SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 56th DAY 17-01-2021{PAGES -316-320}
Subscribe to:
Post Comments (Atom)
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025
శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025 GOOGLE FORM: LINK: TOTAL NO OF CANDIDATES LINK: ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...

-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
సాయిరాం సార్, చాలా మానసికంగా ఆనందముతో ఆ కాలము గడచిపోయినది, నాకు అఖండ జ్యోతి జలావో భజన పాడాలని అనుకున్నాను, అద్బుతమైన ఆనందముతో మనస్సు నిండినది, సాయిరాం సార్
ReplyDeleteభగవాన్ సత్యసాయి బాబా వారికి అనంత కోటి ప్రణామములు. 🙏. స్వామివారు మనకందించిన నవ సూత్ర ప్రవర్తనా నియమావళి లో మొదలు జపము, ధ్యానము గురించి వివరించబడింది. అందులో *జ్యోతి*ధ్యానము మానవుని ఎంతగా ప్రభావితం చేస్తుందో, స్వామి వారు తమ దివ్య ఉపన్యాసములలో మనకు బోధిస్తూ ఉంటారు.
ReplyDeleteఈరోజు ఆదివారము (17 .01. 2021)ఓంకారము సుప్రభాతం, భజనల తర్వాత. భక్తులందరమూ ఎవరి ఇళ్లలో వారే కూర్చొని ఎంతో నిష్టతో, ఏకాగ్రతతో జ్యోతి ధ్యానము నిర్వహించుకొన గలిగాము. *వ్యక్తిగతంగా జ్యోతి ధ్యానము* చేయగలుగు
తున్నప్పప్పటికీ,*సామూహికంగా* ఒకటే సమయములో,చేయడంతో, ఆ జ్యోతి ఇల్లే కాకుండా కొంత బయటకు వ్యాపించినట్లుగా గోచరంఅయింది.ఎంతో ఆనందం అనిపించింది. More the number of *bulbs* or *Jyotis* more and more the Intensity n Illumination. We also perceived that our power of concentration is also increasing. Light illumines all the senses. Light is God .God is Light. with God everything is Light.. Thanking Koti samiti, organising n uniting devotees from various places, allotting time for,*Jyoti Meditation*as a part of early morning (5am-6am)group prayer with the help of Amazon medium,for the sake of universe n well being.🙏(saraswatiprasad).
Blue n White, Beautiful Sight. స్వామి చిత్రపటం నీలం, తెలుపు రంగులతో ఎంతో దివ్యంగా ఉన్నది. The colour and combination is really soothing to the eyes, body, mind and soul.Pranams to Swami,and the Divine Appearance.🙏 (సరస్వతీ ప్రసాద్).
ReplyDelete