SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 50th DAY 11-01-2021{PAGES -287-291}
Subscribe to:
Post Comments (Atom)
UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.
UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan S/o Late Sri B V L Narasimha Rao Garu Sairam Sir We invite you and all your ...

-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
ఓం శ్రీ సాయిరాం HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట" ఓం శ్రీ సాయిరాం ఈ రోజున ( 11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్...
-
18TH OCTOBER, - TAPOVANAM PARAYANAM PAGES 27-32 చదవండి : కామెంట్స్ లో చదివినటుల తెలియ పరుస్తూ మీ అనుభవములను తెలపండి.
🙏ఓం శ్రీ సాయిరాం స్వామివారికి ప్రణామములు అర్పించుకుంటూ, మనము తినే ఆహారం శరీరాన్ని పోషిస్తూ ఏ విధంగా మనసు మీద కూడా ప్రభావితం చేస్తుందో, ఈరోజు మనం రామ కథ రస వాహిని పారాయణం ద్వారా అవగతమవుతోంది. భరతునియొ
ReplyDeleteక్క మనస్తత్వాన్ని తెలుసుకొనడానికి గుహుడు తన కుశాగ్రబుద్ధితో ఏవిధంగా పరీక్షించాడో, తేటతెల్లమవుతోంది.ఆహారం తీసుకునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో అది ఏవిధంగా మానసిక పరివర్తనకు దోహదంఅవుతుందో తెలుస్తోంది. అందిస్తున్న కోటి సమితి వారికి ధన్యవాదములు🙏. As is the Food so is the Mind. ఎట్టితిండో అట్టి త్రేణుపు. (Saraswati Prasad).