Sunday, July 23, 2023
Monday, July 3, 2023
𝗕𝗛𝗔𝗝𝗔𝗡𝗔 𝗔𝗡𝗗 𝗦𝗘𝗥𝗩𝗜𝗖𝗘 𝗦𝗜𝗩𝗔𝗠: 𝗙𝗥𝗢𝗠 𝟯-𝟳-𝟮𝟬𝟮𝟯 𝗢𝗡𝗪𝗔𝗥𝗗𝗦: & 𝗣𝗢𝗢𝗝𝗔 𝟳𝗧𝗛 𝗔𝗡𝗗 𝟮𝟮𝗡𝗗 𝗢𝗙 𝗘𝗩𝗘𝗥𝗬 𝗠𝗢𝗡𝗧𝗛.
- సునీత - 9603007474
- నీలిమ - 8790028977
- విజయలక్ష్మి - 9705088698
- చాంద్ భీ - 9866766506
- సీతామహాలక్ష్మి - 8978768649
- వెంకట లక్ష్మి - 7780463835
సేవ: ప్రతి నెలా 3 వ శుక్రవారం, 4వ శుక్రవారం
పూజ
ప్రతి నెల 7వ తేదీ,
మరియు 22 వ తేదీ:
- ఈ భజన అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది
- దీనిని మొట్టమొదట గురునానక్ ప్రారంభించాడు.
- అతను అందరూ కూడా ఏకంగా పాడేటి వంటి రీతిగా భజన ప్రారంభించాడు.
- కనుక అట్టి భజన అనేటువంటిది మానవుణ్ణి చక్కగా తరింపచేస్తూ వచ్చింది.
- కబీర్ దాస్, తులసీదాస్, రామదాసు
- వీరందరు కూడాను ఈ నామసంకీర్తన చేతనే తరిస్తూ వచ్చారు.
- ఈ నామసంకీర్తన లోపల ఇంత మహత్తరమైన శక్తి ఉంటుండాది.
- భగవంతునికి రూపము లేదని చెప్పుకోవచ్చును కానీ నామము మాత్రము ఉంటుండాది.
- శ్రీమతి విజయ లక్ష్మి గారు, ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికి తెలిసినదే. ప్రస్తుతం ఈ నాటి నుండి ఈ గురుపూర్ణిమ నుండి, శివమ్ లో భజన కూడా సాయంత్రం 6 గంటల నుండి 6-30 గంటల వరకు, స్వామిని భజన ద్వారా కీర్తించే భాగ్యమును కోటి సమితికి ప్రసాధించారు. కాబట్టి ఈ విషమును క్షుణ్ణముగా అధ్యనం చేసి, మనము కూడా కొత్త గాయకులను కూడా చేయ వలసిన భాద్యత వుంది. అక్కడ కూడా మనము వేదం, వేదంలో శాంతి మంత్రాలూ, 4-5 భజనలు పాదుకొని, హారతి ఇచ్చే ఆవకాశం మనకు ఉంది. కాబట్టి జ్యోతి వెలిగించుటకు ఒకరిని, హారతి ఇచ్చుటకు ఒకరిని, క్లీన్ చేయుటకు కొందరిని, నియమించి, ( కొత్తవారిని ) నియమించి, శివం మందిర విశేషాలను మనము తెసుసుకొని, కొత్తవారికి ( మహిళలకు ) తెలియజేసి, చేసిన యెడల, ఏంతో, సులువుగా, ఆనందంగా కార్యక్రమాలు ముందుకు కొనసాగి, ఈ కార్యక్రమము ద్వారా కూడా మనకు స్వామి వారి శత జయంతి వేడుకలలో భాగంగా, సేవాదళ్ సభ్యలను పెంచే మార్గము, అవకాశము, లభించే సువర్ణావకాశం లభించును. సాయిరాం. కాన ఈ 15 రోజులు ఈ భజన మరియు సేవకు కొత్త సేవాదళ్ సభ్యల వివరముల పట్టికను, తయారుచేయ వలసినదిగా కోరుచున్నాను.
- శ్రీమతి విజయ లక్ష్మి,
- సురేంద్రపటేల్,
- ప్రభాకర్,
- రాంనగర్ జ్యోతి,
- సీతామహాలక్ష్మీ, రేణుక,
- డి డి కాలనీ - భారతి, (ఎమర్జెన్సీ)
- సేవకు, - శ్రీమతి వాణి, చండబీ, విజయ లక్ష్మి,
Saturday, July 1, 2023
GURUPOORNIMA VEDUKALU 2023: 3-7-2023
గురుపూర్ణిమ
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, గురు పూర్ణిమ సందర్భంగా, గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజన హాల్ లో టెక్డి ఆలయంలో, తెల్లవారుజామున 5:00 గంటలకు,21, మార్లు ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన కార్యక్రమం, గౌలిగూడ చమన్ వీధులలో, బాల్ వికాస్ పిల్లలతో పాటు, కోటి సమితి సభ్యులు, భక్తులు, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో, ఎంతో వైభవంగా జరిగినది. ప్రకృతి మాత , అనుగ్రహ ఆశీస్సులు కూడా దండిగా లభించి, కార్యక్రమం మొత్తం నిర్విఘ్నంగా, ఎంతో ఆనందంగా, స్వామి అనుగ్రహ ఆశీస్సులు పుష్కలంగా, లభించాయి. నగర సంకీర్తన అనంతరం, అందరం భజన హాల్ చేరుకొని, బాలవికాస్ గురువులు, శ్రీమతి శైలేశ్వరి జ్యోతి ప్రకాశం గావించగా, మహాకాళి నరసింహ రావు దంపతులు, స్వామి వారి పాదుకలకు అష్టోతర పూజ ఏంతో భక్తి తో కొనసాగినది. కోటి సమితి భజన గాయకుడు, సాయి దాస్, కల్పనా, శైలేశ్వరి,విజయ లక్ష్మి, రేణుక తదితరులు గురుపూర్ణిమ సందర్భముగా, గురు భజనలు పాడుకొని, స్వామివారికి, కృతజ్ఞతలు చాటుకున్నారు. గాయకులకు శ్రీ వెంకటేశ్వర నాయుడు గారు డోలక్ పై అద్భుతంగా సహకరించి, వారు కూడా స్వామికి కృతజ్ఞతలు, తెలుగుపుకున్నారు.
తదనంతరం బాలవికాస్, విద్యార్థులు, మాస్టర్ హేమాంగ్,
మాస్టర్ లీలాధర్, మాస్టర్ సాయి గుప్త, శరణ్య, గాయత్రీ,
మాస్టర్ ప్రాణవేందర్, గురుపూర్ణిమ విశిష్టను,
వివరించే చిన్న చిన్న కథలను జోడించి, స్వామికి,
కృతజ్ఞతలు, తెలుపుకుంటూ, గురుపూర్ణిమ వేడుకలో పాల్గొన్న పెద్దలు అందరు ఏంతో సంతోషి వారికీ, శుభాశీస్సులు అందజేశారు. ఈ బాలవికాస్ విద్యార్థులు, సంప్రదా
పట్టు వస్త్రములు, ధరించడం, గౌలిగూడ
చమన్ వీధులలో, భక్తులను ఆకట్టుకుంది.
చివరగా భగవాన్ శ్రీ సందేశం అందరం విని, స్వామి వారికీ గురుపూర్ణిమ
సందర్భంగా, అందరుకలసి, స్వామి వారికీ
మంగళ హారతి సమర్పణతో, గౌలిగూడ చమన్ లో గల కోటి సమితి భజన
హాల్ తో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
హేమంత్, ప్రణవేందర్, సాయి గుప్తా, లీలాధర్, ఉదయ సాయి, గాయత్రి, భావన, సాయి రూప, కల్పనా, సునీత, నీలిమ, రేణుక, విజయలక్ష్మి, శైలేశ్వరి, వేణి, భాగ్యలక్ష్మి, సాయి దాస్, ప్రభాకర్, రాము నరసింహారావు చక్రధర్, సురేష్, వినయ్ కుమార్, సతీష్, ప్రకాష్, నాయుడు, పాటిల్,
Friday, June 30, 2023
Shiridi to Sivam - 29-6-2023
ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు అనగా 29
6 20 23న, మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న,
శిరిడి సాయి నాధుడు తన భక్తురాలైన లక్ష్మీబాయి షిండే గారికి
ప్రసాదించిన తొమ్మిది నాణముల పూజ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా భగవానుడు నడిగాడిన
శివం మందిర ప్రాంగణంలో, ఎంతో ఘనంగా జరిగింది. శ్రీ సత్యసాయి
సేవా సంస్థలు, హైదరాబాద్, జిల్లా
బాలవికాస్ విద్యార్థులు, బాలవికాస విద్యార్థులు సాయంత్రం 6
గంటలకు పూర్ణకుంభ స్వాగతం పలికారు తనంతరం అందరూ కలిసి స్వామి
మందిరంలోకి వెళ్లి స్వామి దర్శనం గావించుకొని వేదిక పైకి విచ్చేశారు. శ్రీ అశోక్
కుమార్ గారు జ్యోతి ప్రకాశం గావించగా, వేదము భజన ఎంతో,
భక్తి శ్రద్ధలతో శివం మంది, భజన బృందం
ఆలపించారు. ఏడు గంటలకు, షిరిడి సాయి నాధుడు తన భక్తురాయలైన
శిరిడి బై షిండే గారికి ప్రసాదించిన తొమ్మిది నాణెముల పూజ కార్యక్రమం శిరిడి సాయి
అష్టోత్తరం తో పూజ అనంతరం, శ్రీ అర్జున్ జి, వారి స్వహస్తాలతో, అందరి భక్తుల దగ్గరికి, తీసుకుని వచ్చి, దర్శనం గావింపజేశారు. తర్వాత, లక్ష్మీబాయి
షిండే గారి ముని మనవలైన అర్జున్ జి ప్రసంగాన్ని ప్రారంభించి, భక్తులందరినీ ఆనంద పరవశులను గావించారు. ఈ కార్యక్రమంలో, కోటి సమితి సభ్యులు, ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరగా
సత్యసాయి సేవా సంస్థలు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు,
శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు, మంగళహారతి
సమర్పణతో, కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. భక్తులంతా
స్వామి దర్శనం గావించుకొని ప్రసాదం తీసుకొని, ఆనంద పరవశులై,
వారి వారి స్వస్థలాలకు చేరుకున్నారు.
Monday, June 26, 2023
34th ANNUAL NAMA JAPAM - Patil Residence, Begum Bazar Hyd
34th ANNUAL NAMA JAPAM
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ప్రతీ సంవత్సరం జూన్ మాసంలో 2 వ ఆదివారం " ఓం శ్రీ సాయి రామ్ నామ జపం " రెండు సార్లు ఒకటి సుల్తాన్ బజార్ లో, అంటే ప్రస్తుతము గౌలిగూడ చమన్ లో, 4 వ ఆదివారం అంటే 25-6-2023 న జరిగే విషయం మన అందరికి తెలిసినదే. స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, జ్యోతి ప్రకాశనం గావించుకుని ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు వేదం పఠనం కోటి సమితి సమితి సభ్యులు, శ్రీ సాయి దాస్, కల్పన, మరియు మాస్టర్ లీలాధర్ సభ్యలు, గణపతి ప్రార్ధన తో ప్రారంభించి, రుద్రము శాంతి మంత్రములు పఠన గావించారు. 10 గంటలకు కు ఓం శ్రీ సాయి రామ్ నామ జపం ప్రారంభించి 4 గంటల వరకు కొనసాగినది. ఈ కార్యక్రమములు కోటి సమితి సభ్యలు, హిమాయత్ నగర్ సభ్యులు, మీర్పేట్ 12 మంది సభ్యులు, మెహదీపట్నం సమితి సభ్యులు, తాండూర్ సమితి సభ్యులు, అందరు పాల్గొని స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రులైనారు. సాయంత్రం 4 గంటల నుండి 4-45 నిమిషముల వరకు భజన కొనసాగిన తరువాత, ఇండియన్ అంబాసిడర్, టూ స్వీడన్, మరియు స్వామి చేత ప్రియా భక్తుడు గా పిలిపించుకున్న అదృష్టశాలి శ్రీ రోమోల్ గారు, స్వామి తో వారికున్న కొన్ని అనుభవాలను, పంచుతూ, మధ్య మధ్య లో హాస్యపు సన్నివేశములను జోడించి, భక్తులను ఆనంద పరవాసులను గావించి, భక్తి మార్గములోనే ఉండాలని వివరిస్తూ, స్వామిని స్వామి నామన్న్ని గట్టిగా పట్టుకోవాలని, ప్రతిఒక్కరు వారికీ ఎదురైనా సమస్యలను ఒక చీటీ పై వ్రాసి చించి వేయాలని అన్నారు. ఈ రోజు కూడా తాను ఈ పద్దతిని అవలంభించి ఏంతో ప్రశాంతంగా వున్నానని తెలియజేసారు. ప్రతి రోజు స్వామితో మాట్లాడి తానూ ఈ రోజు చేసిన పనులన్నీ వివరించమన్నారు. ఇప్పటి వరకు కొనసాగిన నామ జపము, మరియు భజనను, పై నున్న దేవతలకు గాలి రూపములో చేరినాయని తెలిపారు. తానూ ఇతర దేశాలలో భజనలు కోనసాగించిన విధానమును, ఎదుర్కున్న సమస్యలను, స్వామి పరిష్కరించిన విధానమును తెలిపి, అందరిని ఆశ్చర్యములోకి ముంచెత్తారు. చివరగా ఈ కోటి సమితి, బేగం బజార్ యూనిట్, 1000 సంవత్సరములు కొనసాగుతుందని, మీరు భజన ప్రతి గృహములో జరుగుటకు ప్రణాళిక సిద్ధం చేయమని అందరికి స్వామి దివ్య ఆశీస్సులు అందజేస్తూ వారి ప్రసంగాన్ని ముగించారు. చివరగా శ్రీ రతి రావు పాటిల్ స్వామికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.
Tuesday, June 20, 2023
KOTI SAMITHI ACTIVITIES:
SRI SATHYA SAI SEVA ORGANISATIONS,
KOTI SAMITHI, HYDERABAD
KOTI SAMITHI
ACTIVITIES:
SPIRITUAL
- Every Thursday Bhajan at Koti Samithi Bhajan Hall 7 pm to 8 pm
- Ist Sunday Nagara Sankeerthana
- 1st Thursday Koti Samithi Bhajan Hall l - Study Circle
- 4th Thursday Koti Samithi Bhajan Hall - Satsang
- Maasa Sivaratri . Rudra parayam Monthly once Koti Samithi Bhajan Hall.
- 4th Sunday Nagara Sankeertha at Sri Sathya Sai Bhavan Begam Bazar
- 19th of Every month Mahila day to be observed at Skill Dev Centre. 12noon to 1 PM
- Every Month 7 th & 22 nd Sivamlo Mahila Pooja ( not less than 10 members have to attend )
- Yearly twice in the month of 2nd Sunday at koti Nama japam & 4th Sunday at Begam Bazar
- House hold Family Bhajans: ( with Family Members ) and One Narayana Seva Packet distribution.
- Om Sri Sai Ram Naama Japam on 25-6-2023 at Rati Rao Patil House at Begam Bazar, Hyd from 10-AM to 5 PM
- On occasion of Gurupoornima on 3-7-2023 Nagara Sankeerthana instead of on Ist Sunday. at Sri Sathya Sai Bhajan Hall, Gowliguda, Near SV Lodge, Hyd.
EDUATION
- On Every Wednesday 10.30 to 12.30 .. Homeo Clinic at Sultan Bazar Liberty Opticians.
- Every Saturday School Balvikas at Kunta Road, and Goshamahal School. Smt Renuka a
- Balvikas Classes at Skill Dev Centre: Kalpana on Saturday. Evening.
- Balvikas Classes at Begam Bazar, Shaileswara on Every Friday.
GENERAL
- On 20th of every Month Samithi Meeting on line / offline at Koti Samithi Bhajan Hall
- July 27 All the Koti Samithi office bearers have to attended Sivam from 4 pm to 8 pm
SERVICE
- Monday to Saturday Skill dev tailoring Osman Gunj top Khana 11 am to 2 pm
- Every Saturday Sivam Security duty Gents. 8 am to 11 AM
- Monthly twice Ashritha kalpa Duties: JUNE Monh Completed In the Month of July, 11-7-2023
- 3rd Friday & 3rd Saturday clean and green Seva at Sivam 4 PM to 5 PM
- Monthly once Narayana Seva by youth to be organized ( Proposed Activity )
- SRI SATHYA SAI PREMA TARU.
- BLOOD DONATION ACTIVITY.
WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 12-8-2026 AND 13-8-2026
WEDNESDAY NAGARA SANKEERTHA - KOTI SAMITHI 12-8-2026 8th Nagara Sankeerthana at Koti. బుధవారం, 12-8-2026 న కోటి సమితి లో...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అపార దివ్యానుగ్రహంతో, మహాశివరాత్రి అనే పుణ్యపర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అఖండ ...
-
16-7-2022 Guru purnima recap done Todays class reg Omkaram Story related to Omkaram Omkaram Bindu Samyuktam Guru Bhajan recap done, Game pl...










.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
.jpeg)
