SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 46th DAY 07-01-2021{PAGES -265-269}
Subscribe to:
Post Comments (Atom)
Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyd dt 6-2-2025
Sri Sathya Sai Youth Empowerment Series: Women's Well-being Campaign at City College, Near High Court, Hyderabad 1. Introduction: * T...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి అనంత కోటి ప్రణామములు అర్పించుకుంటూ, రామకథ రస వాహిని పారాయణము చేసుకుంటున్న సమయంలో రామాయణములోని ఏడుకాండలలో ఎంతో విశిష్టమైన పవిత్రమైన సుందరకాండ వినగలగడం, నిన్నటి రోజున అంటే (జనవరి 6న,). ఎంతో వ్యయ ప్రయాసలతో సీతమ్మ జాడకై, లంకా పట్టణములో శోధిస్తున్న హనుమంతుల వారికి, అశోక వనములో సీతమ్మ వారనిపించే స్త్రీమూర్తిని చూచిన హనుమంతుల వారి యొక్క ఆనందోత్సాహం వింటున్నప్పుడు అందరికీ పరమానందమే.🙏. (Happy are those whose hearts are pure). Really happiness x manysharing=infinity. Thanking Swami for giving such a blissful program me. Thanking koti samiti organisers 🙏. (saraswatiprasad).
ReplyDeleteThis Amazon chime is the real n divine gift, withdrawing everyone's attention to it. We can read individually also but high spirit develops when things are done collectively. సామూహిక పారాయణము సంతోషదాయకం. 🙏 (సరస్వతీప్రసాద్).
ReplyDeleteWithout any partiality to cover the whole universe, *Sun* has to EMIT Light Rays in all directions. Same way power of divinity scatters when prayers are offered collectively more than individually, like the intensity of a Single Ray and Beam of rays.🙏 (saraswatiprasad)
ReplyDeleteIt was literally observed,in the Alter,as we were hearing,Sitammavaru found in Ashoka Vanam,in Hanuman's vigorous,s
ReplyDeleteIn Hanuman's vigorous search. (Saraswatiprasad)
ReplyDeleteIn the above experience,It Is An*ALTAR*దేవుని పూజ మందిరం,by mistake spelling went wrong. సీతమ్మవారి జాడ తెలుసుకున్నటువంటి హనుమంతులవారి యొక్క ఆనందానికి అవధులే లేవు అని నిన్నటి రోజున అనగా జనవరి 6న సుందరకాండ పారాయణంలో అందరమూ వింటూ ఆనందం అనుభవిస్తున్నప్పుడు,,దీపం నుండి ఒక చోట ఒక కాంతి రేఖ, బల్బు నుండి ఒక చోట కాంతి పుంజము అనగా కాంతి రేఖల సముదాయము వెలువడింది.*సముదాయానికి కాంతి ఎక్కువ*.*అట్లే సామూహిక ప్రార్థనకు అనగా అందరూ కలిసి చేసేటువంటి ప్రార్థనకు ఫలితం మెండుగా ఉంటుంది*. అను స్వామి వారి వాక్కు సత్యము. 🙏.(సరస్వతిప్రసాద్).
ReplyDelete