద్దవుడు, దుశ్శాసనుడు, ధర్మరాజు,ద్రోణుడు, శ్రీ జి నాగేశ్వర రావు -- dravupati గా శ్రీమతి యం. మీనా కుమారి.సుయోధనుడు,భీముడు, గా శ్రీ బి బి ఎస్ తిలక్ ---- వ్యాఖ్యాత - మరియు సహదేవుడు గా, పి. విశ్వేశ్వర శాస్త్రి
ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి,హైద్రాబాద్. సాయిరాం సాయిరాం సాయిరాం సాయిరాం