Wednesday, January 15, 2020
Sunday, January 12, 2020
12-01-2020 TRAFFIC MANAGEMENT PROGRAM AT EXHIBITION GROUNDS.,
With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba the following sevadal members have participated in the Traffic Management Program and successfully completed.
1 Sri P Prakash
2 Sri Venkatarao
3 Sri Manikantha ( New Sevadal ) &
4 Sri P V Sastry/
Sri Naik ACP appreciated the services of Sri Sathya Sai Seva Organisation, Koti Samithi,

Sunday, January 5, 2020
5-1-2020... Traffic Management Program. at Exhibition Grounds.
With the Divine Blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu, Today this year Sri Satha Sai Organizations, Koti Samithi started Traffic Management Program at Exhibition Grounds..
The following Sevadal Members have participated in the Program.
1. P V Sastry
2. Ch Lakshma Reddy
3.Manikantha
4.Manikantha-2
5.Srinivasa Reddy
6. M L Narasimha Rao
7.Lakshminarayana
8 Sateesh have participated in the holy program.

Tuesday, December 31, 2019
BLANKET DISTRIBUTION 31-12-2019 - MALAKUNTA SLUM...
12 Members of Sri Sathya Sai Grama Seva Maha Yagnam Malakunta Medara Basti.
on 31-12-2019 Seven Tutition Candidates.
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో, ఈ రోజు, శ్రీ సత్య సాయి గ్రామా సేవ మహాయజ్ఞం పధకంలో భాగంగా దత్తత తీసుకున్న మాలకుంట, స్లం లో వారికి, ఫ్రీ టుఇటైన్స్ లో శిక్షణ పొందుతున్న వారికీ దుప్పట్లను అందజేయడమైనది. విద్యాజ్యోతి పధంకం లోని ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు, ఒకేషనల్ ట్రైనింగ్ లో శిక్షణ పొందుతున్న వారికీ, ఓల్డ్ సిటీ గౌలిపురా లో వారికి రెండు, మూడు రోజులలో, మొత్తము 160 దుప్పట్లు ఇవ్వవలసి వున్నది. జై సాయి రామ్.
1-1-2020 VOCATIONAL TRAINING CENTRE:OSMAN GUNJ. HYDERABAD
Saturday, December 28, 2019
GOWLIPURA BHAJAN MANDALI - 2ND BHAJAN AT SRI NARESH KUMAR AGARWAL'S RESIDENCE.
ఈ రోజు అనగా 29-12-2019 న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహముతో,శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, గౌలిపురా భజన మండలి ఆధ్వర్యంలో శాలిబండా లో గల శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్ గారి నివాసములో సరిగ్గా 5-30 గంటలకు వేదముతో ప్రారంభించబడి, సుస్వర భజనలు అందరిని ఆకట్టు విధముగా ఏంతో భక్తి శ్రద్దలతో, భజనలు ఆలపించారు. భజనలు పాడిన వారు, కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి గణేశ భజనతో ప్రారంభించగా, శ్రీమతి మాదవి గారు గురు భజనను, శ్రీమతి విజయ లక్ష్మి గారు మాత భజనను, ఆలపించారు, తరువాత సాయి దాసు, కల్పనా, మాధవి గారు, రాజేష్ గారు, సాయి లక్ష్మి, మరియు స్వామి వారి సుమధుర గళంలో, హరి హరి స్మారణ కారో అనే భజనకు అందరూ గొంతు కలిపి ఉచ్చ స్థాయిలో పాడారు. చివరగా, శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్ హారతి సమర్పించగా, ఈ రోజు భజన కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. నూతన సంవత్సరములో అనగా 2020 లో 25వ తారీఖున జనవరి లో హరిబౌలి లో గల కృష్ణా రావు గారింట్లో ఉంటుందన్న భజన మండలి ఇంచార్జి సాయిదాస్ ప్రకటించగా, శ్రీ కృష్ణారావు గారు కూడా అడ్రస్ వివరములు తెలిపి అందరిని ఆహ్యానించారు.... ఈ భజన కార్యక్రమములో 30 నుండి 35 మంది భక్తులు పాల్గొన్నారు. జై సాయి రామ్. విశ్వేశ్వర శాస్త్రి కోటి సమితి కన్వీనర్.
BHAJAN LINK.PART I
PLEASE CLICK THE LINK TO VIEW SHA-ALI-BANDA BHAJAN PART I- ORGANISED BY GOWLIPURA BHAJAN MANDALI. PART I
BHAJAN LINK.PART I
PLEASE CLICK THE LINK TO VIEW SHA-ALI-BANDA BHAJAN PART I- ORGANISED BY GOWLIPURA BHAJAN MANDALI. PART I
Thursday, December 19, 2019
19-12-2019 mahila day program
ఓం శ్రీ సాయిరాం
ప్రతీ నెల, 19 వ తారీకు న జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా, ఈరోజు, శ్రీ సత్య సాయి ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో, మహిళా దినోత్సవ వేడుకలను, ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు, ఈ శిక్షణా శిబిరం, లో శిక్షణ పొందిన వారు, పొందుతున్న వారు, మొత్తం తొమ్మిది మంది, మరియు సమితి సభ్యలు శ్రీమతి విజయ లక్ష్మి గారు, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పన, సమితి కన్వీనర్ ఈ కార్యక్రమంలో, వారి వారి, అభిప్రాయాలను తెలియజేశారు,ముందుగా, శ్రీమతి విజయ లక్ష్మి గారు మాట్లాడుతూ, స్వామి 19వ తేదీన మహిళా దినోత్సవం ను ఎందుకు పెట్టారో, వివరములను తెలియ జెసి శ్రీమతి శైలేశ్వరి గారిని మహిళా దినోత్సవం సందర్భముగా మాట్లాడవలసినదిగా కోరారు. వారు వారి అనుభములను, వారి ఆధ్యాతిక ప్రస్థానంలో వారి తండ్రి ని స్మరించుకుంటూ, తండ్రి వల్లనే సంసృతి సంప్రదాయాలను, పాటించే దిశగా, వారిని పెంచారని, కృతజ్ఞ్యతలు తెలియజేసికుంటూ, వివాహానంతరం తానూ, ఎన్నో సమస్యలను ఎందుకొన్నానని, సంతానము విషయములో స్వామి చూపిన కరుణను, మరవలెనని, తానూ తన వంతు కృషి గా సేవ మార్గములో విద్యాదానమును చేయవలె నన్న తరుణములో తనకు బాలవికాస్ గురువుగా సేవలందించే భాద్యతను స్వామి చూపించారని, తెలిపారు. ఈ శిక్షణా కేంద్రం, టీచర్, గారైన, శ్రీమతి దాస పద్మావతి గారు , పంచ మాత గురించి, సవివరంగా తెలియ జేసారు. పంచమాతలు భారతీయులకు ఆరాధనీయులు వేదమాత - గోమాత భూమాత - దేశమాత - దేహమాత. ఈ పంచ మాతల గురించి, స్వామి వారు తెలియజేసిన, అనేక విషయాలను, తెలియజేసారు.
శ్రీమతి సమీనా సుల్తానా మాట్లాడుతూ, తాను, వారి అమ్మగారికి, చిన్నతనంలో జరిగిన ఒక ప్రమాద సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ ప్రమాదం వల్ల, తన తల్లికి, కుడి చేతికి పెద్ద గాయం అయిందని, తర్వాత ఆ చేతిని కూడా తీసి వేశారని చెపుతూ, తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలతో, ఇప్పుడు కూడా, తన తల్లి దగ్గరే ఉంటూ, తన తల్లికి, సేవలు చేస్తూ, తన జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లుగా, తెలియజేస్తూ, ఒంటిచేత్తో, తన కూతురైన సమీనా సుల్తాన్ కు, మరి వారి ఇద్దరు పిల్లలు కూడా, ఎంతో రుచి కరంగా, పదార్థాలను వండి పెట్టి, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా, తన తల్లికి, హృదయ పూర్వకమైన, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తన తల్లికి, తను సదా, కృతజ్ఞతలు, తెలియజేసుకుంటూ, నా తల్లికి, నా జీవితాంతము తోడుగా ఉండి, సేవలు చేసుకునే భాగ్యం ప్రసాదించమని కోరుకుంటూ, తన ప్రసంగాన్ని ముగించింది.

కుమారి అనూష, కుమారి హేమ పుస్తకంలోని, మాట భువనేశ్వరి, గూర్చి, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి గూర్చి, పలు విషయములను మనంచేసికున్నారు.
Subscribe to:
Posts (Atom)
101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,
PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...