- శ్రీ సీతా రామ కళ్యాణం 30-3-2023 - గురువారం - 11-30
- సాయంత్రం సంగీత కార్యక్రమం : ప్రితీష్ పాటిల్ సౌజన్యంతో
- స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్ కి ప్రశంసా పత్రముల వితరణ.
- సాయంత్రం బాలవికాస్ విద్యార్థులచే కోలాటం.
- శ్రీ హ్ శ్రీనివాసులు, శ్రీ డోర, శ్రీ కైలాష్ ప్రసాద్, శ్రీమతి లక్ష్మి, తదితరులు.
- ఈ కార్యక్రమానికి, స్కిల్ డెవలప్మెంట్, ట్రైనీస్, స్కాలర్షిప్ విద్యార్థులు, శ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్ విద్యార్థులు, శ్రీమతి సత్యవతి, శ్రీమతి శశికళ, తదితరులు, అందరిని ఆహ్వానించాలి.
- కళ్యాణం నిర్వహించే దంపతులు.
- శ్రీమతి శైలేశ్వరి దంపతులు,
- శ్రీమతి కల్పన దంపతులు
- శ్రీమతి రేణుక దంపతులు
- శ్రీమతి సుప్రియ దంపతులు,
- శ్రీమతి రమాదేవి దంపతులు
- శ్రీమతి సునీత దంపతులు,
- శ్రీమతి నీలిమ దంపతులు
- శ్రీమతి సాగర్ దంపతులు
- SRI CHALLA RAMA PHANI
- SHIREESHA
- శ్రీమతి భువనేశ్వరి దంపతులు
- శ్రీమతి కుసుమ దంపతులు
- శ్రీమతి ఉష దంపతులు
- శ్రీమతి పాటిల్ దంపతులు
- శ్రీమతి సురేష్ దంపతులు
- శ్రీమతి శోభా దంపతులు
- శ్రీమతి సవిత దంపతులు
- . డి విజయలక్ష్మి దంపతులు
- శైలజ దంపతులు
- వేదిక : శివమ్ భజన మందిరం హాల్ కానీ ఓపెన్ లాన్ :
- అలంకరణ - దండలు - శ్రీ గుబ్బ సాగర్.
- కోశాధికారి శ్రీ రామ నవమి వేడుకలు : శ్రీమతి శైలేశ్వరి. గూగుల్ పే అకౌంట్.
- డాక్టర్ వై రామప్రభా గారి బృందం చే భక్తి సంగీత కార్యక్రమం. సాయంత్రం.
1. మల్లె పువ్వులు
2. కనకాంబరాలు తులసి మాలలు, తులసి దళాలు
3. అరటి చెట్లు, కలశం కొబ్బరికాయలు మామిడాకులు,
4. తలంబ్రాలు ధాన్యం, ముత్యాలు
5. గజ మాలలు, సాంబ్రాణి, గంట, హారతి పళ్లెం, కర్పూరం, దర్భలు, కలశం మీద జాకెట్టు, పంచామృతాలు, బాసికాలు, దారపు ఉండ, కళ్యాణ మండపం, పాదుకలు, పాలుకలు ఉంచే పళ్లెం, ముక్కాలి పీట, అభిషేకానికి ఒక బేసిన, మెత్తని టవల్స్, రక్షాబంధనలు, తెర, మహా నైవేద్యం, పరమాన్నం, అరటి ఆకు, అరటి పండ్లు, తాంబూలం, మధుపర్కం, శ్రీ సీతారాములకు మధుపర్క వస్త్రాలు, ఎక్సైజ్ దండలు, జీలకర్ర బెల్లం, ఒక గుమ్మడికాయ, కన్యాదాన సమయంలో శ్రీ స్వామికి పంచి జవార్లు, సీతమ్మకు చీరలు, మాంగల్యాలు, నల్లపూసలు, మాంగల్య పూజకు వాడే అందమైన ప్లేటు, అమ్మవారికి ముత్యాల హారం, పట్టు చీర, జాకెట్టు, హోమగుండం, ఆవు నెయ్యి, సమిధలు, జై సాయిరాం
=========================================================================
బంగారు మంగళ సూత్రం - సీతమ్మవారికి, - భువనేశ్వరి గారి ఫ్రెండ్స్.
5000 రూపాయల - ముత్యాలు - భువనేశ్వరి గారి ఫ్రెండ్స్
ఓం శ్రీ సాయిరాం
శ్రీమతి విద్యా గారు, ఐదు గ్రాముల బంగారం. శ్రీ సీతమ్మ తల్లికి మంగళ సూత్రంలకు, శ్రీమతి గిరిజ గారు తలంబ్రాలు నిమిత్తం, 5000 రూపాయల ముత్యాలు జై సాయిరాం
================================================================
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు- శివం, హైదరాబాద్
శ్రీ శ్రీ శ్రీ సీతా రామ చంద్రుల కల్యాణ మహోత్సవం
మార్చ్ 30
గురువారం
2023
కలియుగ అవతారి
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి
అనుగ్రహ ఆశీస్సులతో
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం లో
భగవానుడు నడయాడిన శివం మందిరం లో
శ్రీ రామ నవమి వేడుకలు
పట్టాభిషేకము ఫోటో..
ఉదయం ఓం కారం, సుప్రభాతం, నగర సంకీర్తన,
ఉదయం 8 -30 గంటలనుండి
కల్యాణ కార్యక్రమము ప్రారంభం
శుభముహూర్తం. : 12 గంటలకు
కళ్యాణం అనంతరం మహా ప్రసాదం
సాయంత్రం కార్యక్రమము.
6 గంటల నుండి 8 గంటల వరకు
వేదం. భజన, బాల వికాస్ విద్యార్థులచే కోలాటం
భక్తి సంగీత కార్యక్రమం :
భజరే శ్రీ రామం - భజరే సాయి రామం
డాక్టర్ వై. రమాప్రభ. గారి బృందం.
మంగళ హారతి
ఆహ్వానించు వారు
విద్యానగర్ సమితి కన్వీనర్, సభ్యులు మరియు
కోటి సమితి కన్వీనర్, సభ్యులు,
ముఖ్య గమనిక:
కల్యాణంలో పాల్గొనే దంపతులు, సాంప్రదాయ దుస్తులలో పట్టు వస్త్రములు ధరించ వలెను.
పంచ పాత్ర ఉధ్ధరిణి., పళ్ళెము. , కొన్ని విడి పూలు, చిన్న మల్లెపూల దండ చిన్న టవల్, తీసుకొని రావలెను.
No comments:
Post a Comment