ప్రపంచ వ్యాప్తముగా విటుంన్న రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు 1997 ఆగష్టు 25వ తేదీన కృష్ణాష్టమి పర్వదినోత్సవం సందర్భముగా స్వామి వారి సుమధుర గళంలో వినండి. ఆనందించండి వినిపించండి. ఈ క్రింద నున్న లింక్ ను నొక్కి విని ఆనందించ గలరు.
https://goo.gl/hm3Qeg
శ్రీ కృష్ణుడు - శ్రీ సత్య సాయి -- జంధ్యాల సుమన్ బాబు
సనాతన సారధి ఆగష్టు 2017 ---- ఇంద్రియాతీతమైనడి గోపికల ప్రేమ శ్రీ కృష్ణశమి సందేశం
శ్రీ సాయి తత్వం --- ఆ పాండురంగడే ఈ సాయిబాబా 30-31-32-33 పేజీలు
శ్రీ షిరిడి సాయి సత్చరిత్ర -- కూడా తీసుకొనవచ్చును.
పాటలు - పద్యాలు.
ఆ నంద బాలుడే - ఆనంద బాలుడు.
10-3-2018
ప్రపంచ వ్యాప్తముగా విటుంన్న రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు 1976 మే లో న సమ్మర్ కోర్స్ లో స్వామి వారి దివ్య సందేశమును స్వామి వారి సుమధుర గళంలో వినండి. ఆనందించండి వినిపించండి. ఈ క్రింద నున్న లింక్ ను నొక్కి విని ఆనందించ గలరు.
ప్రపంచ వ్యాప్తముగా విటుంన్న రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు 1976 మే లో న సమ్మర్ కోర్స్ లో స్వామి వారి దివ్య సందేశమును స్వామి వారి సుమధుర గళంలో వినండి. ఆనందించండి వినిపించండి. ఈ క్రింద నున్న లింక్ ను నొక్కి విని ఆనందించ గలరు.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------
సూరదాస్, కృష్ణుని మధ్య జరిగిన సంభాషణ - శ్రీ సత్యసాయి వచనామృతం ఒకానొక సమయంలో సూరదాసు దగ్గరకు కృష్ణుడు వచ్చి 'సూరదాసు! నీకు నన్ను చూడాలని ఉందా? నీకు దృష్టి అనుగ్రహిస్తాను', అన్నాడు. సూరదాస్ చెప్పాడు 'కన్నులున్న వారందరు నిన్ను చూడగలుగుతున్నారా?' కన్నులుండియు గుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింపనేరరైరి. చెవులుండి చెవుటులై అతిమనోహరమైన నీ గాన మాలింపనేరరైరి. ఎందుకు చెవులు చేటలవలె ఉంటున్నాయి. కానీ నీ మురళీగానము వినగలుగుతున్నారా? కన్నులున్నాయి. కేవలము పత్తికాయలవలె ఉన్నాయి. అందరు నిన్ను చూడగలుగుతున్నారా? నిన్ను చూడగలిగే కన్నులు కావాలి. నీ వేణుగానము వినే చెవులు కావాలి. అంతేగాని చర్మ చక్షువులు అక్కరలేదు. అదే నిజమైన జ్ఞానము. అదే నిజమైన వైరాగ్యము. కనుక దివ్యమైన భావము మనం పొందాలనుకుంటే మొట్టమొదట బుద్ధియొక్క తత్త్వము మనం గుర్తించాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోపన్యాసము, 21 జూన్, 1996 పై దివ్య బోధను స్వామి వారి సుమధుర గళంలో వినండి – https://goo.gl/eqx7U8 రేడియో సాయి బృందం
No comments:
Post a Comment