Tuesday, August 27, 2019
Monday, August 19, 2019
Thursday, August 15, 2019
NAGARA SANKEERTHANA EVERY 3RD SUNDAY I.E. THIS MONTH 18-8-2019
స్వామి వారి దివ్య ఆశీస్సులతో, ఈ నాటి నగర సంకీర్తన కార్యక్రమము దిగ్విజయముగా జరిగినది. వర్షము కూడా పడుతున్నప్పటికీ, శ్రీ నాగేశ్వర రావు గారు, శ్రీ నాయుడు గారు, శ్రీ నరసింహ రావు, శ్రీ సాయి కుమార్, శ్రీ రాంచందర్, రాజు కుమారుడు, సుధాకర్ పాటిల్ మరియు నేను పాల్గొనే అవకాశము కల్పించిన స్వామికి, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జెసికుంటూ సాయిరాం . పాల్గొన్న ప్రతి ఒక్కరికి రెండు భజనలు పాడే అవకాశము లభించినది.
94 BHAJANS PROGRAM. 18-8-2019. SUNDAY 8-30 ONWARDS REPORT, PHOTO AND U TUBE
అందరికి ప్రేమ పూర్వక ఆహ్వానం పలుకుతున్నది శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, హైదరాబాద్.
ఈ రోజు అనగా 18-8-2019 న , భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి వారి ఆధ్వర్యంలో, 84 భజనల కార్యక్రమము, ఘనంగా, భక్తి, శ్రద్దలతో, జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జెసికుంటూ, అందరమూ 8-40 నిమిషములకు, హరే రామ హరే కృష్ణ ఆలయము నుండి, సాయి గాయత్రి, మంత్రమును జపించుకుంటూ, అబిడ్స్, జి పుల్ల రెడ్డి భవనం, 6 వ అంతస్తుకు చేరి, అందరము కలసి జ్యోతి ప్రకాశనం గావించి, స్వామి వారి నామ సంకీర్తన లఘు సందేశమును విని ముందుగా బాలవికాస్, విద్యార్థులు, పెద్దలు అందరూ కలసి, 94 భజనలు పూర్చిచేసుకున్నాము. మన ఆహ్వానమును మన్నించి, స్వామి పూర్వ విద్యార్థి, చాగంటి సత్య శ్రీనివాస సుబ్బారావు, వారి హార్మోనియం ను తీసుకొని వచ్చి, కొన్ని భజనలను కూడా పాడారు. తరువాత, బాలవికాస్ విద్యార్థులు, భజనలు నేర్చుకొని, ఏ విధంగా స్వామికి దగ్గర కావొచ్చునో, వారు స్వామికి ఏ విధముగా, స్వామి వీరికి, భజనలు పాడే, మెళుకువలు, నేర్పారో, వివరంగా తెలియ జేశారు. కోటి సమితి పక్షాన శ్రీ మహంకాళి లక్ష్మీ నరసింహ రావు గారు ఒక జ్ఞాపిక ను చాగంటి సత్య శ్రీనివాస సుబ్బారావు, బహుకరించారు. బ్రహ్మార్పరం తరువాత, అందరూ స్వామి ప్రసాదాన్ని, తీసుకున్నారు. నిలొఫర్ హాస్పిటల్, అటెండెంట్స్ కి ఆ ప్రాతంలో నున్నవారికి, నారాయణ సేవను కూడా నిర్వహించడమైనది.
ఈ నాటి మన 94 భజనల కార్యక్రమంలో పాల్గొన్న వారు ...మాస్టర్ ప్రణవ్, హేమాంగ్, లీలాధర్, సాయి లక్ష్మి, సాయి కుమార్, శరణ్య, సాయి వాణి, సాయి గుప్త, గాయత్రీ నాగ, సాయి రూప, చిత్రుపిణి, గారి పిల్లలు, శ్రీమతి కల్పన, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి రేణుక, శ్రీమతి జ్యోతి విశ్వకర్మ, నిడుముక్కల శ్రీరామ్మూర్తి, లక్ష్మణ్ పాపన్న, పాపన్న గారి సతీమణి, E V G రామకృష్ణ, వారి సతీమణి, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ, శ్రీ నరసింహ రావు, శ్రీ చక్రధర్, శ్రీ ప్రకాష్, శ్రీ లక్ష్మీనారాయణ హుప్పుగూడ, శ్రీ రాము, రతి రావు పాటిల్, శ్రీమతి ఆశ పాటిల్, వెంకటేశ్వర నాయుడు, నాగేశ్వర రావు, తమ్ముడు వారి భార్య. చల్లమల్ల వెంకట లక్ష్మ రెడ్డి, శ్రీమతి ఇందిరా, రామచందర్, తమ్ముడి కూతురు, కొడుకు, శ్రీ సుబ్బా రావు, హరి బాబు, తదితరులు పాల్గొన్నారు. మాన్యవర్ స్టాఫ్ 50 మంది స్వామి వారి మహా ప్రసాదాన్ని తీసుకున్నారు.

Wednesday, August 14, 2019
SPECIAL THURSDAY BHAJAN 15-8-2019
స్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు శ్రీ నాగేశ్వర రావు విశ్వకర్మ, మహంకాళి లక్ష్మి నరసింహ రావు, సాయి లక్ష్మి, సాయి కుమార్, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, శరణ్య, సాయి గుప్త, తదితరులు, పాల్గొన్నారు.
శ్రీ మహంకాళి లక్ష్మి నరసింహ రావు, స్వామి వారి సందేశమును, వినిపించారు. నాగేశ్వర రావు, జియా గూడా లో జరిగిన, స్వాతంత్ర దినోత్సవం సందర్భముగా, పతాక ఆవిష్కారణ, కార్యక్రమాన్ని, గణపతి హోమం, సత్య సాయి వ్రతం, భజన విషములను తెలిపారు.
శ్రీ చక్రధర్ మాట్లాడుతూ, నయా బజార్, స్కూల్ లో స్వాతంత్ర దినోత్సవం వేడుకల గూర్చిన విశేషాలను తెలిపారు.
శ్రీ చక్రధర్ స్వామి వారికి మంగళ హారతి సమర్పణ తో ఈ నాటి కార్యక్రమము ముగిసినది.
Wednesday, July 31, 2019
Special Thursday Bhajan. 1-8-2019
ఈ నాటి భజనలో పిల్లలు, పెద్దలు, అందరూ పాల్గొన్నారు. శ్రీ హరి, ఆశ్రిత, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, బాలవికాస్ గురువు, శ్రీమతి రేణుక, కుమారి సాయి వాణి, ప్రణవ్, సాయి రూప, సాయి లక్ష్మి, గాయత్రీ నాగ, హేమాంగ్, సాయి కుమార్, సాయి గుప్తా, నీలిమ, శైలేశ్వరి, నవీన్, లీలాధర్, సునీత, భాగ్య లక్ష్మి, మల్లికార్జున్, మన్యవార్ స్టాఫ్ ( 3) మెంబెర్స్, విజయ లక్ష్మి, ( మహిళా ఇంచార్జి), కల్పన, పాల్గొన్నారు. శ్రీమతి సునీత స్వామి వారి సందేశాన్ని, కోరికల పై నియంత్రణ సందేశాన్ని వినిపించారు. స్వామి వారి 94 వ జన్మ దినోత్సవ వేడుకలో భాగంగా, భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణంలో, ఆగష్టు 4 వ తేదీన, 2019న , హైదరాబాద్ జిల్లాలోని, బాలవికాస్ విద్యార్థులు 94 భజనల మాలను స్వామికి సమర్పించనున్నారు. అందులో భాగంగా, కోటిసమితి లో 13 మంది కలసి కొన్ని భజన పుష్పాలను సమర్పించనున్నారు. ఆ పుష్పాలను భజన మందిరంలో ముందుగా ఈ రోజు సమర్పించి, అందరి మన్నలను పొందినారు. (3) శశివధన్, రుత్విక్, శ్రాగ్వి హాజరు కాలేదు. మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన నవీన్ గారు స్వామి వారికీ మంగళ హారతి ని సమర్పించారు. శ్రీ మన్యవార్ మల్లికార్జున్ గారు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి, పిల్లలతో బ్రహ్మార్పణం అనంతరం, సాయి గాయత్రీ నామాన్ని జపించుకుంటూ స్వామి దర్శనం గావించుకుని, అందరూ స్వామి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళినారు. జై సాయి రామ్.
Wednesday, July 24, 2019
SRI LALITHA SAHASRANAAMA PARAYANAM 8-8-2019 THURSDAY.
PL CLICK HERE TO VIEW VIDEO INVITATION
Pl click here to view the video of Sri VSR Moorthy Sandesham on Sri Lalitha Sahasra Naama Paarayanam
PLEASE CLICK HERE TO VIEW PHOTOS.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,, శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమం, కుంకుమ పూజ కార్యక్రమము, ఘనంగా జరిపించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేసికుంటూ, ఉదయం 8-45 నిమిషములకు, శ్రీ పురుషోత్తమ నాయుడు బృందంచే, సన్నాయి కార్యక్రమముతో ప్రారంభమై, 9-05 నిమిషములకు, శ్రీమతి శర్మద, శ్రీ వి వి ఎల్ న్ నరసింహం, మరియు లక్ష్మి, శ్రీమతి శైలేశ్వరి, సమితి కన్వీనర్, జ్యోతి ప్రకాశనం గావించగా, శ్రీ లలితా సహస్ర నామ పారాయణ కార్యక్రమం, మొదటి ఆవరణం 9-30 కు ప్రారంభమై, 15 మంది కలసి, కలసి పాడి స్వామి అనుగ్రహానికి పాత్రులైనారు. ఆవిధముగా 9 ఆవరణములు ముగించుకొని, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారి, శ్రీ లలితాసహస్రనామ పారాయణం విశిష్టత, గూర్చి తెలిపిన తదనంతరం , మూడు భజనలు, పాడుకొని, అమెరికా నుండి వచ్చిన, శ్రీమతి కొండూరినాగమణి గారి కూతురు శ్రీమతి ప్రశాంతి మరియు, శ్రీ గుబ్బ సాగర్, స్వామివారికి మంగళహారతి సమర్పణ అనంతరం బ్రహ్మార్పణం, గావించిన తరువాత, అందరూకలసి స్వామిప్రసాదాన్న, విభూతి , ప్రసాదాన్ని తీసుకొగా కార్యక్రమము దిగ్విజయముగా, ముగిసినది.
ఈ కార్యక్రమములో, శ్రీవి.వి.ఎల్.నరసింహం, మరియు వారి సతీమణి, శ్రీమతి మన్నవ రేవతి, శ్రీమతి శర్మద, మరియు వారి స్నేహితురాలు, ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ట్రైనింగ్ పొందుతున్నవారు ( 10 ) పూర్వవిద్యార్థులు, నూర్జహా బేగం, శ్రీమతి సమీనా బేగం, శ్రీమతి రాధికా, శ్రీమతి భావన, శ్రీమతి ఆరాధన, నవీన్ గారు, శ్రీమతి శైలేశ్వరీ , మరియు నవీన్ గారు, నవీన్ బ్రదర్ మరియు వారి శ్రీమతి, శ్రీమతి శ్రీ శారదా సుప్రియ , శ్రీమతి అన్నపూర్ణ, శోభామీనన్, శోభారాణి, లక్ష్మి, శ్యామల, గీత, అల్కాపురి ఓల్డ్ లేడీ, లక్ష్మీనారాయణ ఉప్పుగూడ, శ్రీమతి విజయలక్ష్మి, ఖైరతాబాద్ ( 3), హైదరాబాద్ GPO నుండి 6 గురు, రాజ్య లక్ష్మి మూల్పూరి బృందం (3)
మరియు, ప్రశాంతి, శ్రీ మేడూరి కామదాస్, శ్రీమతి & శ్రీ E V G రామ కృష్ణ, మహబూబ్ నగర్ నివాసి, శ్రీమతి సునీత, శ్రీమతి నీలిమ, శ్రీమతి భాగ్య లక్ష్మి, శ్రీమతి జ్యోతి బ్రహ్మం, శ్రీమతి రేణుక, శ్రీమతి జ్యోతి జియా గూడా, మరియు మంచాల కళావతి, శ్రీమతి కల్పనా,శ్రీ మోహన కృష్ణ, శ్రీ రామాదాసు తేజ శ్రీ రామానుజం, శ్రీ మెట్టు వేణు, శ్రీ చిన్న, శ్రీ ఆర్ ఎం కృష్ణ రావు, శ్రీ దుర్గ కుమార్, శ్రీ చంద్రమౌళి, పురుషోత్తం నాయుడు బృందం, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీమతి వేణి, DAP OFFICE, STAFF (2) శ్రీమతి లక్ష్మీనారాయణ, లక్ష్మినారాయణకుమారుడు మరియు అతని భార్య. శ్రీ గుబ్బ సాగర్ బృందం (3 )
( DECORATION ) శ్రీరామ్ రెడ్డి, శ్రీమహాలక్ష్మయ్య, శ్రీ వెంకట రాజు గారు, మన్యవార్ మల్లికార్జున్ బృందం, (35), గోల్కొండ శ్రీనాద్ ,( 2 )
శ్రీ రేణుగుంట సురేష్, శ్రీ గుబ్బసాగర్, శ్రీ రవి తేజ, బహదూర్, ( 118)
మొత్తము 150 సభ్యులు పాల్గొని స్వామి, స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు.

Subscribe to:
Posts (Atom)
KOTI SAMITHI. WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHANA - 2-9-2026 & 3-9-2026
KOTI SAMITHI. WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA NA - 2-9-2026 & 3-9-2026 11 వ ( వారం ) నగర సంకీర్తన. భగవాన్ శ్రీ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
REPORT ON SEVADAL SADHANA WORKSHOP Sri Sathya Sai Seva Organisations, Koti Samithi, Hyderabad Date: 23-08-2026 Venue: Sri Sathya Sai Bhajana...