Thursday, January 5, 2023

రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఉ. 6.15 7.15 వరకు.Classes Start date - 14 జనవరి 2023 - WEEKLY THREE DAYS.

స్వామి దివ్య అనుగ్రహము తో  రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఆన్లైన్ తరగతులు, 14 జనవరి 15 జనవరి, ఇంట్రడక్షన్ తరగతులు యూ ట్యూబ్ ద్వారా ద్వితీయ విగ్నము లేకుండా 15 వ తేదీన కూడా నిర్వహించారు. 


PL CLICK HERE FOR 14TH JAN U TUBE U TUBE 

PL CLICK HERE FOR 15TH JAN U TUBE LINK 

తరగతులు రోజు విడిచి రోజు. 


తాత్పర్యము: 
 
విఘ్న వినాశకుడవు, గణాధిపతివి అగు ఓ గణేశా! నీకు ప్రణామములు. పరిపూర్ణ జ్ఞ్యాన సంపన్నుడవైన నీవు సర్వజ్ఞుడవు. నీ ఘనతను గుర్తించి నిన్ను శరణు వేడుచున్నాను. నీవు చక్రవర్తులకు చక్రవర్తివి. సాక్షాత్తు పరబ్రహ్మవు. వేదం మంత్ర పఠన ద్వారా నిన్ను నేను స్తుతించుచున్నాను. నా సంకల్పములను SIDDIMPA జేయుమని ప్రార్ధించుచున్నాను. నీవు సమస్త నిధులకు నిధివి. నీవు భక్తులకు ఐహికాముషిమికములను రెండిటిని ప్రసాదించువాడవు. 

18-1-2023

రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమన్నీ ఈ రోజు గణానాం త్వా తో  స్వామి పూర్వ విద్యార్థి శ్రీ DR K  అనిల్ కుమార్ ప్రారంభిచారు.  వారికీ తోడుగా స్వామి పూర్వ విద్యార్థి శ్రీ శేషాద్రి కూడా పాల్గొన్నారు. ఈ రోజు సుమారు 60 మంది మాత్రం పాల్గొన్నారు. 

ఈ రోజు శ్రీ అనిల్ కుమార్ గారు మొట్ట మొదలుగా శుచి, శుభ్రత గురించి వివరించారు.  అందరు స్నానం చేసి, స్థలము కూడా శుభ్రపరచుకొని రుద్రమయం శిక్షణ లో పాల్గొనాలని అప్పుడే స్వామి సంతోషిస్తారని తెలిపారు. 

ఈ గణానాం త్వా మంత్రములో ప్రార్ధన వున్నది, ఆహ్వానమున్నది, ధ్యానమున్నది అన్నారు. 

అనుదాత్త, ఉదాత్త, దీర్ఘ స్వరిత , స్వరిత వుంటాయన్నారు. 

మహాప్రాణం, అల్పప్రాణం గల పదాలు వుంటాయని తెలుపుతూ,  వేదాన్ని గట్టిగా పలకాలని, మనకు వేదం పఠించమువల్ల, ప్రాణాయామము చేసినట్లుగా అవుతుందని, ఆకలి కూడా అవుతుందని అన్నారు. మధ్య మధ్యలో స్వామి చెప్పిన విషయాలను కూడా వివరించారు. 

గణానాం త్వా మంత్రమును పదాలు, పదవిచ్చేదన, ఇంటోనేషన్ స్క్రీన్ పై చూపించి, వివరించి, తాను పలికి అందరితో  పలికించారు. మరియు మొత్తము వాక్యమును అంతా తాను పలికిన అనంతరం, అందరితో సాధన గావించారు. 

ఈ నాటి రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము క్షమమంత్రం అనంతరం, సమస్తలోకా సుఖినోభవంతు ప్రార్ధనతో ముగించారు. జనవరి 20 వ తేదీన మళ్ళీ  6-15 గంటలకు శుక్రవారం కలుసుకుందామన్నారు. 

సాయిరాం. 




20-1-2023 - శుక్రవారం 

రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఆన్లైన్  

స్వామి దివ్య అనుగ్రహము తో  రుద్రమయం జాతీయ వేద శిక్షణా కార్యక్రమము ఆన్లైన్ మాధ్యమంద్వారా 2 వ తరగతి.

ఈ రోజు 

ప్రణో  దేవి సరస్వతీ వాజే బిర్వాజినీవతీ | 
దీనామవిత్రియ వతు|  గణేశాయ నమః  |
సరస్వత్యై నమః  | 
శ్రీ గురుభ్యోనమః | హరిః ఓం 

వాగ్దేవి అయిన సరస్వతిని మేము కూడా స్తుతించుచున్నాము. ఈ వేదమంత్రములను సరియైన ఉచ్చారణతో మేము పటించగలిగేటట్లు మా బుద్ధిని వికసింపజేయమని ఆ దేవిని మేము ప్రార్థించుచున్నాము. శ్రీ గణేశ సరస్వతి మరియు సద్గురువులకు మా సాష్టాంగ దండ ప్రణామములు. 






                14 జనవరి 2023 నుంచి గురుపూరిిమ వరకు మొడటి విడత తరగతులు,

last date to send the names is 7-1-2023 

ఎప్పుడు ఎల్లగ జరుగుతాయి :

3 సంవతసరములు నిరాహంపబడుతాయి 2023 నుంచి సాామి శ్తజయంతి వరకు.

వారమునకు మూడు సారుా ఆన్ లైన్ (online) మాధ్యమములో ఉ. 6.15 7.15 వరకు.

మహళలకు పురుషులకు వేరువేరు తరగతులు. ఏ వయసు వారయినా నేరుుకోవచ్చు.

 వీలయినంతవరకు నెలకు ఒకసారి ముఖతా లేక ఆఫ్ లైన్ (off line) వర్కు షాప్ నిరాహంచబడును.

నేరుుకోవాలి అనుకునేవారికి 2023 సంవతసరము నుండి మూడు సంవతసరములు సమితుల వారీగా అవకాశము ఉంటుంది. 

 ప్రతి సమితిలో నేరుుకోవాలనేఆసక్తి కలవారు తమ పేర్లను  జిల్లా ఆధ్యాత్మిక సమానవయకర్త   ద్వార్వ పేరుా నమోదు చేసుకోవాలి. పేరు  నమోదు ప్రక్రియలో సంబంధంత సమితి కన్వీనర్  ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

 ఒక తరగతికి నేరిపంచే ఇదేరు ట్రైనరుా కాక గరిష్ఠముగా 98 మంది మాత్రమే ఆన్ లైన్ (online) మాధ్యమములో ఉంటారు.

శ్రీ వారణాసి ఫణంద్ర గారికి తమ పేర్లను పంపంచవలెను.

 నమోదు చేసుకొనుటకు కావలసిన వివరములు :

  1. నేర్చుకునేవారు పేరు. 
  2. వయసు 
  3.  మొబైల్ నంబరు, 
  4. సమితి/భజన మండలి పేరు
  5.  జిల్లా పేరు.

ఈ క్రింది వాటిలో ఏద్దని ఒకద్వనికి ఎంచ్చకోండి

1) వేద పఠనం వచ్చు. కొనిి తప్పులు సరి దిదుేకోవాలి.

2) కొంచెం అవగాహన ఉనిది. శిక్షణ అవసరం.

3) ఎల్లంటి అవగాహన లేదు. నేరుుకోవాలని ఆసకిి ఉనిది. శిక్షణతో నేరుుకుంటాను.

 జిల్లా ఆధ్యాత్మిక సమానవయకర్త  నమోదు చేసుకునివారి వివరములు sai2phani@gmail.com ఈమెయిల్ కి గాన్వ లేక 9642622662 నంబరుకు వాటాసప్ చేయగలరు.

 నమోదు చెసుకునివారిని వాటాసప్ గ్రూపులుగా చేసి జీమీట్ లింక్ ఇవాబడును.

7 జనవరి 2023 వ తారీఖులోపల మొదటి విడత (Classes Start date - 14 జనవరి 2023) తరగతులకు జిల్లా ఆధ్యయతిీక విభాగ సమనాయకరిలు వివరములు పంపవలెను.

ఏమైనా సందేహములు వున్నచో  9642622662 నంబరుకు ఫోన్ చెయయగలరు.

=========================================================================          

  1. SMT SHAILESWARI
  2. SRI P VISWESWARA SASTRY  AGE 66, 8886509420, 
  3.  Kalpana Naga  Age : 41 yrs  Mobile no.9985166997(whatsapp)Calling ( 7672097348)
  4. SMT BHUVANESWARI  9849743929
  5. KUM SATHYA SAI BHADRA DEVI. 9912935819
  6.  A S S M Lakshmi,  8978768649        
  7.  A. Swati Priyanka,  8978768649
  8. ADVITI 9248307400
  9. VARSHITHA - 9010738380
  10. VENKAT RAJANNA 9912442111
  11. GIRIJA 9700929284
  12. SARIKA 9866364332
  13. GEETA - 62819310
  14. A ANNAPURNA - 9640651540 
  15. Kanna reddy Renuka Age: 43 Gender: ( NAME ALREADY GIVEN)
  16. V VIJAYA LAKSHMI  70 YEARS: CELL no. 9705088698 
  17. K. JYOTHI. 34 YEARS  






ప్రశాంతి నిలయ సాధన సేవా జనవరి 2023

 

                   ప్రశాంతి నిలయ సాధన సేవా జనవరి 2023 






స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి నుండి శ్రీమతి రేణుక గారు, శ్రీమతి శైలేశ్వరి గారు, శ్రీమతి కల్పనా గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు ప్రశాంతి నిలయ సాధన సేవా కార్యక్రమములో పాల్గొనుచున్నారు. రేణుక గారు ఈ రోజు అనగా 5 -1 -2023  , మరియు  శైలేశ్వరి, కల్పనా, విజయ లక్ష్మి గార్లు ఏడవ తేదీన బయలు దేరి ఎనిమిదవ తేదీన డ్యూటీలో జాయిన్ కాగలరు. సాయిరాం


శ్రీమతి రేణుక గారు, విజయ లక్ష్మి గారు, వెస్ట్రన్ కాంటీన్ లో మరియు శైలేశ్వరి అండ్ కల్పన హిల్స్ వ్యూ స్టేడియం లో సేవలు అందిస్తున్నారు. సాయిరాం. 




Tuesday, December 27, 2022

7th MAHILA POOJA AT SIVAM, HYDERABAD: 7-1-2023 AND 16TH BATCH SKILL DEV CONVOCATION.




ఆంగ్ల నూతన సంవత్సర శుభారంభంలో జనవరి 7 2023 వ                 తేదీన ఉదయం 10 గంటలకు భగవానుడు నడయాడిన శివమ్ మందిర ప్రాంగణంలో  కోటి సమితి 
మహి ళలచే షోడశోపచార పూజ








పూర్వపు బ్యాచ్ మహిళలు, 
కోటి సమితి మహిళలు, 
సేవాదళ్ మహిళలు, 
16 వ బ్యాచ్ మహిళలు 
17వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ మహిళలు 
రామకోట్ మహిళలు, 
అందరు పాల్గొనాలని మన సంకల్పం. 
అందరు మొత్తము 50 మంది పాల్గొనాలి. 

  1. సునీత 
  2. నీలిమ 
  3. రమాదేవి 
  4. శైలేశ్వరి 
  5. కల్పన
  6. మౌనిక 
  7. సీతా మహాలక్ష్మి 
  8. సీత మహా లక్ష్మి కూతురు - స్వాతి 
  9. సీతామహాలక్ష్మీ 
  10. శ్రీమతి అన్నపూర్ణ 
  11. భాగ్య లక్ష్మి 
  12. పద్మావతి 
  13. వాణి 
  14. ఆశాపాటిల్ 
  15. కల్పనా పాటిల్ 
  16. కోడలు 
  17. కోడలు 
  18. చిత్ర లేఖ 
  19. షెజాల్ 
  20. భావన 
  21. సురేఖ 
  22. భువనేశ్వరి 
  23. అనసూయ 
  24. అనసూయ ఫ్రెండ్ 
  25. విజయ లక్ష్మి 
  26. విజయ లక్ష్మి ఫ్రెండ్. 
  27. కుసుమ 
  28. సారిక 
  29. భువనేశ్వరి ఫ్రెండ్ 
  30. బాలవికాస్ 
  31. వెంకట్ రత్న 
  32. సత్యవతి - వెంకట్ రత్న 
  33. జియా గూడా జ్యోతి 
  34. రాంనగర్ జ్యోతి 
  35. పూర్వపు బ్యాచ్ సంధ్య 
  36. షాలిని 
  37. మల్లేశ్వరి 
  38. సుప్రియ 
  39. వాణి 
  40. సీతాలు 
  41. గుబ్బ సాగర్ భార్య - స్వామి కి గార్లాండ్
  42. విజయ లక్ష్మి మహిళా ఇంచార్జి. 
  43. టైలరింగ్  మౌనిక 
  44. అశ్విని 
  45. మనీషా  ( నేషనల్ నారాయణ సేవ ప్యాకెట్ ) 
  46. రాము భార్య 
  47. అన్నపూర్ణ - ఫ్రెండ్ - హొమెస్ 
  48. రాజ్య లక్ష్మి 
      సారీ కోడ్ రెడ్ కలర్ సాయిరాం 

మహా నైవేద్యం -----  ? 



ఓల్డ్ పోస్టర్స్ - 50 నంబర్స్  - చక్రధర్ 
ఫెవికాల్. - ప్రేమసాయి 
50 ఫొటోస్  - ప్రేమసాయి 
తులసి  -   జ్యోతి జియా గూడా  జూడ 
మారేడుపత్రి - జియా గూడా జ్యోతి 
ఫ్లవర్స్ - మన ఇంట్లో పూసిన పూలు 
గార్లాండ్  --- గుబ్బ సాగర్  
హారతి - అందరు కలసి 
కలశము 
ఎవరి పూజా  సామాను వారు తెచ్చుకొని వలెను. పసుపు, కుంకుమచేతికి గుడ్డ, కర్పూరం, మ్యాచ్ బాక్స్. అగర్బత్తి అరటి పండు (2)  బెల్లం ముక్క,  రూపాయి బిళ్ళ, మామిడి ఆకులు, తమలపాకులు, మొదలగునవి. 























ఓం శ్రీ సాయి రామ్ 
REPORT DT 7-1-2023 

ఓం శ్రీ సాయి రామ్ - భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహాముతో, ఈ రోజు భగవానుడు నడయాడిన శివమ్ మందిరం ప్రాగణంలో కోటి సమితి ఆధ్వర్యంలో  షోడశోపచార పూజ, మరియు స్కిల్ డెవలప్మెంట్ టైరోలింగ్ లో శిక్షణ పొందిన వారికీ ప్రశంసా పత్రములు బహుకరించే కార్యక్రమము జరిగినది. 

ముందుగా కోటి సమితి  మహిళలంతా, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి పూర్ణకుంభ స్వాగతంతో వేదమంత్రాలతో, శివం మందిరము విఘ్నేశ్వరుడికి   ప్రదక్షణ  గావించి, అనంతరం, శ్రీమతి కళ్యాణి గారు శ్రీమతి కామేశ్వరి   శ్రీమతి శైలేశ్వరి, విజయలక్ష్మి, శ్రీమతి కళ్యాణి, శ్రీమతి సునీత, తదితరులు జ్యోతి ప్రకాశినంగా వింతగా, , పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు 
అనంతరం, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్పిరిట్యుయల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి కామేశ్వరి, 16 వ బ్యాచ్ స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ లో 3 నెలల పాటు శిక్షణ పొందిన వారికీ సర్టిఫికెట్స్ బహుకరించారు.. 
స్కిల్ డెవలప్మెంట్ 16వ బ్యాచ్లో, శిక్షణ పొందిన వారిని ఉద్దేశించి శ్రీమతి కామేశ్వరి గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని, ఎంతగానో అభినందించాడు. సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న, ఏ శిక్షణాలోనైనా, ఎవరైనా, శిక్షణ పొందారు అంటే, ఎంతో అదృష్టవంతులని అన్నారు, శిక్షణ పొందిన అనంతరం, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని, కోటి సమితితో, సత్సంబంధాలలో ఉండాలని, కోరుకుంటూ, ఇంకా ఎన్నో, ఉన్నతమైన, శిక్షణ పొంది, ఉన్న స్థాయి నుంచి, ఉన్నత స్థాయి వరకు ఉన్నత స్థాయికి, చేరుకొని, స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. మీ పిల్లలను  కూడా, కోటి సమితి నిర్వహిస్తున్న, బాలవికాస్, తరగతులలో, చేర్పించాలని , కోరారు. చివరగా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళహారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.  ఈ కార్యక్రమములో కోటి సమితి మహిళలు, స్కిల్ డెవలప్మెంట్  టైరలింగ్ 16 వ బ్యాచ్ వారు, 17 వ బ్యాచ్ వారు, కోచ్లు  స్కిల్ డెవలప్మెంట్,  శ్రీమతి పద్మావతి గారు, శ్రీమతి వాణి గారు, పాల్గొన్నారు. 

సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, స్వామి వారి శత  జయంతి వేడుకలలో మన ఆధాత్మిక, సేవా కార్యక్రమములలో కొత్త వారిని చేర్చుకొని స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. 


P VISWESWARA SASTRY 
CONVENOR.

శ్రీ శాంతారాం గారు ప్రసాదాన్ని పంపినారు. 
భువనేశ్వరి గారికి సంబందించిన వారు ఆరటి పండ్లను తెచ్చినారు. 
శ్రీమతి భువనేశ్వరి, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పన, భువనేశ్వరి గారి ఫ్రెండ్, మరియు విశ్వేశ్వర శాస్త్రి గార్లు అందరు కలసి మహా నైవేద్య ప్రసాదం సమర్పించుకున్నారు. 







Sunday, December 25, 2022

SRI RAMA NAVAMI CELEBRATIONS AT SIVAM BY KOTI SAMITHI & VIDYANAGAR SAMITHI. HYD.














కల్యాణంలో కూర్చున్న దంపతులు 



1 శ్రీ గుబ్బ సాగర్ మరియు జ్యోతి 
2. శ్రీ నరసింహారావు సునీత - వెలిసెట్ల 
3 శ్రీమతి భువనేశ్వరి శ్రీనివాస్, శ్రీవత్స గోత్రం
4 శ్రీమతి లక్ష్మి గోత్రం -  రెంటకుల, కే సురేష్ బాబు, మరియు లక్ష్మి 
5. శ్రీమతి శైలేశ్వరి మరియు నవీన్ 
6. శ్రీమతి శ్యామల 
7. విశ్వకర్మనాగేశ్వరరావు  జ్యోతి 
8. కల్పన - సునీల్ 
9 శ్రీమతి మరియు రమాదేవి  ప్రకాష్ సిరిసేట్ల 
10  శ్రీ మీనాకుమారి 
11 జగదాంబ సుబ్బారావు, శ్రీవత్స గోత్రం
12  శ్రీ చల్లా  రమా ఫణి మరియు గాయత్రీ 
13. నండూరి క్రిష్ణంరాజు. . నండూరి రమాదేవి.కౌశికకస గోత్రం  కామేశ్వరి 
14  రాము గారి ఫాదర్ మరియు అమ్మగారు 
15 దాస  నరేష్ కుమార్ మరియు దాస  పద్మావతి  - వక్ష ఋషి 
16 దాస నిరంజన్ మరియు దాస వాణి. వక్ష ఋషి
17 రాము  మరియు విజయ కుమారి - మధ్యలు 
18 విజయ భాస్కర్ రెడ్డి మరియు శోభా - మొగలిరేకుల - 9246842374 
19 ఉదయశ్రీ మరియు విశ్వనాధ్, సెల్ 9959666639   అనుకూల  గోత్రం 
20 పాటిల్ బ్రదర్స్ 
21 మాణిక్ ప్రభు మరియు భాగ్య లక్ష్మి 
22 శ్రీ ప్రభాకర్ మరియు స్వరూప రాణి 
26  చల్ల రామ ఫణి బ్రదర్ అండ్ భార్య 




దర్శన్ : 
సేవాదళ్ మెంబెర్స్: 
వెంకట్ రావు ,
 రాము, 
శ్రీనివాస్ రెడ్డి,  8977470766 
దేవేందర్ బాబు 9949434646 
ప్రమోద్ కుమార్ మహేశ్వరీ 
చిత్ర లేఖ అగర్వాల్ '
సాయి దాస్  సింగర్ 
నిడుముక్కల శ్రీరామ్మూర్తి సింగర్ 
కల్పనా - సింగర్ 
విజయ లక్ష్మి - సింగర్ 
చక్రధర్ 
నీలిమ 
గుప్త & కూతురు 
వాణి కొడుకులు 
ఆంజనేయులు 
సురేష్ రేణిగుంట 
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 
అనూప్కు మార్ 
మైక్ శ్రీ హరి 
మల్లికార్జున్ 
శ్రీమతి ఆ రాజా లలిత 
ఆశ్రిత 
విజయలక్ష్మి - మనుమడు - 5 మెంబెర్స్ 
వర్షిణి + 5 మెంబెర్స్ 
Ch lakshma Reddy


  












TODAY I.E. ON 25-12-2022 

It is decided by Hyderabad District President in the presence of Bhagawan Sri Sathya Sai Baba Varu Chit were placed... Koti Samithi got the Festival as "Sri Rama Navami" to be celebrated on 30th March, 2023. 

----OO00OO----




నగర సంకీర్తన 

  • శ్రీ సీతా రామ కళ్యాణం 30-3-2023 - గురువారం -  11-30 
  • సాయంత్రం సంగీత కార్యక్రమం : ప్రితీష్ పాటిల్ సౌజన్యంతో 
  • స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్ కి  ప్రశంసా పత్రముల వితరణ. 
  • సాయంత్రం  బాలవికాస్ విద్యార్థులచే కోలాటం.  
  • శ్రీ హ్ శ్రీనివాసులు, శ్రీ డోర, శ్రీ కైలాష్ ప్రసాద్, శ్రీమతి లక్ష్మి, తదితరులు. 
  • ఈ కార్యక్రమానికి, స్కిల్ డెవలప్మెంట్, ట్రైనీస్, స్కాలర్షిప్ విద్యార్థులు, శ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్ విద్యార్థులు, శ్రీమతి సత్యవతి, శ్రీమతి శశికళ, తదితరులు, అందరిని ఆహ్వానించాలి. 
  • కళ్యాణం నిర్వహించే దంపతులు. 


  1. శ్రీమతి శైలేశ్వరి దంపతులు, 
  2. శ్రీమతి కల్పన దంపతులు 
  3. శ్రీమతి రేణుక దంపతులు 
  4. శ్రీమతి సుప్రియ దంపతులు, 
  5. శ్రీమతి రమాదేవి దంపతులు 
  6. శ్రీమతి సునీత దంపతులు, 
  7. శ్రీమతి నీలిమ దంపతులు 
  8. శ్రీమతి సాగర్ దంపతులు 
  9. SRI CHALLA RAMA PHANI 
  10. SHIREESHA 
  11. శ్రీమతి భువనేశ్వరి దంపతులు 
  12. శ్రీమతి కుసుమ దంపతులు 
  13. శ్రీమతి ఉష దంపతులు 
  14. శ్రీమతి పాటిల్ దంపతులు 
  15. శ్రీమతి సురేష్ దంపతులు 
  16. శ్రీమతి శోభా దంపతులు 
  17. శ్రీమతి సవిత దంపతులు 
  18. . డి విజయలక్ష్మి దంపతులు
  19.  శైలజ దంపతులు

  • వేదిక : శివమ్  భజన మందిరం హాల్ కానీ ఓపెన్ లాన్ : 
  • అలంకరణ - దండలు - శ్రీ గుబ్బ సాగర్. 
  • కోశాధికారి శ్రీ రామ నవమి వేడుకలు : శ్రీమతి శైలేశ్వరి. గూగుల్ పే అకౌంట్. 
  • డాక్టర్ వై రామప్రభా గారి బృందం చే భక్తి సంగీత కార్యక్రమం. సాయంత్రం. 


1. మల్లె పువ్వులు

2. కనకాంబరాలు తులసి మాలలు, తులసి దళాలు

3. అరటి చెట్లు, కలశం కొబ్బరికాయలు మామిడాకులు,

4. తలంబ్రాలు ధాన్యం, ముత్యాలు

5. గజ మాలలు, సాంబ్రాణి, గంట, హారతి పళ్లెం, కర్పూరం, దర్భలు, కలశం మీద జాకెట్టు, పంచామృతాలు, బాసికాలు, దారపు ఉండ, కళ్యాణ మండపం, పాదుకలు, పాలుకలు ఉంచే పళ్లెం, ముక్కాలి పీట, అభిషేకానికి ఒక బేసిన, మెత్తని టవల్స్, రక్షాబంధనలు, తెర, మహా నైవేద్యం, పరమాన్నం, అరటి ఆకు, అరటి పండ్లు, తాంబూలం, మధుపర్కం, శ్రీ సీతారాములకు మధుపర్క వస్త్రాలు, ఎక్సైజ్ దండలు, జీలకర్ర బెల్లం, ఒక గుమ్మడికాయ, కన్యాదాన సమయంలో శ్రీ స్వామికి పంచి జవార్లు, సీతమ్మకు చీరలు, మాంగల్యాలు, నల్లపూసలు, మాంగల్య పూజకు వాడే అందమైన ప్లేటు, అమ్మవారికి ముత్యాల హారం, పట్టు చీర, జాకెట్టు, హోమగుండం, ఆవు నెయ్యి, సమిధలు, జై సాయిరాం 

=========================================================================

బంగారు మంగళ సూత్రం - సీతమ్మవారికి, - భువనేశ్వరి గారి ఫ్రెండ్స్. 

5000 రూపాయల - ముత్యాలు - భువనేశ్వరి గారి ఫ్రెండ్స్ 

ఓం శ్రీ సాయిరాం 

శ్రీమతి విద్యా గారు, ఐదు గ్రాముల బంగారం. శ్రీ సీతమ్మ తల్లికి మంగళ సూత్రంలకు, శ్రీమతి గిరిజ గారు తలంబ్రాలు  నిమిత్తం, 5000 రూపాయల ముత్యాలు జై సాయిరాం 

================================================================


శ్రీ సత్య సాయి సేవా సంస్థలు- శివం, హైదరాబాద్ 

శ్రీ శ్రీ శ్రీ  సీతా రామ చంద్రుల  కల్యాణ మహోత్సవం 

మార్చ్ 30 

గురువారం 

2023 

కలియుగ  అవతారి

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి 

అనుగ్రహ ఆశీస్సులతో 

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో 

భగవానుడు నడయాడిన శివం మందిరం లో 

శ్రీ రామ నవమి వేడుకలు 

పట్టాభిషేకము ఫోటో..


ఉదయం ఓం కారం, సుప్రభాతం, నగర సంకీర్తన, 

ఉదయం 8 -30 గంటలనుండి 

కల్యాణ కార్యక్రమము ప్రారంభం 

శుభముహూర్తం.  : 12 గంటలకు 

కళ్యాణం అనంతరం మహా ప్రసాదం 

సాయంత్రం కార్యక్రమము. 

6  గంటల నుండి 8  గంటల వరకు 

వేదం. భజన, బాల వికాస్ విద్యార్థులచే కోలాటం 

భక్తి సంగీత కార్యక్రమం :

భజరే శ్రీ రామం - భజరే సాయి రామం 

డాక్టర్ వై. రమాప్రభ. గారి బృందం. 

మంగళ హారతి 

ఆహ్వానించు వారు 

విద్యానగర్ సమితి కన్వీనర్, సభ్యులు మరియు 

కోటి సమితి కన్వీనర్, సభ్యులు, 

ముఖ్య గమనిక:

కల్యాణంలో పాల్గొనే దంపతులు, సాంప్రదాయ దుస్తులలో పట్టు వస్త్రములు ధరించ వలెను. 

పంచ పాత్ర ఉధ్ధరిణి.పళ్ళెము. , కొన్ని విడి పూలు, చిన్న మల్లెపూల దండ  చిన్న టవల్, తీసుకొని రావలెను. 




 





Saturday, December 17, 2022

Snacks Seva for 10th Class Students of Kunta Road School, Top Khana, HYD AND PACHHADI PREPARATION.

 

ఈ రోజు స్వామి దివ్య ఆశీస్సులతో, కుంటా రోడ్ గవర్నమెంట్ హై స్కూల్ లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో నేను మరియు శ్రీమతి శైలేశ్వరి హాజరైనాము. 

శ్రీమతి శశికళ గారు హెడ్ మాస్టర్ ఎంతో ప్రేమగా మాకు ఆహ్వానం పలికారు. 

నన్ను కూడా మాట్లాడమని కోరగా, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ గూర్చి బాలవికాస (స్కూల్ ) గూర్చి, శివమ్ గోల్డెన్ జూబిలీ సందర్భముగా నిర్వహించే, డెంటల్ క్యాంపు గూర్చి, విపులముగా వివరించాను. వారు కోటి సమితి వారిని టెన్త్ క్లాస్ లో 22 మంది విద్యార్థులు చదువుచున్నారని, వారికీ 4 గంటలకు  ఏడైన స్నాక్స్ సమకూర్చ వలసినదిగా కోరారు. అందరి పక్షాన నేను సరే నన్నాను. స్వామి ప్రసాదము తిని శ్రద్దగా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావలెనని కోరాను. 

అప్పుడే వెళ్లి 2 వారములకు సరిపోను బిస్క్యూట్ పాకెట్స్ కొని పంపినాము. 

విద్యార్థులకు, బిస్క్యూట్ ప్యాకెట్ తో పాటు, ఒక అరటి పండు, కూడా ఇవ్వవలెను. మొత్తము 22 మంది విద్యార్థులకు. --- సాయిరాం. 



SMT SHASIKALA'S WHATSAPP MESSAGE TO ME: Sir good evening, tried your number but couldn't get to you due to signal problem at school, we r in receipt of biscuit boxes, thank you so much for your immediate response to our request for the snacks hope for your cont'd support to our school

Response in whatsapp: DARASING:

Sir thank you very much for your kind help for our class 10th students in providing snacks for evening session spl class 





ఈ పైన గుండ్రముగా తిరుగుతున్నది ఏమిటా అని చూస్తున్నారా?  అది శ్రీమతి విజయ లక్ష్మిగారు ఏంతో ఇష్టముతో 5 కిలోల టమాటాలతో చేసిన టమాటా పచ్చడి. వారు చేసిన విధానము : 5 కిలోల టమాటాలు కొన్ని పచ్చివి, కొన్ని గట్టిగావుంది పండినవి కొని, బాగా శుబ్రము చేసి ఎండలో ఎండబెట్టి, ముక్కలుగా కోసి, చింతపండు రసము, కారము, ఉప్పు,నూనె ఆవపిండి, మొదలగునవి, వేసి, మిక్సీ లో కొంత కొంత వేసి గ్రైండ్ చేసి, చివరకు పోపు పచ్చడిలో  వేసి, మరొక సరి కలిపి  ఇంట్లో  స్వామికి నైవేద్యము పెట్టి, రుచి చూడగా, అత్యద్భుతముగా ఉండగా, దానిని, ఆటోలో తీసుకొని వెళ్లి, శివమ్ లో కిచెన్ లో హ్యాండ్ ఓవర్ చేసి చేయగా దానిని, మన ఆశ్రిత కల్ప లో అటెండెండ్స్ కి వినియోగించబోతున్నారు అని తెలిసి చాల అనందం కలిగినది.   సాయిరాం. 


ఈ విషయమును తెలుపగా మరో 5 కిలోలు తయారు చేయడానికి కావలసిన, కారం, నూనె, ఆవపిండి, తెప్పించి భువనేశ్వరి గారు వారి దగ్గరనే  వుంచి, ఫోటో ద్వారా తెలిపినారు. వారికీ అయిన ఖర్చు కూడా తెలిపినారు సుమరు 750 రూపాయలు. 

ఈ పైన ముడి సరుకులను తీసుకొని 5 కిలోల దోస ఆవ పచ్చడి కానీ, టమాటా పచ్చడి కానీ తయారు చేసి మళ్ళి శివంకు పంపగలరు. 


ఈ పై కార్యక్రమాలలో పాల్గొనే  వారు వారి వారి నేమ్స్, సెల్ నంబర్స్ తెలుపగలరు.  


Monday, December 12, 2022

MAHILA DAY CELEBRATIONS: 19-12-2022 - BEGAM HYD : SRI SATHYA SAI BHAVAN HYD.

 

PRESS CLIPPING DT 22-12-2022



MAHILA DAY CELEBRATIONS: 19-12-2022 





    

  • PROGRAM SCHEDULE: 
  • LIGHTING THE LAMP: 
  • OMAKAARAM, 
  • VEDAM 
  • INTRODUCTION BY SMT VIJAYA LAKSHMI. 
  • SPEAKERS: 
  • HANUMAN CHALISA PARAYAN 
  • VIJAYA LAKSHMI         10
  • SHAILESWARI               10  

  •  మౌనిక ,జ్యోతి, కల్పన ,శైలేశ్వరి, భాగ్యలక్ష్మి, నీలిమ సునీత , 
  • BHUVANESWARI            5
  • SMT PADMAVATHI       
  • SMT MALLESWARI      10 
  • RENUKA 
  • KALPANA 
  • SMT JYOTHI                   10 
  • TAILORING                     15 


  • DISTRIBUTION OF AMRUTHA KALASAMS: 
  • PRESENTING SWEING MACHINE TO SMT K MALLESWARI. 
  • VOTE OF THANKS. 


  1. SHAILESWARI
  2. MOUNICA
  3. JYOTHI
  4. KALPANA
  5. BHAGYALAKSHMI
  6. NEELIMA
  7. SUNITA 
8 SHIREEN
9   SHIREEN    
10 SHIREEN    
11 SHIREEN    
12 SHIREEN    
13 SHIREEN    
14 SHIREEN    
15 SHIREEN    
16  SHIREEN    
17  SHIREEN    

18 BHUVANESWARI
19 SAARIKA
20 ANASUYA 
21 ANASUYA FRIEND
22 MADHAVI
23 D VIJAYA LAKSHMI 
24 D VIJAYA LAKSMI 
25 


20 VIJAYALAKSHMI D 
21 Friend.      



1. Kavitha-9391104880.
2. Lavanya-9985698668.
3. Maheshwari -8897999380.
4. Meena-7095449508.
        

Farhana Begam  old batch 

Report on mahila day program dt 19-12-2022 

 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.                            ఈ కార్యక్రమానికి, స్వామి చిరకాల భక్తురాలు, శ్రీమతి చిత్రలేఖ, శ్రీమతి ఆశా పాటిల్, శ్రీమతి కల్పనా పాటి, సుమతి శైలేశ్వరి, శ్రీమతి విజయలక్ష్మి, తదితరులు జ్యోతి ప్రకాశనం కావించి, అనంతరం వేదము భజన, ఎంతో శ్రావ్యంగా కొనసాగగా, మహిళ ఇన్చార్జి శ్రీమతి విజయలక్ష్మి గారు, స్వాగత వచనాలు పలికారు. సమితి కన్వీనర్  విశ్వేశ్వర శాస్త్రి, రాబోయే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, శత జయంతి వేడుకల సందర్భంగా, కోటి సమితిలో జరుగుతున్న, ప్రతి కార్యక్రమము, ఎంతో, దిగ్విజయంగా, ఎక్కువమందికి ప్రయోజనకరంగా ఉండే విధంగా, ఈ సేవా కార్యక్రమాలు, జరగడానికి, మనమంతా, కొత్త భక్తులను, పరిచయం చేయాలని, వివిధ సేవా కార్యక్రమాల ద్వారా, ఇప్పుడు వరకు, లబ్ది పొందిన, వారందరినీ, ప్రశాంతి దర్శనం ప్రశాంతి నిలయ దర్శనం, చేయించాలని, ప్రస్తుతం మనం మన సమితిలో, కొనసాగిస్తున్న, కార్యక్రమాల గూర్చి, సవివరముగా అందరికీ అవగాహనగా, కోసం వివరించారు 

1. శివంలో నిర్వహించే మహిళలచే పూజ

2. శివంలో నిర్వహించే సేవా కార్యక్రమాలు వివరణ.

3. ఆశుతకల్పలో సేవ

4. నిత్య నారాయణ సేవ మరియు భజన.

5 స్కిల్ డెవలప్మెంట్ లో నిర్వహించే టైలరింగ్ కి సంబంధించిన వివరణ

6 సాయి ప్రోటీన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్

7 హాస్పిటల్లో బొంతల వితరణ

8 బేబీ కిడ్స్ వితరణ

9. ప్రశాంతి నిలయం సేవల వివరణ

10. కోటి సమితి శివంలో నిర్వహించే పండుగ  వివరణ

11. బాలవికాస్ మరియు స్కూల్ బాలవికాస్ కి సంబంధించిన వివరణ.

12 సనాతన సారధి సబ్స్క్రిప్షన్.

స్కిల్ డెవలప్మెంట్, టైలరింగ్, పూర్వ విద్యార్థులు, వారి వారి అనుభవాలను, కొత్తగా విచ్చేసిన, 17వ బ్యాచ్, టైలరింగ్ ట్రైనీస్ కి సవివరంగా వివరించారు.

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, పక్షాన, శ్రీమతి మల్లేశ్వరి, గారికి, ఒక కుట్టు యంత్రము, ముగ్గురికి, నేషనల్ నారాయణ సేవ, పథకం కింద, ఐదు కిలోల బియ్యం, ఒక కిలో నూనె, ఒక కిలో కందిపప్పు, సంస్థ మహిళలు అందజేశారు., ఈనాటి కార్యక్రమం, మంగళ హారతి తో దిగ్విజయంగా ముగిసింది. సమితి కన్వీనర్, ఈ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ,, జనవరి మాసంలో, 2023లో శివంలో ఏడో తారీఖు జరిగే మహిళా పూజలో, 50 మందికి తక్కువ కాకుండా పాల్గొని, స్వామి యొక్క, దివ్య అనుగ్రహానికి, పాత్రులు కావాలన్నారు.

 ఈ కార్యక్రమంలో, స్కిల్ డెవలప్మెంట్. టైలరింగ్ పూర్వ విద్యార్థులు, మహిళా ఇన్చార్జి ఇది మతి విజయలక్ష్మి గారు . ఇంచార్జ్, శైలేశ్వరి గారు, భువనేశ్వరి గారు, కల్పన గారు గారు, సునీత గారు అనిత గారు, పాల్గొన్నారు, జై సాయిరాం

 సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, 20 20 డిసెంబర్ నా, 17వ బ్యాచ్, స్కిల్ డెవలప్మెంట్ టైలరింగ్ ప్రోగ్రాం, ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో, 16 బ్యాచ్ వారికి, చివరి తరగతిగా, 17 బ్యాచ్ వారికి, మొదటి తరగతి గా, శ్రీ పెంటయ్య గారి ఆధ్వర్యంలో యూనిఫామ్ డ్రెస్ కింద, వీరందరికీ, షర్ట్, మరియు, నిక్కరు. నేర్పనున్నారని, తెలియజేశారు.














17th SKILL DEV TAILORING
1KAVITHA9391104880
2LAVANYA9985698668
3MAHESWARI8897999380
4MEENA7095449508
5ANITHA RANI9703513064
6JYOTHI9966412420
7SWAPA
8MAHANANDA9346020347
9GEETA6304819678
10SRUTI JOSHI9177409499
11MADHAVI
12SUNANDA7901450433
13LATHA PRAJAPATHI
14AMBIKA
15YADAMMA
16SIRISHA9110773091
17SUNITHA
18PRAMEELA
19VINEETHGA
20ANUSHA
16TH BATCH
21A LAVANYA
22S SANDYA
23AMRUTHA
24MEENAKSHI SHARMA
25JAIN MALATHI
26G SWAPNA
27V RAJESWARI
28SHIREEN
15TH BATCH
29SHILPA
30PRACHI
31JYOTHI
32OLD SANDYA
33MOUNICA
34FARHANA BEGAM9390875052
35BHAVANA
36MANGLA
37ASHWINI
38VAANI
39VASAVI
40SHAILESWARI
41JYOTHI
42KALPANA
43BHAYALAKSHMI
44MOUNICA
45NEELIMA
46SUNITHA
47BHUWANESWARI
48MADHAVI
49D VIJAYA LAKSHMI
50VIJAYA LAKSHMI FRIEND
51K MALLESWARI
52RAKHI
53SHALINI
54BHAVANA
55PADMA
56LAKSHMI
57ZIA GUDA JYOTHI
58VENKATA RATNA                     
59SATHYAVATHI
60SHEJAL 
61RAMA DEVI 
62SHARVANI
63CHITRA LEKHA
64ASHA PATIL
65KALPANA PATIL
66VIJAYA LAKSHMI
67SUEKHA BENEFICIARY
68LAKSHMI
69NAGESWARA RAO
70P V SASTRY.                                    

71   NAVEEN

72   ZIA GUDA FRIEND 

73   PATIL 

KOTI SAMITHI. WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHANA - 2-9-2026 & 3-9-2026

          KOTI SAMITHI. WEDNESDAY & THURSDAY  NAGARA SANKEERTHA NA -  2-9-2026 & 3-9-2026  11 వ ( వారం )  నగర సంకీర్తన.  భగవాన్ శ్రీ...