Friday, November 18, 2016

“ సాయి పధంలో మహిళ “ 19-11-2016

please click here to listen SPECIAL_PROGRAM_SAI PADHAMULO MAHILA “సాయి పధంలో మహిళ “ -- అనే ప్రత్యేక నూతన కార్యక్రమము మొదటి శుక్రవారం, మరియు నాలుగవ శుక్రవారము, ఉదయము 10 - 45 గంటలకు, మరియు రాత్రి 8 -45 నిమిషములకు రేడియో సాయిలో వినండి, వినిపించండి....స్వామి వారి దివ్యానుగ్రహముచే, ఈ రోజు మహిళా దినోత్సవమును పురస్కరించుకొని, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ లో - " సాయి పధంలో మహిళ " -- అనే ప్రత్యేక నూతన కార్యక్రమానికి శుభారంభం - హైదరాబాద్ వస్తవ్యులైన శ్రీమతి జయలక్ష్మి గారితో ముఖా ముఖి
శ్రీమతి జయలక్ష్మి, గారి ప్రధమ దర్శనము హైదరాబాద్, నాంపల్లి లో గల శ్రీమతి లలితా ఉమాపతి రావు గారింట్లో 1964 న సంవత్సరము, ఫిబ్రవరి, ఆఖరి వారములో జరగగా ,1963 సంవత్స్తరము,స్వామి గురించి రాజముండ్రి వాస్తవ్యులు, అయిన, నిడమర్తి సత్యం గారి ద్వారా తెలుసుకోవడము జరిగినది. 1964 లో march నెలలో, వారి తండ్రి గారయిన,శ్రీ పార్థసారధి గారు, ( ఫస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ అఫ్ శ్రీ సత్య సాయి సేవ organisations) నూతన గృహములో స్వామి పాదము పెట్టి, విచ్చేయడము జరిగినది. క్రమ క్రమముగా, అనేక సార్లు, పర్యాయములు, స్వామి వారు హైదరాబాద్ వచ్చినపుడు, దర్శన, పాదనమస్కారము, భాగ్యము ప్రాప్తియించింది. ఇక ఆలస్యము లేకుండా, ఈ లంకె ను అంటే లింక్ ను నొక్కి వారి మాటల్లో మీరే వినండి.Pl give your feed back to listener@radiosai.org. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner@radiosai .org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్. నిర్ణీత సమయములో వినలేక పోయిన వారు ఈ క్రింద లింక్స్ క్లిక్ చేసి వినగలరు మరియు డౌన్లోడ్ కూడా చేసుకొని ఆనందించగలరు. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ను www listerner @radiosai.org తెలుగజేయ ప్రార్ధన. జై సాయి రామ్.విశ్వేశ్వర శాస్త్రి. please click here to download

No comments:

Post a Comment

Centanary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba Varu. 16to 23rd November, 2025:

  Centenary Celebrations of  Bhagawan Sri Sathya Sai Baba Varu.  16 to 23rd November, 2025  Global Akanda Bhajan:   8th Nov. 2025,  Saturday...