Friday, November 20, 2026

SERVICE AT SIVAM 21,22,23 NOVEMBER, 2026





భగవాన్ శ్రీ  సత్యసాయి బాబా వారి సెంటినరీ జన్మదినోత్సవ వేడుకల సందర్భముగా, శివమ్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి  జన్మదినోత్సవ వేడుకలు 17 వ తేదీ నుండి 23 వరకు జరుపబడు చున్నవి  ఈ విషయము అందరికి తేలిసినదే. కోటి సమితికి 21వ తేదీన మరియు 22వ తేదీన సాయంత్రము 3 గంటలనుండి 9 గంటల వరకు సేవ చేయుటకు అనుమతినిచిన్నారు. పురుషులు 20 MANDI, మహిళలు 20 మంది సేవాదళ్ సభ్యులు కావలెను . కాబట్టి మన మాన్తా మనము మనకు తెలిసిన వాళ్లకు  ఈ విషయము తెలియజేసి మన మంతా 23 వ తేదీన కూడా పాల్గొని స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రులమవుదాము 


ప్రశాంతి నిలయంలో 11 మంది మొదటి బెక్లో 11 MANDI, మరియు స్పెషల్ బ్యాచ్ లో 21 మంది సేవాదళ్ కాన్ఫరెన్స్ లో ఒకరు రెగ్యులర్ సేవలో 3 ముగ్గురు సేవలో   వున్నా విషయము తెలిసినదే. 


కాబట్టి  మనమంతా ఈ మూడు రోజులు శివమ్ లో సేవలో పాల్గొని స్వామి దివ్య అనుగ్రహానికి పాత్రులమవుదాము . 

21  వ తేదీ, మరియు 22 వ తేదీ -  సాయంత్రము 3 గంటల నుండి 9 గంటల VARAKU. 

23 వ తేదీ, ఉదయం - రాధ యాత్ర , నారాయణ SEVA, మరియు సాయంత్రం కార్యక్రముతో భగవాన్ శ్రీ  సత్యసాయి బాబా వారి సెంటినరీ 101 వ  జన్మదినోత్సవ వేడుకలు మూగియును 

As everyone is aware, on the occasion of the Centenary Birthday Celebrations of Bhagawan Sri Sathya Sai Baba, the birthday festivities are being celebrated at Shivam from the 17th to the 23rd. Koti Samithi has been granted permission to render service (Seva) on the 21st and 22nd from 3:00 PM to 9:00 PM. 20 Gents and 20 Mahila (Ladies) Sevadal members are required. Therefore, let us inform everyone we know about this, participate on the 23rd as well, and become recipients of Swami’s divine grace.

It is also known that at Prasanthi Nilayam, 11 members in the first batch, 21 members in the special batch, 1 member in the Sevadal Conference, and 3 members in regular Seva are currently rendering service.

Therefore, let us all participate in Seva at Shivam during these three days and receive Swami's divine blessings:

  • 21st and 22nd: From 3:00 PM to 9:00 PM.

  • 23rd: Morning – Ratha Yatra and Narayana Seva, followed by the evening program, with which the 101st (Centenary) Birthday Celebrations of Bhagawan Sri Sathya Sai Baba will conclude.

Hindi Translation (हिंदी अनुवाद)

जैसा कि सभी को विदित है, भगवान श्री सत्य साईं बाबा के शताब्दी जन्मोत्सव के उपलक्ष्य में 'शिवम' में 17 तारीख से 23 तारीख तक जन्मोत्सव समारोह मनाया जा रहा है। कोटि समिति को 21 और 22 तारीख को शाम 3:00 बजे से रात 9:00 बजे तक सेवा करने की अनुमति प्रदान की गई है। इसके लिए 20 पुरुष और 20 महिला सेवा दल सदस्यों की आवश्यकता है। अतः हम सभी अपने परिचितों को यह जानकारी दें, और 23 तारीख को भी सम्मिलित होकर स्वामी की दिव्य कृपा के पात्र बनें।

यह भी विदित है कि प्रशांति निलयम में पहले बैच में 11 सदस्य, स्पेशल बैच में 21 सदस्य, सेवा दल कॉन्फ्रेंस में 1 सदस्य और नियमित सेवा में 3 सदस्य सेवा कार्य कर रहे हैं।

इसलिए, आइए हम सभी इन तीन दिनों तक शिवम में सेवा में भाग लें और स्वामी का दिव्य आशीर्वाद प्राप्त करें:

  • 21 और 22 तारीख: शाम 3:00 बजे से रात 9:00 बजे तक।

  • 23 तारीख: सुबह – रथ यात्रा और नारायण सेवा, तथा शाम के कार्यक्रम के साथ भगवान श्री सत्य साईं बाबा के 101वें (शताब्दी) जन्मोत्सव समारोह का समापन होगा।

SERVICE AT SIVAM 21,22,23 NOVEMBER, 2026

భగవాన్ శ్రీ  సత్యసాయి బాబా వారి సెంటినరీ జన్మదినోత్సవ వేడుకల సందర్భముగా, శివమ్ లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి  జన్మదినోత్సవ వేడుకలు 17 వ ...