Tuesday, June 9, 2026

బ్యాడ్జి – సాధనకి పిలుపు - పుట్టు పండుగ వేడుకలు, 22-11-1965

 ఓంశ్రీ సాయిరామ్

బ్యాడ్జి – సాధనకి పిలుపు

మీకు పంచడం కోసం తెచ్చిన ఈ స్వచ్ఛంద బ్యాడ్జిలను చూసి మీరంతా సంతోషంగా వున్నారని అర్ధమవుతోంది. మరి కొద్ది సేపటిలో వీటితో మీరు అలంకరింపబడతారని, ఈ పుట్టి పండుగ సందర్భంగా విపరీతంగా వున్న పనిని ఈ బ్యాడ్జి ద్వారా తప్పించుకోవచ్చని, మిగిలిన వారిపై అధికారం చెలాయించవచ్చని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. అధికారం కోసమో, విశ్రాంతి కోసమో లేక ఇటువంటి పెద్ద పెద్ద పెద్ద కార్యక్రమాలలో ఆనవాయితీగా మహిళలు, పురుషులు వీటిని ధరించి అటు ఇటు తిరగడం  కోసమో ఇవ్వబోవడండం లేదు. వీటి వల్ల మీకు పని భారంఅధికంగానే  వుంటుంది. కేవలం పనిభారం చూస్తే ఈ బ్యాడ్జి స్వీకరించడానికి అనర్హులు. ఈ పండుగ కోసం  ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న మీ బంధు మిత్రులకు స్వాగతం పలకడానికి, వారికి సేవ చేయడానికి ఈ బ్యాడ్జిలు వీలు కలిగిస్తాయి. ఈ బ్యాడ్జి మీలో ఏవిధమైన అతిశయభారాన్ని కలిగించరాదు, నేను సేవ చేస్తున్నాను కనుక ఎక్కువ, ఆ సేవని పొందేవాడు తక్కువ అనే భావన కలిగించరాదు. నువ్వేదో అవతలివారికి వరాన్ని దోసిట్లోకి ఇస్తున్నట్టు కాదు,వారి పాదాల దగ్గర సమర్పణ చేస్తున్నట్టుగా వుండాలి. నీవు సేవ చేసే వారికీ నీకు మధ్య బాంధవ్యం వున్నట్టుగా వుండాలి. ఆత్మ తత్వ విచారణలో నీవును,అతను ఇద్దరు ఒక్కటే. నీవు అతను ఒకే సముద్రములోని రెండు అలల వంటి వారు.

ఈ బ్యాడ్జి ని మీరు సాధనకి ఒక పిలుపులా, ఆధ్యాత్మిక సాహసానికి ప్రారంభంలా, ప్రేమ కోసం ప్రయత్నంలా అనుకోవాలి. మీరు తెలుసు కోవాల్సిన దానినే వేదాలు బోధిస్తున్నాయి. శాస్త్రాలలో చెప్పబడిన క్రమశిక్షణా మార్గాలన్నీ మనిషిని మాధవునిగా తయారు చేయడంలో సాయం చేసేవే. నీవు చేస్తున్నప్రతిపనిలోని నిజమైన అంతరార్ధం నీకు ఎరుకపరిచేదే సాధన.మీరంతా సాధన లో వుండాలని ఎదురుచూస్తూ, మిమ్మల్ని ఆ వైపు నడిపిస్తున్నాను. ఒక తల్లి తన పిల్లల ఆరోగ్యం,ఎదుగుదల వంటి విషయాలలో నిర్లక్ష్యం చేయదు. ఆమె మాట పెడచెవినపెట్టినా, వారిని సరిదిద్దడానికి,మంచి అలవాట్లు పెంచడానికి ఎదురు చూస్తూనే వుంటుంది.

స్వచ్ఛంద సేవకులు తమ సుఖాలను త్యాగం చేయాలి:

ఈ సాధన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అహంకారాన్ని అంటే  ‘నేను’,‘మనం’ అనే భావాలని అణిచి వేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే అదే ‘ఆత్మవిద్య’. స్వచ్ఛంద సేవకులుగా వచ్చిన మీరు మీ సుఖాలను వదులుకోవాలి, మీరు మరెక్కడో సేవలో ఉన్నప్పుడు ఇక్కడ నా దర్శనం కానీ, నా సందేశం వినాలని కానీ ఆశించకూడదు. మీరు సంతోషంగా చేసే ఇటువంటి త్యాగాల వలన సాధకులుగా మీరు అర్హత పొందుతారు. అలా కాక ‘ ముందు నా అవసరం తీరాలి, తరవాతే మిగిలినవారు’ అనుకుంటే మాత్రం అది సేవ కాజాలదు. కేవలం ఒక పన్నాగం మాత్రమే.

మీరు కూచున్నసీటులో, మీరే అంటుకు పోకుండా  అవసరమైన వారికి,ఆ వసతి కోసం ఎదురుచూస్తున్న వారికి,బలహీనులకి,మీకంటే పెద్దవారికి ఇవ్వడమే సేవ అవుతుంది.

అటువంటి సేవ,త్యాగం వలన మాత్రమే మీరు నా అనుగ్రహాన్ని పొందగలుగుతారు, అంతేగానీ నా ఎదురుగా ముందు వరసలో కూచుని, నేను చెప్పినదానికి తలాడిస్తే సరిపోదు. ఇక్కడికి వచ్చే ప్రజలని నెట్టటం,తొయ్యడం కానీ చేయకండి.మృదువుగా, మధురంగా మాట్లాడండి. బలహీనులకి, పెద్దవారికి సరైన స్థలం చూపించి కూచోపెట్టండి,దానికే వారు ఎంతో కృతజ్ఞతగా వుంటారు. వారు మండేఎండవేడిమి బారిన పడకుండా చూడండి. వికలాంగులు,రక్తపోటు వున్నవారు ఇబ్బందిపడకుండా చూడండి. రద్దీలో వున్న అటువంటి వారిని జాగ్రత్తగా సురక్షిత స్థలానికి చేర్చండి. వారిని ఒక అరుదైన పువ్వులాగా,ఒక ఖరీదైన పండులాగా భావించి జాగ్రత్తగా చూడండి.

‘మేము సున్నితంగా మాట్లాడితే వాళ్ళు వినరు స్వామి, దురుసుగా వుండడానికే వాళ్ళు అలవాటు పడ్డారు’ అంటూ  సాకులు చెప్పే చాలామంది సేవకులు నాకు తెలుసు. అటువంటి సేవకులని నేను ఎన్నడూ క్షమించను. అసలు తప్పంతా వారు మాట్లాడే విధానంలో, వారు చేసే పనులలో,నిగ్రహం లేకపోవడంలో, వారి ప్రవర్తనలోనే  వుంది. అసలు మీకు అప్పచెప్పిన బాధ్యత మీరు సక్రమంగా నిర్వర్తించారా? ఇక్కడ చేరిన వేలాదిమంది నుండి మిమ్మల్నివేరు చేస్తున్నది ఏమిటి?ఖచ్చితంగా ఈ బ్యాడ్జి మాత్రం కాదు.

అతిధుల బాగోగులే ముందు చూడాలి:

మీరంతా,ఇక్కడికి తరలివస్తున్న మీ సహోదరుల బాగోగుల బాధ్యత నిర్వర్తించడానికి, ప్రశాంతి నిలయ ప్రతినిధులుగా వున్నారు.కనుక ముందుగా మీ హృదయాలలో ప్రశాంతి నింపుకోవాలి. ఆందోళన,బాధ,కోపం,నిరుత్సాహం వంటి వాటికి మీరు గురి కాకూడదు.హుందాగా ప్రవర్తించండి. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు తన భర్తతో ఏ భార్య అయినా ‘మనం తిన్నాక వారికి పెడదాము?’ అంటుందా? ముందు వచ్చినవారి అవసరాలు గమనించాలి, జాగ్రత్తగా వారికి కావలసినవి అమర్చాలి. ఆ రీతిగానే, మీ సౌకర్యాలు, మీ సుఖాలు పక్కన పెట్టి, ఇక్కడకి వచ్చిన పురుషులు,స్త్రీలను సంరక్షణతో, ప్రేమతో ఆదరించాలి. అదే నన్ను సంతోషపెట్టేది, అదే నా అనుగ్రహాన్నిఅందించేది.

వారిని సరైన రీతిలో,భక్తి తో,ఇష్టంతో,గౌరవంతో ఆదరించాలి. ఇక్కడి పద్ధతులు తెలియక ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారి వైపు మీరు పరిగెత్తిపోవడమో, సైగలు చేయడమో, వారి నోటి పై మీ చేతిని అడ్డుపెట్టడమో చేయకండి. వారికి దగ్గరగా పోయి చెవిలో చాలా నెమ్మదిగా ఇక్కడి నియమాలు,క్రమశిక్షణ గురించి తెలియచేయండి, ఎందుకంటే ఇక్కడ చాలామంది ధ్యానంలో వుంటారు.జపం, మౌనంగా గ్రంధపఠనం వంటివిఅభిరుచులు, ఆలోచనలు అదుపులో  వుంచడంతోపాటు నిశ్శబ్దం విలువని పెంచుతాయి.

అటువంటి వ్యక్తి మరికొంతమందిని ఆ మార్గంలోకి మళ్లించడంలో సాయపడతాడు. ఇక్కడి క్రమశిక్షణ అంతరార్ధాన్ని తెలుసుకోవడమే కాకఈ నిలయం వదిలి ఇంటికి వెళ్ళినా అక్కడ కూడా ఆచరణలో పెట్టగలుగుతాడు.

స్వచ్ఛంద సేవ అనేది కేవలం ఈ వారానికి మాత్రమే తాత్కాలికం కాకూడదు. పట్టణంలో వున్నఅతిపెద్ద అబద్ధాలకోరు, నాటకంలో సత్యహరిశ్చంద్ర పాత్ర పోషించినట్టు కాదు. జీవన నేపధ్యం ఏదైనా, రాజభవనమైనా,అడవిలో వున్నా, చివరికి శ్మశానవాటికలో వున్నా హరిశ్చంద్రుడు ఎన్నడూ సత్యమార్గమును విడిచి పెట్టలేదు.

స్వచ్ఛంద సేవకుడు అనుగ్రహానికి పాత్రుడు:

ఈ క్రమశిక్షణ కేవలం ప్రశాంతినిలయ సరిహద్దులకి మాత్రమే పరిమితం,ఈ నిలయం గేటు దాటగానే అన్నీ వదిలి వేయచ్చు అని కొంతమంది అనుకుంటారు. వారు గేటు దాటగానే కాఫీహౌస్ లు లాంజ్ లలో చేరి, ధూమపానం,అరవడం,గొడవ పడడం,భయపెట్టడం,అనవసర వాదనలు,తేలిక మాటలు,పుకార్లు,అపవాదులు పుట్టించడం,పొగరుగా ప్రవర్తించడం వంటివి చేస్తుంటారు. వ్యక్తిగత గౌరవం కలిగిన ఏ వ్యక్తికైనా ఇది సిగ్గుమాలినతనం అవుతుంది.పుణ్యక్షేత్రాలు దర్శించే యాత్రికులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోవాలనుకుంటారు. ఇక్కడ వున్న సేవకులు కూడా అనుగ్రహాము, ఆనందాల కోసం ఎదురుచూస్తుంటారు. మీకు, ఈ ప్రపంచం మొత్తం ప్రశాంతినిలయంలా గోచరించాలి. ఇదొక రాతి, సిమెంట్ కట్టడంలా భావించరాదు.నిజానికి ఈ ప్రపంచంమొత్తం ప్రశాంతినిలయమే. కాకపోతే మనిషి తన అజ్ఞానం వల్ల, వక్రబుద్ధి వల్ల ఇదంతా ద్వేషము,నేరాలతో కూడిన పాములపుట్టగా మార్చుకుంటున్నాడు.

సేవ చేయడానికి మీలో కేవలం ఉత్సాహం మాత్రమే వుంటే చాలదు, దాంతో పాటుగా తెలివి, నైపుణ్యంఉండాలి. అప్పుడే మీరు సమర్ధవంతమైన, ప్రయోజకులైన సేవకులు అవుతారు.సమర్ధత లేని ఉత్సాహం తరుచు నష్టానికి,దుఖానికి హేతువవుతుంది. ఒకసారి ఇద్దరు స్నేహితులు పరీక్షలకి కూచున్నారు. ఇద్దరిలో ఒకడు మందబుద్ధి. వాడు తెలివైన రెండోవాడిని పరీక్షలలో ప్రశ్నలకి జవాబులు చెప్పమని సాయం కోరాడు. వూహించని విధంగా పరీక్ష హాల్లో ఇద్దరి సీట్లు దూరదూరంగా పడ్డాయి.కనీసం గుసగుసలాడినా వినిపించే వీలు లేదు. ఇప్పుడు వారి సమస్య ఒక్కటే , పరీక్షాధికారి కళ్ళు కప్పి,మోసం చేసి జవాబులు అందించుకోవాలి.ఎలా? వీడో చివర, వాడో చివర వున్నారాయే. దానికోసం వారో పక్కా ప్లాన్ తయారుచేశారు.

సేవ తెలివిగా చేయాలి:

అదే స్కూల్ లో ఒక పిల్లి యధేచ్చగా అన్నీ గదుల్లోనూ తిరుగుతుండేది. దాని తోకకి జవాబులు కట్టాలి, ఈ లోగా మందబుద్ధి తన బల్ల క్రింద కొన్ని తీపి పదార్ధాలు వుంచాలి. వాటిని ఆ పిల్లి ఆకర్షించి వీడి వేపు రావాలి.అది బల్లక్రింద వున్న తీపి పదార్ధాలు చప్పరిస్తుండగా, వీడు పిల్లి తోకకి కట్టిన జవాబు పత్రం తీసుకుని తన సొరుగులో దాచివుంచాలి. చాలా సేపు ఈ ప్లాన్ విజయవంతంగా అమలు జరిగింది. హటాత్తుగా పిల్లి అత్యుత్సాహంతో తన తోకకి కట్టిన కాగితం కోసం, తోకని పట్టుకోవాలని గుండ్రంగా తిరగడం మొదలెట్టింది.ఈ తతంగమంతా పరీక్షాధికారి దృష్టిలో పడి అసలు మోసం బైటపడింది.స్నేహితుల పన్నాగం బెడిసికొట్టింది. ఇటువంటి పిచ్చి తెలివితేటలు పనిచేస్తాయని మీరు కూడా నమ్ముకోవడం మీ మూర్ఖత్వం. నీకు అప్పగించిన సేవని తెలివిగా,విజయవంతంగా పూర్తి చేయగలగాలి. నీ సేవని అందుకున్న వ్యక్తి తృప్తి చెందేడా లేదా నీకు అవసరం లేదు. ఏ సంకోచం గానీ,పక్షపాతం గానీ లేకుండా సేవని పరిపూర్ణంగా అందించడమే నీ బాధ్యత.

భోజనాల కోసం వందల సంఖ్యల ప్రజలు కూచుని ఎదురుచూస్తున్నప్పుడు, చేతిలో లడ్డూల బుట్టతో వెళ్ళి ‘లడ్డూలు,లడ్డూలు,ఎవరికి కావాలి లడ్డూలు’ అంటూ అరుచుకుంటూ,ఎవరి దగ్గర ఆగకుండా,కనీసం ఒక్కరి విస్తరిలో కూడా వడ్డించకుండా హడావిడి చేయడం వల్ల ప్రయోజనం వుండదు. తినే వారికి పేరు వినబడి నోరు వూరడం తప్ప పదార్ధం అందదు. ఈ కాలంలో సేవ అంటే ఎక్కువ మాటలు, తక్కువ పని జరుగుతున్నాయి. అయితే భగవంతుణ్ణి మాత్రం ఎవరు మోసం చేయలేరు. ఆయనకి అన్నీ తెలుసు.

ఒకసారి పార్వతీపరమేశ్వరులు ఆకాశ మార్గాన, శివరాత్రి పర్వదినాన, వారణాసి పట్టణం మీదుగా వెడుతున్నారు. ఆ పుణ్యక్షేత్రంలో వాడ వాడల, ఇరుకు వీధులలో, గంగా నది ఒడ్డున లక్షల సంఖ్యలో భక్తులు నిండి పోయివున్నారు. విశ్వేశ్వరాలయంలోని ప్రాంగణమంతా  భక్తులైన పురుషుల తోనూ, శివుడిని స్తోత్రాలు చేస్తున్నమహిళలతోనూ నిండిపోయింది.

ఆనంద ద్వారాలని తెరువగలిగేవి పవిత్రత మరియు సత్యం మాత్రమే :

పార్వతి తన నాధునితో ‘ ప్రభూ..ఈ లక్షల మంది భక్తులని చూడండి. ఇంత పవిత్రమైన దినాన, ఎంతో భక్తిశ్రద్ధలతో,మీ పవిత్ర నామస్మరణతో ఈ పుణ్యక్షేత్రంలో చేరారంటే వీరందరికి స్వర్గప్రవేశం ఖాయం. కాకపోతే ఇంతమందికి స్వర్గంలో చోటు సరిపోతుందా అని సందేహం.’ అంటుంది. ఆమె అమాయకత్వానికి నవ్వుతూ శివుడు “ శివరాత్రి రోజున వారణాసికి వచ్చిన ప్రతిఒక్కరికీ స్వర్గం దక్కితే, వారణాసే స్వర్గం కదా. కాదు,మనకి స్వార్ధపూరిత వాంఛలు, బంధాలు లేవు కనుక స్వర్గంలో వున్నాము. ఇక్కడ కనపడుతున్నవారంతా స్వార్ధంతో నిండిన వారు, ఎవరికి స్వర్గం చేరుకునే ఆశ లేదు.ఒక దొంగ తను దొంగిలించిన వస్తువుని అమ్మి వచ్చిన డబ్బుతో కాశీ వస్తే స్వర్గం లభిస్తుందా?ఆనంద ద్వారాలని తెరువగలిగేవి పవిత్రత మరియు సత్యం మాత్రమే. నాతో రా, ఈ లక్షల జనంలో అతి కొద్ది మందికి మాత్రమే స్వర్గార్హత వుందని, నా వాదన నిజమని నిరూపిస్తాను. ఇప్పుడే ఇద్దరం మారు వేషాలలో వృద్ధ యాచకుల మాదిరి ఈ పట్టణంలోకి ప్రవేశిద్దాము.” అంటాడు.

విశ్వేశ్వరాలయానికి చేరుకునే ఒక వీధిలో, వందల సంఖ్యలో ప్రజలు హడావిడిగా ఆలయంలోని శివలింగానికి అభిషేకించాలని తమ చేతులలో పవిత్ర గంగని గొని పోతూపరిగెడుతున్న సందడిలో, వృద్ధ సతిలా వున్నపార్వతి ఒడిలో తల పెట్టుకుని శతాధికవృద్ధునిలా మారిన శివుడు దాహార్తి వున్నట్టుగా తపించిపోతూ అలమటిస్తున్నాడు.

మరణం అంచులలో వున్న తన పతి దాహాన్ని తీర్చమని ఆ తల్లి ప్రతి ఒక్కరినీ అర్ధిస్తోంది. ‘ గుక్కెడు నీరు పోసి, నాకోసం నా పతిని  బ్రతికించండి’ అంటూ కన్నీటితో తమ ముందు నుంచి వెడుతున్న వారిని బ్రతిమాలుతోంది. ఆమె ఆవేదన ఏ ఒక్కరూ అలకించలేదు సరికదా, ఆమెని ఆమె భర్తని శాపనార్ధాలు పెడుతూ కొందరు, దారిలోంచి పక్కకి పొమ్మని మరికొందరు, గుడిలో అభిషేకం తర్వాత వచ్చి నీళ్ళు ఇస్తామని అతి కొద్దిమంది అంటారు. చాలామంది మాత్రం భిక్షాటన నేరమని,ఇలా దారిలో ఇబ్బంది కలిగిస్తున్న వాళ్ళని రక్షకభటులు తక్షణమే తరిమికొట్టాలని అంటారు. జనాలని ఆకర్షించడానికి ముసలావిడ భలే ఎత్తు వేసిందని ఒకరిద్దరు పడిపడి నవ్వుతారు. నిస్సహాయులుగా రోదిస్తున్న ఆ వృద్ధజంటని చూసినా కూడా ఒక్క మనసు కూడా కరగలేదు. చివరికి ఒక వ్యక్తి వారిని చూసి, వారి దుస్థితికి చలించిపోయి దగ్గరికి వస్తాడు. నిజానికి అతనొక జేబు దొంగ. ఈ పండుగ రద్దీలో అందినంత సొమ్ము కాజేయాలని వస్తాడు. కిందకి వంగి వృద్ధుని పక్కకి చేరి తన దగ్గరున్న నీటి సీసాని తీస్తాడు. కానీ పార్వతి అతన్ని పరీక్షింపదలచి “ సోదరా, కృతజ్ఞతలు. నీవు ఇవ్వబోయే నీటిని, మరణం అంచుల్లో వున్న నా భర్త తన పిడచకట్టుకు పోయిన గొంతుతో త్రాగాలంటే, జీవితంలో నీవు ఇంతవరకు చేసిన మంచిని వివరించాలి. అది వింటూ నా భర్త నీవు ఇచ్చిన నీటిని త్రాగుతాడు.” అంటుంది. ఆ మాటలకి ఆ కరడుగట్టిన

దొంగ“ అమ్మా, ఇంతవరకు నా జీవితంలో నేను ఏ మంచిని చేయలేదు. మరొకరి దుస్థితి ని చూసి నా మనసు చలించడం ఇదే మొదటిసారి. ఆ ఆలయంలో వున్న వారణాసి విశ్వేశ్వరుడే ఇందుకు సాక్షి.” అంటూ తన దగ్గరున్న నీటిని వృద్ధుని నోటిలో పోస్తాడు. తక్షణమే కళ్ళు మిరుమిట్లు గొలిపేలా పార్వతీపరమేశ్వరులు తమ నిజ రూపాలలో సాక్షాత్కరిస్తారు. శూన్య హృదయులైనఅన్ని లక్షల మందిలో, అతనొక్కడే స్వర్గానికి అర్హుడని అనుగ్రహిస్తారు. అతనిలోని ప్రేమ, సత్యం మాత్రమే దైవానుగ్రాహాన్ని పొందగలిగింది.

సేవల అవకాశాలకోసం సిద్ధంగా వుండాలి:

నిరుపేదలు, తెలివిలేని వారు, అన్నార్తులు,దాహర్తులు,రద్దీలో తల్లితండ్రుల నుండి తప్పిపోయిన పిల్లలు, ఆ పిల్లల కోసం వెదుకుతున్న తల్లితండ్రులు,రోగగ్రస్తులు, బలహీనులు, ఇతర విధాల బాధితుల వంటి వారిని చూసి స్వచ్ఛంద సేవకులు దయార్ద్ర హృదయంతో ప్రవర్తించాలి. అలాగే ఇటువంటి పుట్టుపండుగ దినాల హడావిడిలో సొమ్ములు దొంగిలించాలనుకునే మోసగాళ్ళని ఒక కంట కనిపెట్టాలి. వీరి గురుంచి భక్తులకు, వారి విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాలని  హెచ్చరికలు ఆందించాలి. రక్షణ,భద్రతల గురించి వారు ఎరుకకలిగి వుండడంలో సాయం చేయాలి.

సేవలను అందిపుచ్చుకునే అవకాశాల కోసం ఎదురుచూడాలి తప్ప, మమ్మల్ని ఇదే చేయమన్నారు, ఇంతవరకే మా పరిమితి, ఇది దాటకూడదు అనే ఆలోచన కూడదు. బస్సుల్లోనుండి ప్రయాణికులు దిగుతున్నపుడు, ఎవరి వస్తువులు వారు దింపుకోవడములో సాయం చేయాలి. అలాగే వసతి అందుబాటు గురించి ప్రేమపూర్వకంగా సమాచారం ఇవ్వాలి. నీకు ఒక విధమైన సేవని కేటాయించారు కనుక, ఈ పనిని చెప్పలేదు అని దూరం నుంచి చూస్తూ నిలబడడం కాదు. బైట వారు నీవున్న ప్రదేశానికి వచ్చారు. వారిని తగిన రీతిలో హృదయపూర్వకంగా ఆహ్వానించాలి.

స్వచ్ఛంద సేవకులకి సేవలలో పరిమితులు లేవు: 

నీవెలా గౌరవింపబడాలి అని భావిస్తున్నావో,అదే రీతిలో వచ్చిన అతిధులని ఆదరించాలి. ఈ నిలయాన్ని దర్శించాలని ఎన్నో యేళ్లుగా ఎదురుచూసి, ఎన్నో నెలలుగా ఏర్పాట్లు చేసుకుని, ఆనందం కోసం వారంతా వచ్చారు. వాహనాల డ్రైవరులు,కండక్టర్లు ప్రయాణికులని వదిలి తమ దారిన తాము పోవచ్చును. ఈ సందడిలో వచ్చినవారు తమ వస్తువులను పోగొట్టుకుని వుండవచ్చును. అప్పుడే నీవు అప్రమత్తతో వుండాలి. ఆ సమయంలో వారికి తగిన సాయం అందించగలిగితే,“ ఒక మంచి మిత్రుడు మా వస్తువులు వెదకడంలో మాకు సాయం చేశాడు. మేము ఇక్కడికి వచ్చీరాగానే అతను ఎంతో ధైర్యం చెప్పాడు. ఇక్కడున్న ప్రతీఒక్కరూ, మా బంధుమిత్రుల కన్నా ఎంతో ప్రేమ కురిపించారు. ప్రేమ, దయ, కరుణ ల తో పాటు, సమర్ధవంతమైన సేవలు అందించడమే కాక, కుల మత వర్ణ వర్గ ధనిక పేద హోదాలు వంటి తేడాలు లేని ప్రదేశం ఇదొక్కటే” అని ఎంతో ఆనందంతో వారు చెప్పుకుంటారు.

నన్ను చూడండి, ఈ పనుల వల్ల ఏమి లాభం పొందగలుగుతున్నాను. ఏ లాభాలయినా ఏ కార్యక్రమాలకి అవసరమో వాటి కొరకు నేనే కేటాయిస్తున్నాను. అయినా సరే నేను ఉదయం నుండి రాత్రి వరకు, రాత్రి నుండి ఉదయం వరకు బిజీ గానే వుండడం మీరు చూస్తున్నారు.మధ్యాహ్నం గాని, రాత్రి గానీ నా భోజనం త్వరగా ముగిస్తాను, తద్వారా కాలం విలువ మీకు తెలియ చెప్పాలనుకుంటాను. పలు కార్యక్రమాలకి సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా నేను పట్టించుకుంటాను. ఆ విధంగా మీకు నేనొక ఉదాహరణగా నిలబడాలనుకుంటాను. అత్యవసర పరిస్థితులను వూహించి లెక్కలు వేసుకుని ఎదురుకోవడానికి సిద్ధంగా వుంటాను. మీలో చాలామంది, మీకు కేటాయించిన పనులు కాగానే, రోజు చివరిలో విలువైన సమయాన్ని పనికి మాలిన మాటలతో, గాలి కబుర్లతో,అనవసర వాదనలతో గడుపుతున్నారని నాకు తెలుసు.మీరు చేసే ప్రతీ చర్యని సర్వాంతర్యామిగా సర్వత్రా నిండి వున్న భగవంతుడు గమనిస్తుంటాడనే చింతనని, మీరు కలిసి సేవించే ప్రతీ జీవిలోనూ భగవంతుడు వున్నాడు అన్న విశ్వాసాన్ని అలవరుచుకుంటే, ఆ పరమాత్ముని దృష్టి లో పడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు.

 

సేవ చేసే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు:

అజ్ఞానం వల్లనో , నిర్లక్ష్యం వల్లనో అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు.  అవకాశాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగండి. ఆదేశాలు పాటించడం, సూచనలు స్వీకరించడం, అత్యంత ప్రేమతో కర్తవ్యాన్ని నిర్వహించడమే అనుగ్రహం పొందడానికి అత్యుత్తమ మార్గం. నేను ఏదైతే ఇవ్వడానికి సిద్ధంగా వున్నానో, అది పూర్తిగా మీరు అందుకోలేకపోతున్నారని దిగులుగా వున్నాను. తామరలు నిండిన చెరువులో కప్పలు చాలానే వుంటాయి. దూర తీరాల నుంచి వచ్చిన తుమ్మెదలు,తామరలోనే అమృతతుల్యమైన మకరందం వుందని, దాని కోసమే వచ్చి  తాము గ్రోల గలుగుతున్నాయి తప్ప, ఆ మాధుర్యం గురించి కప్పలకి మాత్రం నచ్చచెప్పలేక పోతునట్లుగా వుంది.

ఇక్కడకు దర్శనం కోసం , సందేశం కోసం చేరిన ప్రజలకు  ప్రేమపూర్వకంగా చక్కని రీతిలో సేవలు అందించడం మీకొక మహద్భాగ్యం. తద్వారా వివక్ష లేకపోవడం , నిర్మోహత్వం కలిగి వుండడం , భక్తిని మరింత లోతుగా,విశాల భావనతో పెంచుకోవడం,తుదకు సర్వ జీవులలోని అంతర్శక్తి సాయి అని ఎరుక కలగడంతో మీ లోని సాధన మరింత పరిపుష్టమవుతుంది. మీ ఎల్లరకు మంచి జరగాలని ఆశిస్తున్నాను. నమ్రతగా వుండండి, మధురంగా వుండండి, నిజాయితీగా వుండండి..

(ప్రశాంతి నిలయం: పుట్టు పండుగ వేడుకలు, 22-11-1965.)

భక్తి జ్ఞానంతో చేరి

రెండూ ఒకటిగా కనిపిస్తాయి!

భక్తి జ్ఞానంగా మారినప్పుడు

రెండు వేరు వేరు అనరాదు!!

ఒక దశలో అది భక్తి

తరువాతి దశలో దానినే జ్ఞానంగా చెప్పుకుంటాము!!!

ఒకనాడు అది చెరకుగడ, తదనంతరం అదే చక్కెర!!!!

శ్రీ సత్య సాయి జై సాయిరామ్


ఓంశ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1965 నాటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంతి నిలయంలోని స్వచ్ఛంద సేవకులకు (Sevadal) అందించిన ఈ దివ్య సందేశం అత్యంత విలువైనది.

మీరు కోరినట్లుగా, ప్రతి పారాగ్రాఫ్‌లోని ముఖ్యమైన విషయాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలుగులోనే కింద ఇవ్వడం జరిగింది:

1. బ్యాడ్జి – సాధనకి పిలుపు

·         అధికార గర్వం వద్దు: సేవకుల బ్యాడ్జి అనేది అధికారం చెలాయించడానికో, పనుల నుండి తప్పించుకుని విశ్రాంతి తీసుకోవడానికో ఇచ్చినది కాదు. దీని వల్ల బాధ్యత, పని భారం ఇంకా పెరుగుతాయి.

·         నమ్రతతో కూడిన సేవ: ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులకు సేవ చేయడానికే ఈ బ్యాడ్జి. సేవ చేసేటప్పుడు "నేను ఇస్తున్నాను, అవతలివాడు పుచ్చుకుంటున్నాడు" అనే అహంకారం ఉండకూడదు.

·         ఆత్మ తత్వ విచారణ: సేవ చేసేవాడు, సేవ పొందేవాడు ఇద్దరూ ఒకే పరమాత్మ సముద్రంలోని రెండు అలల వంటివారని గుర్తించాలి.

2. వేదాలు - శాస్త్రాల అంతరార్ధం

·         మాధవత్వ సాధన: శాస్త్రాలలో చెప్పబడిన క్రమశిక్షణా మార్గాలన్నీ మనిషిని మాధవునిగా (దైవంగా) మార్చడానికే తోడ్పడతాయి.

·         తల్లి వంటి ప్రేమ: ఒక తల్లి తన పిల్లలను ఎలా సరిదిద్దుతుందో, భగవంతుడు కూడా సేవకులను సాధన వైపు నడిపిస్తూ, వారి తప్పులను సరిదిద్దడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

3. స్వచ్ఛంద సేవకులు తమ సుఖాలను త్యాగం చేయాలి

·         అహంకార నిర్మూలన: సేవ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ‘నేను’, ‘మనం’ అనే అహాన్ని అణిచివేయడమే. ఇదే నిజమైన ‘ఆత్మవిద్య’.

·         స్వార్థం లేని త్యాగం: సేవకులు తమ సుఖాలను వదులుకోవాలి. సేవలో ఉన్నప్పుడు బాబా దర్శనం కానీ, సందేశం వినాలని కానీ ఆశించకూడదు. "ముందు నా అవసరం తీరాలి" అనుకుంటే అది సేవ కాదు, ఒక పన్నాగం మాత్రమే.

·         సీట్ల సర్దుబాటు: తాము కూర్చున్న సీట్లను బలహీనులకు, పెద్దవారికి ఇవ్వడమే నిజమైన సేవ.

4. మృదువైన సంభాషణ - బాధ్యత

·         మృదుమధుర సంభాషణ: భక్తులను నెట్టడం, తోయడం చేయకూడదు. చాలామంది సేవకులు "మేము గట్టిగా చెబితేనే వింటారు" అని సాకులు చెబుతుంటారు, కానీ అటువంటి వారిని బాబా క్షమించరు.

·         భక్తుల సంరక్షణ: ఎండవేడిమి వల్ల భక్తులు, ముఖ్యంగా వికలాంగులు, రక్తపోటు (బి.పి) ఉన్నవారు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సురక్షిత స్థలాలకు చేర్చాలి. వారిని ఒక అరుదైన పువ్వులా, ఖరీదైన పండులా భావించి కాపాడాలి.

5. అతిధుల బాగోగులే ముఖ్యం

·         ప్రశాంతి నిలయ ప్రతినిధులు: సేవకులంతా ప్రశాంతి నిలయ ప్రతినిధులు, కాబట్టి ముందు వారి హృదయాలలో ప్రశాంతి (శాంతి) నింపుకోవాలి. కోపం, నిరుత్సాహం పనికిరావు.

·         అతిథి మర్యాద: ఇంట్లోకి అతిథి వచ్చినప్పుడు భార్య ముందుగా అతిథికే వడ్డిస్తుంది. అలాగే సేవకులు కూడా తమ సౌకర్యాలను పక్కనబెట్టి భక్తులను ప్రేమతో ఆదరించాలి.

·         నిశ్శబ్దాన్ని కాపాడడం: ఎవరైనా తెలియక గట్టిగా మాట్లాడితే వారిపై అరవడం, సైగలు చేయడం చేయకూడదు. వారి దగ్గరకు వెళ్ళి చెవిలో నెమ్మదిగా ఇక్కడి నియమాలను చెప్పాలి, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చాలామంది జపం, ధ్యానంలో ఉంటారు.

6. తాత్కాలికం కాకూడదు (సత్యహరిశ్చంద్రుని ఉదాహరణ)

·         నిరంతర సాధన: సేవ అనేది కేవలం ఆ ఒక్క వారానికి మాత్రమే పరిమితం కాకూడదు. నాటకంలో హరిశ్చంద్రుని పాత్ర వేసిన అబద్ధాలకోరులా ఉండకూడదు.

·         ఆచరణ: హరిశ్చంద్రుడు రాజభవనంలో ఉన్నా, శ్మశానంలో ఉన్నా సత్యమునే నమ్మాడు. అలాగే సేవకులు కూడా ఎక్కడున్నా ఆ క్రమశిక్షణను వదలకూడదు.

7. ప్రశాంతి నిలయ సరిహద్దులు దాటాక ప్రవర్తన

·         కపట ప్రవర్తన వద్దు: కొందరు ప్రశాంతి నిలయం గేటు దాటగానే కాఫీహౌస్‌లలో చేరి ధూమపానం, అరుచుకోవడం, పుకార్లు పుట్టించడం, పొగరుగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇది సిగ్గుమాలినతనం.

·         ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే: ఈ ప్రపంచాన్ని కేవలం రాతి, సిమెంట్ కట్టడంగా చూడకూడదు. ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే, కానీ మనిషి తన అజ్ఞానంతో దీనిని పాములపుట్టగా మార్చుకుంటున్నాడు.

8. సేవలో తెలివి, నైపుణ్యం అవసరం (పిల్లి-పరీక్ష ఉదాహరణ)

·         సమర్థత లేని ఉత్సాహం నష్టం: సేవ చేయాలనే ఉత్సాహంతో పాటు తెలివి, నైపుణ్యం కూడా ఉండాలి.

·         పిల్లి కథ అంతరార్ధం: పరీక్షల్లో మోసం చేయడానికి పిల్లి తోకకు జవాబులు కట్టి, చివరకు దొరికిపోయిన ఇద్దరు స్నేహితుల కథ ద్వారా... ఇటువంటి పిచ్చి తెలివితేటలు భగవంతుని దగ్గర సాగవని హెచ్చరించారు.

·         నిష్పక్షపాత సేవ: సేవ పొందిన వ్యక్తి తృప్తి చెందాడా లేదా అనేది పక్కనబెట్టి, ఎటువంటి సంకోచం, పక్షపాతం లేకుండా సేవను పరిపూర్ణంగా అందించడమే సేవకుని బాధ్యత.

9. ఎక్కువ మాటలు - తక్కువ పని (భగవంతుణ్ణి మోసం చేయలేరు)

·         ఆర్భాటాలు వద్దు: విస్తట్లో లడ్డూ వడ్డించకుండా, బుట్ట పట్టుకుని 'లడ్డూలు లడ్డూలు' అని అరుస్తూ తిరగడం వల్ల ఉపయోగం లేదు. ప్రస్తుత కాలంలో మాటలు ఎక్కువ, పని తక్కువ అవుతోంది. కానీ అంతర్యామి అయిన భగవంతుణ్ణి ఎవరూ మోసం చేయలేరు.

10. పార్వతీపరమేశ్వరుల వారణాసి వృత్తాంతం (సత్యం-పవిత్రత)

·         స్వార్థంతో కూడిన భక్తి: శివరాత్రి నాడు కాశీలో ఉన్న లక్షలాది భక్తులలో అందరికీ స్వర్గ ప్రాప్తి కలగదు, ఎందుకంటే వారిలో పవిత్రత, సత్యం లేవు, అంతా స్వార్థమే.

·         జేబుదొంగ కథ: ముసలి దంపతులుగా మారిన పార్వతీపరమేశ్వరులలో, మరణशय్యపై ఉన్న వృద్ధునికి (శివునికి) లక్షలాది మంది భక్తులు నీరు ఇవ్వలేదు. కానీ ఒక జేబుదొంగ తన పాపాలను ఒప్పుకుంటూ, నిఖార్సైన జాలితో నీరు అందించాడు. ఆ ప్రేమ, సత్యం వల్లే అతను దైవానుగ్రహాన్ని (స్వర్గాన్ని) పొందగలిగాడు.

11. సేవకులకు పరిమితులు లేవు - బాధ్యతలు

·         అప్రమత్తత: యాత్రికులు బస్సులు దిగేటప్పుడు సాయం చేయడం, వసతి సమాచారం ఇవ్వడం చేయాలి. "నాకు ఈ పని చెప్పలేదు కదా" అని దూరంగా నిలబడకూడదు.

·         నిర్వ్యాజ్యమైన ప్రేమ: కుల, మత, వర్గ, ధనిక, పేద భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించాలి.

12. భగవంతుడే ఆదర్శం - సమయపాలన

·         బాబా స్వయంగా ఉదాహరణ: భగవంతుడైనప్పటికీ బాబా ఉదయం నుండి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా భక్తుల కోసమే పనిచేస్తుంటారు. కాలం విలువను తెలియజెప్పడానికే ఆయన త్వరగా భోజనం ముగిస్తారు.

·         సమయాన్ని వృథా చేయకండి: పనులు కాగానే సేవకులు గాలి కబుర్లతో సమయం వృథా చేయకూడదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే చింతన కలిగి ఉండాలి.

13. సేవ చేసే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు (కప్పలు - తుమ్మెదల ఉదాహరణ)

·         మహద్భాగ్యం: తామర చెరువులోనే ఉన్నా కప్పలు మకరందాన్ని ఆస్వాదించలేవు, కానీ ఎక్కడో దూరం నుండి వచ్చే తుమ్మెదలు ఆ మధురిమను గ్రహిస్తాయి. అలాగే, దగ్గరుండి కూడా సేవకులు ఈ అద్భుత అవకాశాన్ని అజ్ఞానంతో జారవిడుచుకోవద్దు.

·         ముగింపు సందేశం: "నమ్రతగా వుండండి, మధురంగా వుండండి, నిజాయితీగా వుండండి."

14. చివరగా దివ్య సూక్తి

·         భక్తి మరియు జ్ఞానం రెండు వేరు వేరు కావు. ఒక దశలో భక్తిగా ఉన్నదే తదుపరి దశలో జ్ఞానంగా మారుతుంది.

·         ఇది ఎలాగంటే... ఒకనాడు చెరకుగడగా ఉన్నదే, తదనంతర ప్రక్రియలో చక్కెరగా మారుతుంది. రెండూ ఒకటే!

జై సాయిరామ్ఓంశ్రీ సాయిరామ్

ఓంశ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1965 నాటి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రశాంతి నిలయంలోని స్వచ్ఛంద సేవకులకు (Sevadal) అందించిన ఈ దివ్య సందేశం అత్యంత విలువైనది.

మీరు కోరినట్లుగా, ప్రతి పారాగ్రాఫ్‌లోని ముఖ్యమైన విషయాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తెలుగులోనే కింద ఇవ్వడం జరిగింది:

1. బ్యాడ్జి – సాధనకి పిలుపు

  • అధికార గర్వం వద్దు: సేవకుల బ్యాడ్జి అనేది అధికారం చెలాయించడానికో, పనుల నుండి తప్పించుకుని విశ్రాంతి తీసుకోవడానికో ఇచ్చినది కాదు. దీని వల్ల బాధ్యత, పని భారం ఇంకా పెరుగుతాయి.

  • నమ్రతతో కూడిన సేవ: ప్రపంచం నలుమూలల నుండి వచ్చే భక్తులకు సేవ చేయడానికే ఈ బ్యాడ్జి. సేవ చేసేటప్పుడు "నేను ఇస్తున్నాను, అవతలివాడు పుచ్చుకుంటున్నాడు" అనే అహంకారం ఉండకూడదు.

  • ఆత్మ తత్వ విచారణ: సేవ చేసేవాడు, సేవ పొందేవాడు ఇద్దరూ ఒకే పరమాత్మ సముద్రంలోని రెండు అలల వంటివారని గుర్తించాలి.

2. వేదాలు - శాస్త్రాల అంతరార్ధం

  • మాధవత్వ సాధన: శాస్త్రాలలో చెప్పబడిన క్రమశిక్షణా మార్గాలన్నీ మనిషిని మాధవునిగా (దైవంగా) మార్చడానికే తోడ్పడతాయి.

  • తల్లి వంటి ప్రేమ: ఒక తల్లి తన పిల్లలను ఎలా సరిదిద్దుతుందో, భగవంతుడు కూడా సేవకులను సాధన వైపు నడిపిస్తూ, వారి తప్పులను సరిదిద్దడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు.

3. స్వచ్ఛంద సేవకులు తమ సుఖాలను త్యాగం చేయాలి

  • అహంకార నిర్మూలన: సేవ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ‘నేను’, ‘మనం’ అనే అహాన్ని అణిచివేయడమే. ఇదే నిజమైన ‘ఆత్మవిద్య’.

  • స్వార్థం లేని త్యాగం: సేవకులు తమ సుఖాలను వదులుకోవాలి. సేవలో ఉన్నప్పుడు బాబా దర్శనం కానీ, సందేశం వినాలని కానీ ఆశించకూడదు. "ముందు నా అవసరం తీరాలి" అనుకుంటే అది సేవ కాదు, ఒక పన్నాగం మాత్రమే.

  • సీట్ల సర్దుబాటు: తాము కూర్చున్న సీట్లను బలహీనులకు, పెద్దవారికి ఇవ్వడమే నిజమైన సేవ.

4. మృదువైన సంభాషణ - బాధ్యత

  • మృదుమధుర సంభాషణ: భక్తులను నెట్టడం, తోయడం చేయకూడదు. చాలామంది సేవకులు "మేము గట్టిగా చెబితేనే వింటారు" అని సాకులు చెబుతుంటారు, కానీ అటువంటి వారిని బాబా క్షమించరు.

  • భక్తుల సంరక్షణ: ఎండవేడిమి వల్ల భక్తులు, ముఖ్యంగా వికలాంగులు, రక్తపోటు (బి.పి) ఉన్నవారు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా సురక్షిత స్థలాలకు చేర్చాలి. వారిని ఒక అరుదైన పువ్వులా, ఖరీదైన పండులా భావించి కాపాడాలి.

5. అతిధుల బాగోగులే ముఖ్యం

  • ప్రశాంతి నిలయ ప్రతినిధులు: సేవకులంతా ప్రశాంతి నిలయ ప్రతినిధులు, కాబట్టి ముందు వారి హృదయాలలో ప్రశాంతి (శాంతి) నింపుకోవాలి. కోపం, నిరుత్సాహం పనికిరావు.

  • అతిథి మర్యాద: ఇంట్లోకి అతిథి వచ్చినప్పుడు భార్య ముందుగా అతిథికే వడ్డిస్తుంది. అలాగే సేవకులు కూడా తమ సౌకర్యాలను పక్కనబెట్టి భక్తులను ప్రేమతో ఆదరించాలి.

  • నిశ్శబ్దాన్ని కాపాడడం: ఎవరైనా తెలియక గట్టిగా మాట్లాడితే వారిపై అరవడం, సైగలు చేయడం చేయకూడదు. వారి దగ్గరకు వెళ్ళి చెవిలో నెమ్మదిగా ఇక్కడి నియమాలను చెప్పాలి, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చాలామంది జపం, ధ్యానంలో ఉంటారు.

6. తాత్కాలికం కాకూడదు (సత్యహరిశ్చంద్రుని ఉదాహరణ)

  • నిరంతర సాధన: సేవ అనేది కేవలం ఆ ఒక్క వారానికి మాత్రమే పరిమితం కాకూడదు. నాటకంలో హరిశ్చంద్రుని పాత్ర వేసిన అబద్ధాలకోరులా ఉండకూడదు.

  • ఆచరణ: హరిశ్చంద్రుడు రాజభవనంలో ఉన్నా, శ్మశానంలో ఉన్నా సత్యమునే నమ్మాడు. అలాగే సేవకులు కూడా ఎక్కడున్నా ఆ క్రమశిక్షణను వదలకూడదు.

7. ప్రశాంతి నిలయ సరిహద్దులు దాటాక ప్రవర్తన

  • కపట ప్రవర్తన వద్దు: కొందరు ప్రశాంతి నిలయం గేటు దాటగానే కాఫీహౌస్‌లలో చేరి ధూమపానం, అరుచుకోవడం, పుకార్లు పుట్టించడం, పొగరుగా ప్రవర్తించడం చేస్తుంటారు. ఇది సిగ్గుమాలినతనం.

  • ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే: ఈ ప్రపంచాన్ని కేవలం రాతి, సిమెంట్ కట్టడంగా చూడకూడదు. ప్రపంచమంతా ప్రశాంతి నిలయమే, కానీ మనిషి తన అజ్ఞానంతో దీనిని పాములపుట్టగా మార్చుకుంటున్నాడు.

8. సేవలో తెలివి, నైపుణ్యం అవసరం (పిల్లి-పరీక్ష ఉదాహరణ)

  • సమర్థత లేని ఉత్సాహం నష్టం: సేవ చేయాలనే ఉత్సాహంతో పాటు తెలివి, నైపుణ్యం కూడా ఉండాలి.

  • పిల్లి కథ అంతరార్ధం: పరీక్షల్లో మోసం చేయడానికి పిల్లి తోకకు జవాబులు కట్టి, చివరకు దొరికిపోయిన ఇద్దరు స్నేహితుల కథ ద్వారా... ఇటువంటి పిచ్చి తెలివితేటలు భగవంతుని దగ్గర సాగవని హెచ్చరించారు.

  • నిష్పక్షపాత సేవ: సేవ పొందిన వ్యక్తి తృప్తి చెందాడా లేదా అనేది పక్కనబెట్టి, ఎటువంటి సంకోచం, పక్షపాతం లేకుండా సేవను పరిపూర్ణంగా అందించడమే సేవకుని బాధ్యత.

9. ఎక్కువ మాటలు - తక్కువ పని (భగవంతుణ్ణి మోసం చేయలేరు)

  • ఆర్భాటాలు వద్దు: విస్తట్లో లడ్డూ వడ్డించకుండా, బుట్ట పట్టుకుని 'లడ్డూలు లడ్డూలు' అని అరుస్తూ తిరగడం వల్ల ఉపయోగం లేదు. ప్రస్తుత కాలంలో మాటలు ఎక్కువ, పని తక్కువ అవుతోంది. కానీ అంతర్యామి అయిన భగవంతుణ్ణి ఎవరూ మోసం చేయలేరు.

10. పార్వతీపరమేశ్వరుల వారణాసి వృత్తాంతం (సత్యం-పవిత్రత)

  • స్వార్థంతో కూడిన భక్తి: శివరాత్రి నాడు కాశీలో ఉన్న లక్షలాది భక్తులలో అందరికీ స్వర్గ ప్రాప్తి కలగదు, ఎందుకంటే వారిలో పవిత్రత, సత్యం లేవు, అంతా స్వార్థమే.

  • జేబుదొంగ కథ: ముసలి దంపతులుగా మారిన పార్వతీపరమేశ్వరులలో, మరణशय్యపై ఉన్న వృద్ధునికి (శివునికి) లక్షలాది మంది భక్తులు నీరు ఇవ్వలేదు. కానీ ఒక జేబుదొంగ తన పాపాలను ఒప్పుకుంటూ, నిఖార్సైన జాలితో నీరు అందించాడు. ఆ ప్రేమ, సత్యం వల్లే అతను దైవానుగ్రహాన్ని (స్వర్గాన్ని) పొందగలిగాడు.

11. సేవకులకు పరిమితులు లేవు - బాధ్యతలు

  • అప్రమత్తత: యాత్రికులు బస్సులు దిగేటప్పుడు సాయం చేయడం, వసతి సమాచారం ఇవ్వడం చేయాలి. "నాకు ఈ పని చెప్పలేదు కదా" అని దూరంగా నిలబడకూడదు.

  • నిర్వ్యాజ్యమైన ప్రేమ: కుల, మత, వర్గ, ధనిక, పేద భేదాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించాలి.

12. భగవంతుడే ఆదర్శం - సమయపాలన

  • బాబా స్వయంగా ఉదాహరణ: భగవంతుడైనప్పటికీ బాబా ఉదయం నుండి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా భక్తుల కోసమే పనిచేస్తుంటారు. కాలం విలువను తెలియజెప్పడానికే ఆయన త్వరగా భోజనం ముగిస్తారు.

  • సమయాన్ని వృథా చేయకండి: పనులు కాగానే సేవకులు గాలి కబుర్లతో సమయం వృథా చేయకూడదు. ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడనే చింతన కలిగి ఉండాలి.

13. సేవ చేసే అవకాశాన్ని జారవిడుచుకోవద్దు (కప్పలు - తుమ్మెదల ఉదాహరణ)

  • మహద్భాగ్యం: తామర చెరువులోనే ఉన్నా కప్పలు మకరందాన్ని ఆస్వాదించలేవు, కానీ ఎక్కడో దూరం నుండి వచ్చే తుమ్మెదలు ఆ మధురిమను గ్రహిస్తాయి. అలాగే, దగ్గరుండి కూడా సేవకులు ఈ అద్భుత అవకాశాన్ని అజ్ఞానంతో జారవిడుచుకోవద్దు.

  • ముగింపు సందేశం: "నమ్రతగా వుండండి, మధురంగా వుండండి, నిజాయితీగా వుండండి."

14. చివరగా దివ్య సూక్తి

  • భక్తి మరియు జ్ఞానం రెండు వేరు వేరు కావు. ఒక దశలో భక్తిగా ఉన్నదే తదుపరి దశలో జ్ఞానంగా మారుతుంది.

  • ఇది ఎలాగంటే... ఒకనాడు చెరకుగడగా ఉన్నదే, తదనంతర ప్రక్రియలో చక్కెరగా మారుతుంది. రెండూ ఒకటే!

జై సాయిరామ్

i would like to conduct quizz on the above points please give questions and answers please

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సందేశం ఆధారంగా స్వచ్ఛంద సేవ (Seva) మరియు సాధన అనే అంశాలపై 10 ప్రశ్నలతో ఒక ప్రత్యేకమైన క్విజ్ సిద్ధం చేయబడింది. ఈ ప్రశ్నలు బాబా వారు అందించిన ముఖ్యమైన సూత్రాలు, ఉదాహరణలు మరియు అంతరార్థాలను చక్కగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి.

శ్రీ సత్యసాయి సేవ మరియు సాధన క్విజ్
9 Jun, 2:36 pm

ఈ క్విజ్ ద్వారా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుని, మీ సేవారంగంలో ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్! జై సాయిరామ్.



Tuesday, June 2, 2026

సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం) (స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968) Sadhana Camp.

 

Sadhana Camp.

 ఓం శ్రీ సాయిరామ్

సంస్థ యొక్క హృదయం(ప్రశాంతి నిలయం)

(స్వామి వారి దివ్యోపన్యాసం, నవంబర్ 21,1968)

ఆయా జిల్లాల  ప్రతినిధులతో చర్చల ఫలితంగా ,  మీ జిల్లా అధ్యక్షులు నాకు సమర్పించిన నివేదికలను, ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం అందులో మీ ఆశలు, ఆశయాలతో కూడిన అంశాలు గమనించాను. ఆ ఆలోచనలన్నీ మీకు సంతోషాన్నిచ్చేవి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మీరంతా ప్రస్తుతం చేస్తున్న, భవిష్యత్తులో చెప్పట్టబోయే ఈ కార్యక్రమాలన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనసుని శుద్ధి చేయడం మాత్రమే.

మీ కందరికి తెలిసిన విషయమే, ధోబికి పలు రకాల బట్టలు ఇచ్చినప్పుడు వాటిలో  పాంట్లు,బుష్కోట్లు,తువ్వాలు,ధోతి వంటివి వున్నా,అతనికి ఇవ్వడంలో వున్న ప్రయోజనం, అతను చేసే పని ఒకటే కేవలం శుభ్రపరచడం. అలాగే మీరు ధ్యానం చేయమని ఉత్సాహపరిచినా, ప్రవచనం ఏర్పాటు చేసినా, భజనలు నిర్వహించినా, పేదవారికి బట్టలు పంచినా, పూజలు చేయించినా లక్ష్యం ఒక్కటే, అది అహంకారం,దురాశ,ద్వేషం,అసూయ,అత్యాశలతో కలుషితమైన  మనసుని శుద్ధి పరచడం. ప్రతిఒక్కరు అలవర్చుకోవల్సిన ఒకే ఒక గుణం పరస్పరం ప్రేమను పంచడం. అన్ని రూపాల దైవభక్తులలో, సాయి భక్తుని గుర్తింపు అది మాత్రమే. మనుషులు పుడుతుంటారు, మరణిస్తారు. నడుమ కాలంలో పెరుగుతారు, క్షీణిస్తారు. ఈ పరస్పర ప్రేమ పెరుగుదల గుర్తింపు సేవ ద్వారా మాత్రమే ప్రకటించబడుతుంది. ధనవంతులకి, ఉన్నత పదవులలో వున్నవారికి సేవలు చేసేవారు చాలా మందే వుంటారు. కానీ మీరు సేవలు చేయవల్సింది, ఏ సేవలు పొందలేని నిరుపేదలకి, అభాగ్యులకి మాత్రమే. ఇతరులకి సేవలందించడం ద్వారా జీవితాన్ని గడుపుతున్న వారికి సేవలు చేయండి. వేల సంఖ్యలో సంస్థలు ఇటువంటి సేవలు చేస్తున్నప్పుడు, నా పేరు పైన ఒక సంస్థ వుండవలసిన ప్రత్యేక అవసరం ఏమిటి. అందరిలో నేనున్నానని గుర్తించాలి, పూజా భావనతో అందరినీ సేవించాలి.

 

ప్రతీ చర్యలోనూ శరణాగతి తత్వం ప్రస్ఫుటమవ్వాలి.

సముద్రపు అలలపై ఒక ఎండుటాకుమీద ఒక చీమ ఒడ్డుకి చేరుకోవాలని తంటాలు పడుతోంది. దాని అవస్థ గమనించిన ఒక పావురం ఎగిరివెళ్ళి , చీమ వున్న ఆకుని తన ముక్కుతో పట్టి తెచ్చి నేల మీద పొడి ప్రదేశంలో వుంచింది. అనంతంగా నిండి వున్న దివ్యత్వం లో అణుమాత్రమైన  ఆ చీమ కూడా దైవ రూపమే. అడవిలో సముద్రంలో వున్న వికృతమైన జీవాలు కూడా పరమాత్మ దృష్టిలో అంతే ముఖ్యమైనవి . రక్షించడం కోసం నిన్ను ప్రేరేపించిన ప్రేమని, బాధని తొలగించడానికి నీలో పొంగిన దయని మాత్రమే భగవంతుడు చూస్తాడు. సేవని ఒక అధ్యాత్మిక సాధనగా సత్యసాయి సంస్థలు చేపట్టాలి. సభ్యులు నన్ను సర్వాంతర్యామిగా గుర్తించి సేవ ని పూజగా చేయాలి.

జిల్లా అధ్యక్షుడు, సమితి నిర్వాహకుడు సాధన తప్పనిసరిగా చేయాలి. భగవంతుని పై పూర్తి విశ్వాసం వుండాలి. వారి మాటలలో,ఆలోచనలలో మరియు చేతలలో ఆ విశ్వాసం కనిపించాలి. 

ప్రతీ చర్యలోనూ శరణాగతి తత్వం ప్రస్ఫుటమవ్వాలి.సభ్యులను ఉత్సాహ పరిచే కార్యక్రమాలను అధ్యక్షులు చేపట్టాలి. సంస్థ అభివృద్ధి చెందాలంటే వారికి ఈ నామ రూపాలపై విశ్వాసం వుండితీరాలి.

ఒకసారి హనుమంతుని ద్వారకకి తీసుకుని రమ్మని గరుడుని పంపించాడు కృష్ణుడు. రాముని ఆజ్ఞ తప్ప ఆన్యులని లెక్క చేయని ఆంజనేయుడు గరుడుని తో రానని గొడవ పడతాడు. ఈ సారి కృష్ణుడు కాదు రాముడుని కలవడం కోసం రమ్మని గరుడుని మళ్ళీ పంపిస్తాడు కృష్ణుడు.

ఇతరులపై అధికారం చెలాయించాలని కోరుకోరాదు. వారికి ఉపయోగపడే అవకాశాలు అన్వేషించాలి. తను చేసే పనిలో నిర్లక్ష్యం వలన అధికారం లో వున్న వారి వల్ల తలనొప్పులు ఎదురవుతాయి. ఒక సేవకుడిలా వుండాలి, అది కూడా భగవంతుని సేవకునిలాగా వుండాలి. అప్పుడే  తగిన శక్తి, ఆనందం కూడా మీకు తోడవుతాయి. ఆయన చేతులలో ఒక ఉపకరణంగా భావించాలి , మీ మంచేదో ఆయనకే తెలుసు, ఆయనకి కావల్సిన రీతిలో మిమ్మల్ని మలచనివ్వండి .

 

 

కలవరం నుండి మానవుని రక్షించగలిగేది ఉపేక్ష మాత్రమే

ఆయా సమితులు పని చేయడం ప్రారంభించిన తరువాత ప్రారంభంలో వున్న స్నేహ పూర్వక పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం నేను గమనించాను. అభిప్రాయబేధాలు అధికమయ్యాయి, నిగ్రహం భయపడేలా అయింది. అపార్ధాలు , వర్గ వివక్షలు తలెత్తుతున్నాయి . కలిసివుండే మనుషులు విడిపోతున్నారు . తత్ , త్వం (అది,ఇది ) రెండూ ఒకటే, అది మర్చిపోవడం వల్ల దానికి దూరమవుతున్నారు . విషయ వాసనలకి దగ్గరైనప్పుడు ఆత్మ దూరమవుతుంది.  ఆత్మకి చేరువైనప్పుడు వాసనలు దూరమవుతాయి. మీరు భౌతిక విషయాలవైపు,ప్రపంచం వైపు దగ్గరవుతునప్పుడు అపేక్ష పెంచుకున్నట్టే, తద్వారా ఇష్టాయిష్టాల సంకెల లో బందీలవుతారు.

కీర్తి కోసం , సుఖాల కోసం అర్రులు చాచకుండా విముక్తులవండి. అంటే ఉపేక్ష పెంచుకోండి, స్వతంత్రులు కండి. ఉపేక్ష మాత్రమే కలవరం తొలగించి,పరమ సత్యాన్ని తెలియచేస్తుంది . మనిషి తనని తాను జంతువుగాను, భేతాలుడి  వలెనో మార్చుకొనరాదు . అతను దైవంగా మారాలి. దూరదృష్టితో ఒక శిలని శిల్పంగా మలచి వేణువు తో వున్నబహు సుందరమైన కృష్ణ రూపం మలచినట్టుగా, మనిషి కూడా విధి విసిరే తాకిడులని  శిల్పకారుడి ఉలి పోటుగా మార్చుకోవాలి.

మీరు ప్రతిపాదించిన అంశాల ఆధారంగా నా అంగీకారం కోసం పంపిన నివేదికలను పరిశీలించాను. నిధుల సమీకరణ కోసం మీరు చేసిన సూచనలు పూర్తి చెడుగా వున్నాయి. ఈ విషయంలో మీరంతా ఏక కంఠంతో చేసిన ప్రతిపాదన నాకు ఏ మాత్రం తృప్తిగా లేదు. ప్రాధమికంగా ధనం అంటే రజో గుణ సంబంధమై ప్రమాదాలు, హాని తలపెట్టే లక్షణం కలిగినది.

భవిష్యత్తు కోసము తేనెటీగలు తేనే సేకరించినట్టు , మానవుడు ధనమును కూడబెట్టుచున్నాడు. కానీ పొగ పెట్టి తేనెటీగలను తరిమి కొట్టి తేనే దొంగిలించబడుతోంది.  ధనం వసూలు చేసి నిల్వ చేయాలన్న మీ ఆలోచన నాకు అంగీకారం కాదు . నిధుల కోసం,దానాల కోసం మీరంతా తిరుగుతాననడం నాకు నచ్చలేదు .

 

 

ఖరీదైన వస్తువులు నిరుపయోగమైన ఆటంకాలు

మీరు గనుక సత్సంకల్పాలతో నిజాయితీగా ప్రార్ధన చేస్తే నిధులు వాటంతటవే వస్తాయని నేను అభయమిస్తున్నాను.  విశ్వాసంతో చూస్తూ వుండండి. నిధులు అవే ప్రవహిస్తాయి. పూర్వకాలంలో నిధుల ప్రస్తావన లేకుండా కేవలం విశ్వాసంతో, నిజాయితీ లతో మహర్షులు ఎన్నెన్నో పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించారు. ఇప్పుడు మీరంతా గర్వంతో, ఆందోళనతో, నమ్మకం లేకుండా తిరుగుతున్నారు . ఒక పెట్టికి చిన్న కన్నం పెట్టి, దాని ద్వారా సభ్యులు రహస్యంగా వేయాలి అని నేను  చేసిన సూచనని  మీరెవరు పాటించడం లేదని తెలుస్తోంది.

అదియే కాదు, మన సంస్థ కార్యక్రమాలకి అవసరమైన చాలా వస్తువులకి ఎక్కువ డబ్బు ఖర్చు అవసరం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. భజన, నగర సంకీర్తనలకి హృదయంలో తీవ్రమైన కాంక్ష మరియు  నాలుక పై నామం వుంటే చాలు. బృందావనం లో గోపికలు ఉదయం పూట వెన్న కోసం చల్ల కుండలు చిలుకుతూ హరినామ కీర్తన చేసేవారు . ఆ సమయంలోనే  వారి చేతులకున్న గాజుల గలగలలు, కుండలోపల కవ్వం తిరుగుతున్నప్పుడు చేసే చప్పుడులు నామ సంకీర్తనకి నేపధ్యసంగీతంలా మారి చల్లని చిరుగాలిలో చేరి ఇరుగుపొరుగు వారికి వీనులవిందు చేసేది. మందిని ప్రోగుచేసి, ఖరీదైన వస్తువులు కొనవలసిన అవసరం లేదు. నిజానికవి మీ సాధనకి ఏ మాత్రం ఉపయోగం లేకపోగా, ఆటంకాలు కలిగిస్తాయి.

ఉపన్యాసాల కోసం, వక్తల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టకండి. పురస్కారాలు, ఆర్భాటంగా చేసే స్వాగతాల వంటివి ఆమడ దూరం పెట్టండి. ఒక కుర్చీ, ఒక బల్ల చాలు.. చాలావరకు మీ సమావేశాలకోసం లౌడ్ స్పీకర్ల వంటివి కూడా విలాసవంతమే. అటువంటివన్నీ కూడా అవసరాల కన్నా గొప్పలు చూపించడానికి అన్నట్టుగా వుంటాయి. మీ చుట్టూరా వున్న ఇతర సంస్థల వారికి, నిధుల వినియోగంలో తీసుకునే జాగ్రత్తలు, వృధా ఖర్చులని తొలగించే విషయాలలో మీరొక ఉదాహరణగా నిలవాలి . మీ శక్తి మేరకే జనులను ఆహ్వానిచండి. తప్పనిసరి అనుకుంటూ సంఖ్య పెంచుతూపోకండి. ఎంతో మందిలో మనము అన్న భావన తో కాక వారే ఎదురు చూసే రీతిగా చేసుకోండి.

సమితి పనులలో ధనానికి అతి తక్కువ ప్రాముఖ్యత నివ్వండి  

హంగులు ఆర్భాటాలు లేకుండా పదిహేను లేక ఇరవై మందో కలిసి ఒక సమితి లేక సంఘంగా ఏర్పడి కార్యక్రమాలకి అవసరమైన ధనము సమకూర్చుకోవచ్చు. ధనవంతుడైన వ్యక్తి వలన ధనము పొందవచ్చుననే ఆలోచనతో అతనిని సభ్యునిగా చేర్చుకోరాదు. అణాల కన్నా గుణాలు మిన్న. నేను ఏదైనా పల్లెకి వెళ్లినప్పుడు తప్ప , అక్కడ ఏ ప్రత్యేక వేడుకలు నిర్వహించనవసరం లేదు.

పెద్ద పెద్ద సభల నిర్వహణ కోసం రకరకాల మార్గాల ద్వారా భారీగా నిధులు ప్రోగుచేసి, వాటిని దుర్వినియోగపరిచే వారిని నీవు విమర్శించవచ్చు. కనుక అటువంటి తప్పులు నీవు చేయకుండా నివారించాలి. నీ ఆత్మగౌరవాన్ని నీవు మరింత ఉన్నంతంగా పెంపొందించుకోవాలి..అది నీ ప్రత్యేకత కావాలి. నీకొక  మాస్టర్(స్వామివారే) వున్నాడు, ఆయన ఎవరిని యాచించడు, ఎవరి దగ్గర ఏమి తీసుకోడు. తనని అడిగే వారికి మాత్రం పుష్కలంగా అడిగినవన్నీ ఇస్తాడు. ప్రేమ అనే కానుకతో వింత ప్రదేశాలలో, వింత మనుషుల కోసం నేను తిరుగుతుంటాను . ఉపేక్ష నా బలం. మనిషికి మనిషికి నడుమ ఏ వ్యత్యాసం నేను చూపించను. అందువలన అందరూ నన్ను సమానంగా ప్రేమిస్తారు. అన్ని రకాల అపార్ధాలకి, విభజనలకి మూలం డబ్బు మాత్రమే. దానిని మరుగునే వుంచండి, అతి తక్కువ ప్రాముఖ్యత నివ్వండి. ప్రేమ, వినయం,నిర్లిప్తత మరియు సేవ మాత్రమే మీ నిధులు గా భావించండి.

కంటికి కాలికి ఏదో కనిపించని ప్రేమ బంధం వుంది. దారిలో నడుస్తున్నప్పుడు కన్ను ముల్లుని చూసినప్పుడు, కాలు పక్కకి జరుగుతుంది. అందువలన దేహసంక్షేమం రక్షింపబడుతుంది. అదే విధంగా జిల్లా అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు రెండు కళ్ల వలె మెలిగి దారిలో ముళ్లని గమనించి పాదాలని రక్షించుకోవాలి.

నా ఉద్దేశ్యంలో ప్రపంచ సమావేశాలు మూడు సంవత్సరాలకి ఒకసారి జరిగితే చాలు. అఖిల భారత సమావేశం సంస్థ యొక్క హృదయం ప్రశాంతి నిలయంలో జరగడమే చాలా మంచిది.

సంస్థ యొక్క హృదయం (ప్రశాంతి నిలయం)

(స్వామి వారి దివ్యోపన్యాసం – నవంబర్ 21, 1968)

1. కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం – మనస్సు శుద్ధి

  • జిల్లా అధ్యక్షులు సమర్పించిన నివేదికలు, ప్రతిపాదనలలో భక్తుల ఆశలు, ఆశయాలు గమనించబడ్డాయి.
  • సంస్థలో ప్రస్తుతం జరుగుతున్న మరియు భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని కార్యక్రమాల ప్రధాన లక్ష్యం మనస్సును శుద్ధి చేయడం.
  • ధ్యానం, ప్రవచనాలు, భజనలు, పూజలు, సేవా కార్యక్రమాలు అన్నీ అహంకారం, దురాశ, ద్వేషం, అసూయ, అత్యాశ వంటి దోషాలను తొలగించేందుకు.
  • ప్రతి సభ్యుడు పరస్పరం ప్రేమను పంచుకోవడం అనే గుణాన్ని అలవర్చుకోవాలి.
  • సాయి భక్తుని అసలు గుర్తింపు ప్రేమ మరియు సేవ మాత్రమే.

2. సేవ భావన – నిరుపేదల పట్ల కరుణ

  • సేవలు ధనవంతులకు లేదా ఉన్నత పదవుల్లో ఉన్నవారికి మాత్రమే కాకుండా సేవలు పొందలేని నిరుపేదలకు, అభాగ్యులకు చేయాలి.
  • ఇతరులకు సేవ చేయడం ద్వారా జీవించే వారిని ఆదుకోవాలి.
  • అందరిలో భగవంతుడు ఉన్నాడనే భావనతో సేవ చేయాలి.
  • సేవను పూజా భావంతో చేయడం సత్యసాయి సంస్థల ప్రధాన లక్ష్యం.

3. శరణాగతి తత్వం ప్రతి చర్యలో ఉండాలి

  • చీమను కాపాడిన పావురం ఉదాహరణ ద్వారా ప్రేమ, దయ, కరుణ యొక్క ప్రాముఖ్యత వివరించారు.
  • చిన్న జీవి అయిన చీమ కూడా దైవ స్వరూపమే అని గుర్తుచేశారు.
  • భగవంతుడు మన పనికన్నా దానిలోని ప్రేమ, దయ, కరుణను చూస్తాడు.
  • సేవను ఒక ఆధ్యాత్మిక సాధనగా చేపట్టాలి.
  • సభ్యులు సేవను భగవంతునికి చేసే పూజగా భావించాలి.

4. నాయకత్వంలో విశ్వాసం మరియు సాధన

  • జిల్లా అధ్యక్షులు, సమితి నిర్వాహకులు నిరంతర సాధన చేయాలి.
  • భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి.
  • మాట, ఆలోచన, చర్యలలో ఆ విశ్వాసం ప్రతిబింబించాలి.
  • సభ్యులను ఉత్సాహపరిచే కార్యక్రమాలు నిర్వహించాలి.
  • సంస్థ అభివృద్ధికి దైవ నామరూపాలపై విశ్వాసం తప్పనిసరి.

5. అధికారం కాదు – సేవ భావన అవసరం

  • ఇతరులపై అధికారం చెలాయించాలనే భావన వద్దు.
  • వారికి ఉపయోగపడే అవకాశాలను వెతకాలి.
  • ఒక సేవకుడిలా, భగవంతుని సేవకునిలా ఉండాలి.
  • మన జీవితాన్ని భగవంతుని చేతిలోని ఒక ఉపకరణంగా భావించాలి.

6. కలవరం తొలగించేది ఉపేక్ష మాత్రమే

  • సమితులలో ప్రారంభ స్నేహపూర్వకత తగ్గి అభిప్రాయ భేదాలు, అపార్థాలు పెరిగాయి.
  • విషయాసక్తి పెరిగితే ఆత్మ భావన దూరమవుతుంది.
  • కీర్తి, సుఖాల కోసం కాకుండా ఉపేక్షను అలవర్చుకోవాలి.
  • ఉపేక్ష ద్వారా మాత్రమే మనశ్శాంతి, పరమ సత్యం గ్రహించగలుగుతాము.

7. నిధుల సమీకరణపై స్వామి సూచనలు

  • నిధుల కోసం తిరగడం, దానాలు సేకరించడం స్వామివారికి నచ్చలేదు.
  • ధనం రజోగుణ సంబంధమైన ప్రమాదకర అంశం అని పేర్కొన్నారు.
  • నిజాయితీ, విశ్వాసంతో ప్రార్థిస్తే అవసరమైన నిధులు స్వయంగా వస్తాయి.
  • సభ్యులు స్వచ్ఛందంగా సహాయం చేయాలనే భావన ఉండాలి.

8. ఖరీదైన వస్తువులు – నిరుపయోగమైన ఆటంకాలు

  • భజన, నగర సంకీర్తనలకు హృదయంలో భక్తి, నాలుకపై నామస్మరణ చాలు.
  • ఖరీదైన వస్తువులు, అధిక ఆర్భాటాలు అవసరం లేదు.
  • ఉపన్యాసాలు, స్వాగతాలు, పురస్కారాలపై అనవసర ఖర్చులు చేయకూడదు.
  • సంస్థలు సరళత, మితవ్యయం విషయంలో ఆదర్శంగా నిలవాలి.

9. ధనానికి తక్కువ ప్రాముఖ్యత

  • సమితి కార్యక్రమాలలో ధనానికి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ధనవంతుడని భావించి సభ్యత్వం ఇవ్వకూడదు.
  • గుణాలు ధనంకన్నా మిన్న.
  • ప్రేమ, వినయం, నిర్లిప్తత, సేవలను నిజమైన నిధులుగా భావించాలి.

10. నాయకత్వం – రెండు కళ్ల వలె

  • జిల్లా అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు రెండు కళ్లవలె జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • సమస్యలను ముందుగానే గుర్తించి సభ్యులను రక్షించాలి.

11. ప్రశాంతి నిలయం – సంస్థ హృదయం

  • ప్రపంచ సమావేశాలు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగితే సరిపోతుంది.
  • అఖిల భారత సమావేశం ప్రశాంతి నిలయంలో జరగడం సంస్థ హృదయంగా భావించబడింది.

Quiz Questions & Answers

సంస్థ యొక్క హృదయం (ప్రశాంతి నిలయం)

(స్వామి వారి దివ్యోపన్యాసం – నవంబర్ 21, 1968)

1. సత్యసాయి సంస్థల కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

జవాబు: మనస్సును శుద్ధి చేయడం.

2. ధ్యానం, భజనలు, ప్రవచనాలు, సేవా కార్యక్రమాల లక్ష్యం ఏమిటి?

జవాబు: అహంకారం, దురాశ, ద్వేషం, అసూయ వంటి దోషాలను తొలగించడం.

3. సాయి భక్తుని అసలు గుర్తింపు ఏమిటి?

జవాబు: పరస్పరం ప్రేమను పంచడం మరియు సేవ చేయడం.

4. సేవ ఎవరికి చేయాలని స్వామి చెప్పారు?

జవాబు: సేవలు పొందలేని నిరుపేదలకు, అభాగ్యులకు చేయాలి.

5. సేవను ఎలా భావించి చేయాలి?

జవాబు: పూజా భావంతో, భగవంతునికి చేసే సేవగా చేయాలి.

6. చీమను రక్షించిన పావురం కథ ద్వారా స్వామి ఏమి బోధించారు?

జవాబు: ప్రతి జీవిలో దైవత్వం ఉందని, ప్రేమ మరియు దయతో సేవ చేయాలని.

7. భగవంతుడు సేవలో దేనిని చూస్తాడు?

జవాబు: ప్రేమ, దయ, కరుణను చూస్తాడు.

8. జిల్లా అధ్యక్షుడు, సమితి నిర్వాహకుడు తప్పనిసరిగా ఏం చేయాలి?

జవాబు: సాధన చేయాలి మరియు భగవంతునిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి.

9. నాయకుడు ఎలా ఉండాలి?

జవాబు: సేవకుడిలా, భగవంతుని సేవకునిలా ఉండాలి.

10. కలవరం నుండి మనిషిని రక్షించేది ఏమిటి?

జవాబు: ఉపేక్ష (నిర్లిప్తత).

11. ఉపేక్ష వలన ఏమి లభిస్తుంది?

జవాబు: మనశ్శాంతి మరియు పరమసత్య జ్ఞానం.

12. నిధుల కోసం తిరగడం గురించి స్వామి ఏమన్నారు?

జవాబు: నిధుల కోసం తిరగడం నచ్చదని, విశ్వాసంతో ప్రార్థిస్తే అవసరమైన నిధులు వస్తాయని చెప్పారు.

13. ధనం గురించి స్వామి ఏమన్నారు?

జవాబు: ధనం రజోగుణ సంబంధమైనది; దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు.

14. భజనలకు అవసరమైన ప్రధాన అంశం ఏమిటి?

జవాబు: హృదయంలో భక్తి, నాలుకపై నామస్మరణ.

15. ఖరీదైన వస్తువుల గురించి స్వామి అభిప్రాయం ఏమిటి?

జవాబు: అవి నిరుపయోగమైన ఆటంకాలు.

16. సంస్థలు దేనిలో ఆదర్శంగా నిలవాలి?

జవాబు: సరళత, మితవ్యయం, వృథా ఖర్చులను నివారించడం.

17. గుణాలు ముఖ్యమా? ధనం ముఖ్యమా?

జవాబు: గుణాలు ధనంకన్నా మిన్న.

18. నిజమైన నిధులు ఏమిటి?

జవాబు: ప్రేమ, వినయం, నిర్లిప్తత, సేవ.

19. జిల్లా అధ్యక్షుడు, సమితి అధ్యక్షుడు ఎలా ఉండాలి?

జవాబు: రెండు కళ్ల వలె జాగ్రత్తగా వ్యవహరించాలి.

20. సంస్థ యొక్క హృదయం ఏది అని స్వామి చెప్పారు?

జవాబు: ప్రశాంతి నిలయం.


Multiple Choice Questions (MCQ)

1. సత్యసాయి సంస్థల కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

a) ధనం సంపాదించడం
b) మనస్సు శుద్ధి చేయడం
c) పేరు ప్రతిష్ట పొందడం
జవాబు: b) మనస్సు శుద్ధి చేయడం

2. సేవ ఎవరికి చేయాలి?

a) ధనవంతులకు
b) స్నేహితులకు
c) నిరుపేదలకు, అభాగ్యులకు
జవాబు: c) నిరుపేదలకు, అభాగ్యులకు

3. భజనలకు ముఖ్యమైనది ఏమిటి?

a) ఖరీదైన పరికరాలు
b) భక్తి మరియు నామస్మరణ
c) పెద్ద హాల్
జవాబు: b) భక్తి మరియు నామస్మరణ

4. కలవరాన్ని తొలగించేది ఏమిటి?

a) కోపం
b) ఉపేక్ష
c) పోటీ
జవాబు: b) ఉపేక్ష

5. సంస్థ యొక్క హృదయం ఏది?

a) హైదరాబాద్
b) ప్రశాంతి నిలయం
c) సమితి కార్యాలయం
జవాబు: b) ప్రశాంతి నిలయం



*****

Monday, June 1, 2026

HANS INDIA E PAPER 31-5-2026 PAGE NO. 8 Free water camps bring relief in blazing heat


 HANS INDIA E PAPER 31-5-2026  PAGE NO. 8 

 Free water camps bring relief in blazing heat





1/05/2026

Aruna Chandaraju

In the scorching summer heat, free cool drinking water is proving a blessing for thousands across Hyderabad. The Sri Sathya Sai Seva Organisations has set up around 16 water camps at bus stations, metro points, hospitals and public places, also serving buttermilk and ragi porridge on select days. The initiative is bringing relief, hydration and gratitude to commuters, workers and families battling the intense heat

 

 

There is nothing more welcome and refreshing than a clean, cool glass of drinking water in the blazing summer heat. If this water comes free of cost, and is sometimes accompanied also by cold buttermilk and nourishing ragi jaava i.e. porridge, then the gesture is indeed even more welcome!

This is what the charitable organisation, Sri Sathya Sai Seva Organisations (SSSSO), is doing at around 16 centres across Hyderabad. This water-supply service is offered from 10 a.m. to 6 p.m. every day. These centres are mostly bus-stations and metro-rail station areas where thousands of commuters, bus/rail drivers and conductors are getting off their bus or metro ride. There are other venues (like a hospital or Ganesha temple) where crowds are found. Among these centres are the Vijayalakshmi Temple, ESI Hospital, Erragadda; the TSRTC Bus Reservation Counter, Dilsukhnagar; at the Main Gate, Sarojini Devi Eye Hospital, Humayun Nagar, Mehdipatnam; CBS, Gowliguda; the teeming-with-people Uppal Bus Depot, Boduppal; and so on.

This is a special scheme for summer by SSSSO which is a vast, multinational organisation founded by spiritual guru and philanthropist Sathya Sai Baba. This programme, appropriately named Chalivendram or Sathya Sai Summer Water Camp, began in April-end, and is going to continue until, approximately, early or mid-June. So far, lakhs of litres of several drinking water and many hundred litres of buttermilk and ragi jaava (these latter two items are served on select days of the week) have been provided to these thirsty citizens. Some centres report disbursing over two thousand litres of drinking water on a daily basis, at their venue alone.

Besides cool water in steel glasses, in some centres, a water tap is fixed on the side which is being used by many to fill their bottles to last them for the rest of the day, especially bus drivers and conductors pausing here before going on their onward journeys.

Collaborating with SSSSO in this Chalivendram programme with regard to the water supply are the HMWSSB and GHMC. At some centres. the TSRTC is providing the venue for water-storage. Inaugurating the summer water camp of the Koti Samithi at Gowliguda in Hyderabad, A. Malleshwar Rao, District President, SSSSO, said: “I thank our collaborators and wish good health to all who avail of the water and other items at this water camp.” This summer’ water supply is but one facet of the multidimensional charitable activities of the SSSSO, founded by philanthropist Sathya Sai Baba under his twin mottos ‘Help Ever, Hurt Never’; and ‘Service to Man is Service to God’ which guide the organisation. Hence, tens of thousands of students have benefitted from his educational institutions providing high-quality, highly subsidised education from Class 1 to doctoral level. Altogether, over the last few decades, millions of patients have benefitted from the zero-cost-to-the-patient Sathya Sai super-specialty hospitals where the inaugural surgeries were done by heart-transplant pioneer Dr Panangipalli Venugopal; and the General Hospitals; as well as regular, nationwide medical camps where doctors from leading hospitals lend their time and expertise. Moreover, there are free, permanent drinking-water projects as well as multiple, free-of-cost skill-development programmes for underprivileged youth which make them eligible for office-jobs or self-employment.

Marri Ramulamma at CBS, Gowliguda, who had just got off a bus with seven of her family members, told this writer: “Today, we had to take bus rides to and from on this route, via this bus stand. The cool refreshing water and buttermilk felt like a heaven-send.”

Rows of large, oval-shaped earthenware pots holding water were being used to cool the water before serving through glasses and via a tap for bottle-filling, at this Gowliguda bus-stand centre run by Koti Samithi of SSSSO. The Convenor, Koti Samithi, PV Sastry explained: “We take great pains to ensure that every glass of water served is both cool and clean.”

At the other centres, too, there is both relief and gratitude seen in those who receive water daily, and the buttermilk and ragi jaava served on select days of the week, given the sweltering heat of the summer. J Narasimhulu, who works as a cleaner at the Secunderabad Bus Depot, said: “Throughout the summer, I have been drinking fresh, cool water during the day from the SSSSO centrehere, and at day-end I take home five large bottles for my family as access to clean drinking water is not easy where we live.” Indeed, the joy and relief on the faces of these persons is reward enough for the volunteers who are giving their time and efforts in manning these camps.

 











101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...