Tuesday, November 21, 2023

NARAYANA SEVA - 21-11-2023: AT KUNTA ROAD SCHOOL. OSMAN GUNJ, HYD.

 



In celebration of Bhagawan Sri Sathya Sai Baba’s 98th Birthday on November 22, 2023, Day 5 at Koti Samithi was marked by a heartwarming gesture. Prasadam, a delectable lunch, was served to 55 members, including boys, girls, staff, and trainees in tailoring from Sri Sathya Sai Skill Development Training Centre, at Kunta Road School Premises. The meal, served from 12 noon to 2 pm, included a sumptuous spread of Sambar, Rice, Dosa Aava Pickle, Buttermilk, and Sweet Rava Kesari.

The distribution commenced with the ceremonial lighting of the lamp by Sri Manik Prabhu, followed by the recitation of 5 bhajans. The offering, known as Brahmarpanam, was then distributed meticulously with discipline, devotion, and dedication. A total of 400 members partook in Swamy's prasadam in connection with Sri Sathya Sai Baba's Birthday Celebration at Koti Samithi. Active sevadal members, including Sri P Prakash, Smt Vaani, Smt Vijaya Lakshmi, Sri Ramu, Sri Rama Rao, Smt Anitha, Smt Sruti, Sri Gubba Sagar, and Sri Prabhakar, actively participated in the event.

After serving the delicious meal, the sevadal members themselves enjoyed some sweet prasadam and concluded the ceremony with an offering of Aarathi to Bhagawan Sri Sathya Sai Baba Varu, led by Sri Ramu Garu and Convenor P Visweswara Sastry. The Convenor expressed gratitude to Bhagawan Sri Sathya Sai Baba Varu and Hyderabad District President Sri A. Malleswara Rao for sending the Prasadam from Sivam, and extended prayers for all the sevadal members.












Friday, November 17, 2023

సత్యసాయి భగవానుని 98వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 17 నవంబర్, 2023 న మొదటి రోజు. పల్లకీలలో ఊరేగింపు

 REPORT ON 17-11-2023 - SRI SATHYA SAI 98TH BIRTHDAY CELEBRATIONS, SIVAM, HYDERABAD:

 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య ఆశిస్సులతో  “ సత్యసాయి భగవానుని  98వ జన్మ దిన వేడుకలలో భాగంగా  ” 17 నవంబర్, 2023 న   హైదరాబాద్ విద్యానగర్  లో గల  శివమ్ మందిరంలో  ఈ నాటి మొదటి రోజు.   వేడుకల్లో భాగంగా, 16 సమితులు, పల్లకి ఊరేగింపు శివమ్ వీధులలో, సాయి నామము తో మారు మ్రోగింది. ప్రతి పల్లకిని, ఆయా సమితి సభ్యులు  ఎంతో, అందంగా, రంగు రంగుల పుష్పాలతో అలంకరించించుకొని స్వామి పై గల భక్తిని ప్రకటించుకున్నారు.  సభ్యులంతా శ్వేత వస్త్రములు ధరించి, స్ట్రాప్స్ ధరించి,16 సమితులు  సభ్యులు, సేవాదళ్ మహిళా  యూత్ పాల్గొన్నారు. సమితి  భజన బృందం, భజనలు పాడుకుంటూ, ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడ్డ వాహనములో ఆసీనులై భజనలను ఎంతో శ్రావ్యముగా ఆలపించారు. హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులు శ్రీ ఏ మల్లేశ్వర రావు, బర్త్డే వేడుకలను ప్రారంభ సూచనగా పల్లకీల ఊరేగింపు అనంతరం, నాదస్వర విద్యాంసులు సన్నియీ వాయిధ్యములు మ్రోగుతుండగా,  ప్రశాంతి పతాకం ఎగురవేస్తున్న వేళ, ప్రశాంతి పతాక విశిష్ట ను తెలియ చేసే పాటను, అదిగదిగో ఎగురుతోంది సత్యసాయి పతాకం పంచ మత పతాకం, అనే పాటను శివం గాయకులు  పాడుతూ అందరి తో పాడిస్తూవుండగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు   పతాకావిష్కరణ గావించారు.

హైదరాబాద్ జిల్లా  అధ్యక్షులు, శివంలో కొలువు దీరిన స్వామివారికి మంగళ హారతి, మరియు 16 సమితుల కన్వేనోర్స్ పల్లకీలలో వున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి  మంగళ హారతి, సమర్పణతో  ఉదయపు కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 





















CLICK HERE TO VIEW THE VIEW OF PALLAKI SEVA 



Monday, November 13, 2023

98TH BIRTHDAY CELEBRATIONS OF BHAGAWAN SRI SATHYA SAI BABA VARU ON 15-11-2023 SRI KRISHNA DEVA RAYA BHASHA NILAYAM

 



        


భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయిబాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 15-11-2023న సుల్తాన్ బజార్ లో గల శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయంలో గల రావిశెట్టి రంగారావు సభ మండపం లో   శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, 98వ, జన్మదినోత్సవ వేడుకలలో భాగంగా, 98 రోజులపాటు, 98 ఇండ్లలో, ముఖ్యంగా, కొత్త భక్తుల ఇండ్లలో, భజనలు హనుమాన్ చాలీసా 5వ తేదీ ఆగష్టు నుండి, 11 వ తేదీ నవంబర్ వరకు  నిర్వహించి ఈ రోజు ముగింపు కార్యక్రమాన్ని, శ్రీమతి సునంద, డిప్యూటీ కమీషనర్ ఇన్కమ్ టాక్స్ కమీషనర్, ప్రముఖ కంటి డాక్టర్ ఆదిత్య గారు, సమితి కోఆర్డినేటర్స్ జ్యోతి ప్రకాశనం గావించి, వేదంతో కార్యక్రమము ప్రారంభించగా, బాలవికాస్ విద్యార్థులతో భజన, మరియు కోటి సమితి భజన బృందంచే భజన, మళ్లి బాలవికాస్ విద్యార్థులతో,  హనుమాన్ చాలీసా ,    పెద్దలచే హనుమాన్ చాలీసా, ఎంతో భక్తి శ్రద్ధలతో, కోనసాగినది. ముందుగా గుర్చించిన 8 మందికి నేషనల్ నారాయణ పధకం క్రింద, 4 కిలోల బియ్యం, ఒక కిలో కంది పప్పు, ఒక కిలో నూనె ఆఫీస్ బేరర్లు అందరు వారికీ స్వామి ప్రసాదంగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రములో ముఖ్యముగా, నాంపల్లి జూనియర్ కాలేజ్ విద్యార్థులు, ప్రస్తుతము శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో టైలోరింగ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు, అధిక సంఖ్యలో వారి ప్రిన్సిపాల్ గారైన శ్రీమతి కే పద్మావతి గారితో, కార్యక్రమములో హాజరు కావడం విశేషం. స్వామి వారికి జన్మదినోత్స శుభాకాంక్షలు తెలుపు కుంటూ, చక్కగా పాడుకుంటూ, కేక్ కట్ చేస్తూ, ఏంతో ఆనందముతో కార్యక్రమము అందరు పాల్గొనడం విశేషం. 

కార్యక్రములో చివరగా, స్వామివారికి, ముఖ్య అతిధిగా విచ్చేసిన శ్రీమతి సునంద, డిప్యూటీ కమీషనర్ ఇన్కమ్ టాక్స్ మరియు కోటి సమితి  కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది. 
































101 BIRTHDAY CELEBRATIONS.., 17TH FIRST DAY PALLAKI SEVA REPORT.

  17th  PALLAKI SEVA REPORT  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి   దివ్య ఆశిస్సులతో   “ శ్రీ సత్యసాయి భగవానుని   101 వ జన్మ దిన వేడుకలలో భాగం...