భగవాన్ శ్రీ సత్య సాయి భగవాన్ దివ్య అను గ్రహముతో ప్రతి నెల 7 వ తేదీన, కోటి సమితి మహిళలచే, భగవానునికి, షోడశోపచార పూజ, నైవేద్య, కార్యక్రమము,ఉదయం 9-30 గంటల నుండి, నిర్వహించుట, తెలిసినదే.
ఈ కార్యక్రమమంతా, శ్రీమతి ఉమాశంకరి, గారి పర్యవేక్షణలో, స్వామి వారి దివ్య ఆసిస్సులతో, ఏంతో భక్తి, శ్రద్దలతో,
జరిపించుచున్న స్వామికి, హృదయ పూర్వక నమ సుమాంజలులు.
మహాశివరాత్రి, పర్వదినోత్సవ శుభ సందర్భమున, మన శివమ్ మందిర ప్రాంగణములో, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరుకు నిర్వహించ సంకల్పించడమైనది.
ఈ కార్యక్రమును కూడా, రోజు ఒక సమితి వారు, అభిషేక కార్యక్రములో పాల్గొనే విధముగా ప్రణాళిక సిద్ధం చేసిన సందర్భముగా, కోటి సమితి, కి, అభిషేకము 7 వ తేదీని కేటాయించడముతో, ఈ అభిషేకము మరియు శ్రీ చక్ర పూజ , కూడా భక్తి, శ్రద్దలతో,
జరిపించిన స్వామి కి , హృదయ పూర్వక నమ సుమాంజలులు. తెలుపుకుంటూ సాయి రామ్.
Subscribe to:
Post Comments (Atom)
101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,
PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...



No comments:
Post a Comment