Sunday, September 4, 2016
03-09-2016
Please Click Here for listening the Special Program by Sri Sai Das
The Speech focusses on the Life of Sri Victor Krishna Kanu - an instrument in the hands of Bhagawan in starting a school in Zambia - Special production by Sri Sai Dasu in Sathya Sai Seva Organization Kothi Samithi Hyderabad - NEW!
Pl download the link and listen: or listen at Radio Sai at 10 AM and 8.30 PM.
రేడియో సాయి శ్రోతలకు సాయిరాం...
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆసిస్సులతో, హైదరాబాద్ శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోఠీ సమితి, ఆధ్వర్యంలో, ఆబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనంలో గల శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్, పవిత్ర ప్రాంగణములో నిర్వహిస్తూ వస్తున్నా, వివిధ అధ్యయన కార్యక్రమాలలో భాగంగా, శ్రీ సత్య సాయి అవతారోధ్యమ సేవలో, అనే శీర్షిక క్రింద, " ఆఫ్రికా ఖండపు మేలు జాతి వజ్రం " డాక్టర్ విక్టర్ కృష్ణ కాను గారి వర్ధంతి దినోత్సవమును నేడు అనగా సెప్టెంబర్, 3 వ తేదీన, వారి దివ్య స్మృతిలో, వారి ఆత్మశాంతికీ ప్రార్ధిస్తూ, వారికీ నివాళి సమర్పిస్తూన్న, ప్రత్యేక కార్యక్రమము.
ఈ విశేష ప్రసంగ వ్యాస రచన, వ్యాఖ్యానం శ్రీ సాయి దాసు.
Sunday, August 28, 2016
Sri Krishna Janmashtami Celebrations Shivam by Koti Samithi - 25/08/2016
Please Click Here to view the Photographs of Sri Krishna Janmashtami Celebrations at Shivam by Koti Samithi on 25/08/2016
Sunday, May 1, 2016
Sri Sathya Sai Summer camp 2016 - Origami by Govind Gopal Kulkarni
Please Click here to view the photographs of Sri Sathya Sai Summer camp 2016 - Origami by Govind Gopal Kulkarni
శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి, అద్వర్యంలో 2 వ రోజు శ్రీ సత్య సాయి ఉచిత వేసవి శిక్షణా తరగతులలో భాగముగా, పద్యములు, దెస భక్తీ గీతములు, రామాయణము కార్టూన్ ఆనిమేటెడ్ మూవీ లో భాగంగా, అర గంట సేపు, 2వ భాగము, పెద్ద స్క్రీన్ లో చుపుంచి, భోజన విరామము తరువాత, అంతర్జాతీయ ఒరిగామి నిపుణులు, శ్రీ గోవింద్ గోపాల కులకర్ణి గారు, ముక్ష్య అతిథిగా విచ్చేసి, పిల్లలకు, పిన్నులు, జిగురు, ( కాగితమునకు కాగితము అంటించా కుండా ) కేవలము, మదతలతోటే,( విత్ ఫోల్దిన్గ్స్ ) రొటేటింగ్ టాయ్, తుమ్బ్లింగ్ టాయ్, కప్ కోటు, ఏరోప్లనే, కాగితముతో తాయారు చేయుటలో, శిక్షణ నిచ్చి, బాల, బాలికలతో, తాయారు చేయించారు. చివరగా సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, ప్రముఖ అంతర్జాతీయ, ventriloquist శ్రీ జి వి యన్ రాజు ఈ వేసవి శిక్షణ శిభిరంలో పల్గోనునట్లు తెలిపారు.

5th Sri Sathya Sai Aaradhanotsavam 24-04-2016 , Koti Samithi Hyd. Veena Concert by Smt. Emani Kalyani
Please Click here to view the photographs of Veena Concert by Smt. Emani Kalyani
Sunday, April 10, 2016
PARTI YATRA - KOTI SAMITHI MARCH 21, 22 2015.
Please Click Here to view the photographs Puttaparthy Prayanam March 2015
Sri K. Anil Kumar's Satsang Programme at Our Study Circle, 12-5-2008
Please Click Here to view the photographs of Sri K. Anil Kumar/s Satsang Programme at our Study Circle, 12-5-2008
Veena Concert July, 2012
Please Click Here to view the photographs July 2012 Veena Concert by Meduri Family.
Subscribe to:
Posts (Atom)
101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,
PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...