PRESS CLIPPING DT 22-12-2022
MAHILA DAY CELEBRATIONS: 19-12-2022
- PROGRAM SCHEDULE:
- LIGHTING THE LAMP:
- OMAKAARAM,
- VEDAM
- INTRODUCTION BY SMT VIJAYA LAKSHMI.
- SPEAKERS:
- HANUMAN CHALISA PARAYAN
- VIJAYA LAKSHMI 10
- SHAILESWARI 10
- మౌనిక ,జ్యోతి, కల్పన ,శైలేశ్వరి, భాగ్యలక్ష్మి, నీలిమ సునీత ,
- BHUVANESWARI 5
- SMT PADMAVATHI
- SMT MALLESWARI 10
- RENUKA
- KALPANA
- SMT JYOTHI 10
- TAILORING 15
- DISTRIBUTION OF AMRUTHA KALASAMS:
- PRESENTING SWEING MACHINE TO SMT K MALLESWARI.
- VOTE OF THANKS.
- SHAILESWARI
- MOUNICA
- JYOTHI
- KALPANA
- BHAGYALAKSHMI
- NEELIMA
- SUNITA
Farhana Begam old batch
Report on mahila day program dt 19-12-2022
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి, స్వామి చిరకాల భక్తురాలు, శ్రీమతి చిత్రలేఖ, శ్రీమతి ఆశా పాటిల్, శ్రీమతి కల్పనా పాటి, సుమతి శైలేశ్వరి, శ్రీమతి విజయలక్ష్మి, తదితరులు జ్యోతి ప్రకాశనం కావించి, అనంతరం వేదము భజన, ఎంతో శ్రావ్యంగా కొనసాగగా, మహిళ ఇన్చార్జి శ్రీమతి విజయలక్ష్మి గారు, స్వాగత వచనాలు పలికారు. సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, రాబోయే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, శత జయంతి వేడుకల సందర్భంగా, కోటి సమితిలో జరుగుతున్న, ప్రతి కార్యక్రమము, ఎంతో, దిగ్విజయంగా, ఎక్కువమందికి ప్రయోజనకరంగా ఉండే విధంగా, ఈ సేవా కార్యక్రమాలు, జరగడానికి, మనమంతా, కొత్త భక్తులను, పరిచయం చేయాలని, వివిధ సేవా కార్యక్రమాల ద్వారా, ఇప్పుడు వరకు, లబ్ది పొందిన, వారందరినీ, ప్రశాంతి దర్శనం ప్రశాంతి నిలయ దర్శనం, చేయించాలని, ప్రస్తుతం మనం మన సమితిలో, కొనసాగిస్తున్న, కార్యక్రమాల గూర్చి, సవివరముగా అందరికీ అవగాహనగా, కోసం వివరించారు
1. శివంలో నిర్వహించే మహిళలచే పూజ
2. శివంలో నిర్వహించే సేవా కార్యక్రమాలు వివరణ.
3. ఆశుతకల్పలో సేవ
4. నిత్య నారాయణ సేవ మరియు భజన.
5 స్కిల్ డెవలప్మెంట్ లో నిర్వహించే టైలరింగ్ కి సంబంధించిన వివరణ
6 సాయి ప్రోటీన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్
7 హాస్పిటల్లో బొంతల వితరణ
8 బేబీ కిడ్స్ వితరణ
9. ప్రశాంతి నిలయం సేవల వివరణ
10. కోటి సమితి శివంలో నిర్వహించే పండుగ వివరణ
11. బాలవికాస్ మరియు స్కూల్ బాలవికాస్ కి సంబంధించిన వివరణ.
12 సనాతన సారధి సబ్స్క్రిప్షన్.
స్కిల్ డెవలప్మెంట్, టైలరింగ్, పూర్వ విద్యార్థులు, వారి వారి అనుభవాలను, కొత్తగా విచ్చేసిన, 17వ బ్యాచ్, టైలరింగ్ ట్రైనీస్ కి సవివరంగా వివరించారు.
శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, పక్షాన, శ్రీమతి మల్లేశ్వరి, గారికి, ఒక కుట్టు యంత్రము, ముగ్గురికి, నేషనల్ నారాయణ సేవ, పథకం కింద, ఐదు కిలోల బియ్యం, ఒక కిలో నూనె, ఒక కిలో కందిపప్పు, సంస్థ మహిళలు అందజేశారు., ఈనాటి కార్యక్రమం, మంగళ హారతి తో దిగ్విజయంగా ముగిసింది. సమితి కన్వీనర్, ఈ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ,, జనవరి మాసంలో, 2023లో శివంలో ఏడో తారీఖు జరిగే మహిళా పూజలో, 50 మందికి తక్కువ కాకుండా పాల్గొని, స్వామి యొక్క, దివ్య అనుగ్రహానికి, పాత్రులు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో, స్కిల్ డెవలప్మెంట్. టైలరింగ్ పూర్వ విద్యార్థులు, మహిళా ఇన్చార్జి ఇది మతి విజయలక్ష్మి గారు . ఇంచార్జ్, శైలేశ్వరి గారు, భువనేశ్వరి గారు, కల్పన గారు గారు, సునీత గారు అనిత గారు, పాల్గొన్నారు, జై సాయిరాం
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, 20 20 డిసెంబర్ నా, 17వ బ్యాచ్, స్కిల్ డెవలప్మెంట్ టైలరింగ్ ప్రోగ్రాం, ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమంలో, 16 బ్యాచ్ వారికి, చివరి తరగతిగా, 17 బ్యాచ్ వారికి, మొదటి తరగతి గా, శ్రీ పెంటయ్య గారి ఆధ్వర్యంలో యూనిఫామ్ డ్రెస్ కింద, వీరందరికీ, షర్ట్, మరియు, నిక్కరు. నేర్పనున్నారని, తెలియజేశారు.
71 NAVEEN
72 ZIA GUDA FRIEND
73 PATIL
No comments:
Post a Comment