Thursday, May 18, 2023

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. 19-5-2023

27-5-2023

SRI KAMESH  


26-5-2023 




FRIDAY

  1. SRI KAMESH 
  2. SRI SAI GUPTA
  3. RAM 
VINAY kUMAR SENT BHOJAN FOR 2 BOYS 

25-5-2023 

THURSDAY: 

  • 1. KAMESH GANDHI 
  • 2. SMT VAANI
  • 3. SMT SHIREESH 
  • 4. P V SASTRY
  • 5. SMT RENUKA 
  • 6. BALVIKAS CHILDREN. SON AND DAUGHTER OF RAVI & BHAGYA LAKSHMI 


NO TANKER. SAMOSA..... 



24-5-2023: WEDNESDAY 

  • 1. Kamesh Gandhi. 
  • 2. Niranjan 
  • 3. P V Sastry. 
  • No Samosa 


23-5-2023 TUESDAY 

  1.  Sri Kamesh, 
  2.  P V Sastry  
  3.   SRI VEERESH 
  4.  SAI GUPTA 
  5. NIRANJAN. 
TANKER CAME. SAMOSA RECEIVED.  










22-5-2023 MONDAY 
  1.  Sri Kamesh, 
  2. . Ramdas 
  3. . P V Sastry  
  4.    SRI VEERESH 

TANKER CAME. SAMOSA RECEIVED. 

21-5-2022 Sunday: 

  1.   Sri Kamesh, 
  2. . Ramdas 
  3. . P Supriya 
  4.   Niranjan 
  5.   P V Sastry  
Tanker Came: Offered Cool Drink.  No Samosa. Today Smt Neelima has sent Lunch Prasadam. Sri Niranjan Offered Haarathi to Bhagawan. 



 20-5-2022 - Saturday 

Today the following Sevadal Members have attended Water Camp

  1.  Sri Kamesh, 
  2. . Ramdas 
  3. . Malleswari
  4. . Srinivas
  5.  Vijaya Lakshmi 
  6. . P V Sastry. 

Tanker Came: No Samosa. Today Smt Vijaya Lakshmi has sent Lunch Prasadam




శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో 

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. 

Report dated 19-5-2023

—000— 

 

శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో సిబిఎస్ డిపో ప్రాంగణంలో, చలివేంద్రం 24-4-2023 న   ఏర్పాటు చేసిన విషయం తెలిసినదే. ఈ చలివేంద్ర ప్రాంగణంలో ఈ రోజు అనగా 19-5-2023 న  మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా, మహిళలందరూ పాల్గొని ఎంతో భక్తి, శ్రద్ధలతో, ప్రయాణికులకు, ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు మహిళా మహిళా కండక్టర్లకు, భక్తులకు, చల్లని తాగునీటితో పాటు, ఎంతో రుచికరమైన మజ్జిగను కూడా, స్టీల్ గ్లాసులలో వితరణ గావించడమైనది. దీనితోపాటు, రెగ్యులర్గా, వాటర్ సప్లై చేస్తున్న, హైదరాబాద్ వాటర్ వర్క్స్, డ్రైవర్ సైదులు గారికి,  స్వామి వారి ప్రేమను ఒక అమృత కలశం ద్వారా, ఇవ్వడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ వేడుకలలో భాగంగా, శ్రీమతి శైలేశ్వరి, శ్రీమతి కల్పన శ్రీమతి రేణుక, శ్రీమతి షరీన్, శ్రీమతి హీన ఫాతిమా, శ్రీ కామేశ్ గాంధీ  తదితరులు పాల్గొన్నారు. దీనికన్నా ముందుగా, రేణుక, శైలేశ్వరి, జ్యోతి ప్రకాశం గావించి, వేద పారాయణతో కార్యక్రమం ప్రారంభమైంది.

 

సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి మాట్లాడుతూ, మహానగర మంచినీటి సరఫరా మరియు మురుగునీటిపారుదల మండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ గారికి,   డైరెక్టర్ స్వామి గారికి,  బొగ్గులకుంట రిజర్వాయర్ ఉన్నతాధికారులకు జాన్ షరీఫ్ గారికి,  మధుసూదనాచారి గారికి, మరియు ఆర్టీసీ స్వీపర్లు కు, సహకరిస్తున్న వారికి, ముఖ్యంగా చలివేంద్రములో నిరంతరం సేవలు అందిస్తున్నవారికందరికి,   హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుతూ, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆసిస్సులు ఉండాలని కోరారు. 

చివరగా శ్రీమతి వాణి గారు స్వామి వారికి మంగళ హారతి సమర్పణ తో కార్యక్రమం దిగ్విజయముగా ముగిసినది.

 Convenor

 Koti Samithi,Hyderabad







Tuesday, May 16, 2023

SUMMER WATER CAMP AT C B S BUS DEPOT. GOWLIGUDA CHAMAN, HYDERABAD.

  • Blue 200 ltrs - 3 drums
  • Black 200 ltrs - 1 drums
  • Blue 120 ltrs -3 drums
  • Black 500 ltrs - 1 drums
  • Ceramic 70 ltrs - 10 drums
  • 1 chair - without legs
  • 1 small table
  • 2 pcs Pata
  • 1 big carpet Jute
  • 1 big black tarpaulin
KEPT THE SUMMER WATER CAMP MATERIAL AT ZIA GUDA RATIRAO PATIL'S KARKHANA FOR NEXT YEAR: 

THE POTS ARE OPEN AND SOME THEY WERE REVERSED AND KEPT. 

SEVADAL PESENT: SRI NAGESWARA RAO, MANIK PRABHU, NIRANJAN, SMT RENUNA AND P V  SASTRY ON 8-6-2023 

KEY HANDED OVER TO SRI RAMU GARU RTC CONTROLLER. OF THE DEPOT ON THE SPOT. 















18-5-2023:

Today's sevadal Members: 

  1. Sri Kamesh Gandhi
  2. Sri P V Sastry
  3. Sri Ramdas
  4. Smt Renuka brought bhojan for Kamesh and Ramdas. 
  5. Sri Veeresham 
Today Mr. Veeresham, brought samosas from Rajashan Chat total for today 30 number. 
Today motor given trouble. got repaired motor from south india motors... incurred Rs. 150 expenditure. 
Sri Sagar Gubba sent a umbrella of Abhaya Foundation got installed. 







17-5-2023:






  1. SRI KAMESH GANDHI
  2. SRI P V SASTRY
  3. SRI RAMDAS 
  4. SRI VEERESHAM 
TANKER CAME: TIFFEN GIVEN TO SYDULU. AND TO OUR SEVADAL. MYSORE BAJJI. (4)
EVENING SAMOSHA (5) 
BLEECHING POWER: PURCHASED. 

15 POTS CONSUMED. 

16-05-2023

Today's sevadal Members: 

  1. Sri Kamesh Gandhi,
  2. Sri P V Sastry
  3. Sri Ramdas
  4. Smt Vani
  5. Smt Sireesha 
Today Smt Sireesha brought some white cloth 
and Ramdas friend has brought the garland to Matrusree Eshwaramma. 
Today total 16 pots of water supplied. 





Friday, May 5, 2023

మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధనోత్సవం. 6-5-2023

 


PL CLICK HERE TO VIEW U TUBE OF THE PROGRAM  














ఘనంగా మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధనోత్సవం.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, కోటి సమితి ఆధ్వర్యంలో, గౌలిగూడ,  సి బి ఎస్ ప్రాంగణంలో  చలివేంద్రాన్ని ప్రారంభించిన విషయం తెలిసినదే. మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు అనగా 6 5 2023న, మంచినీరుతో పాటు మజ్జిగ, వితరణ గావించడమైనది. తొలుతగా శ్రీ గుబ్బా సాగర్ మాతృశ్రీ ఈశ్వరమ్మ చిత్రపటానికి  గారికి పూలు పుల మాలలు సమర్పించగా, కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి దీపారాధన గావించి, వేదం, భజన తో కార్యక్రమం ప్రారంభమైనది.

 కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి ఈ  రోజు న మాతృశ్రీ ఈశ్వరమ్మ గారిని స్మరించుకుంటూ వారి గూర్చి, మాట్లాడుతూ, "మాతృదేవోభవ" అను వేదవాణిని ఆచరణాత్మకముగా నిరూపించే నిమిత్తము స్వామి - మే 6 వ తేదీన మాతృశ్రీ శ్రీమతి ఈశ్వరమ్మ దినోత్సవమును పాటిస్తూ వచ్చారు. ఈశ్వరమ్మకు పిల్లలపట్ల గల అవ్యాజమైన వాత్సల్యమును దృష్టిలో వుంచుకుని ఆమె వర్ధంతిని బాలల దినోత్సవముగా కూడా జరుపుకొనుమని ఆదేశించారు,  అని తెలిపారు.  ​

       ఈ లోకానికి యుగయుగాల నుండి అవతార పురుషులను అందించి నటువంటి ఆ మహాతల్లులు ఎంత గొప్పవారో యోచన చేయవలిసిన రోజు ఈ రోజు. ఈ రోజు మదర్స్ డే అనడంలో అంతరార్థం ఏమిటి? అటువంటి తల్లులుగా తయారు కావాలి అని. ​​ఈ రోజు బాలబాలికల దినముగా కూడా పాటిస్తున్నారు. ఎందుకు?  బాలబాలికలు తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలను ఏ విధంగా ప్రకటించి వారిని సంతృప్తి పరచాలో తెలుసుకో వలసిన రోజు ఈ రోజు కనుక అని స్వామి తెలిపిన విషయములను తెలిపారు.

 ఈశ్వరమ్మ గారు శ్రీ సత్య సాయి బాబా వారిని  కోరిన మూడు కోరికలు గూర్చి చెబుతూ,  ఆ రోజుల కాల పరిస్థితుల కను గుణముగా, మహిళల  కోసము కోరిన ఒక ప్రసూతి ఆసుపత్రి, చిన్నపిల్లల కోసము ఒక చిన్న పాఠశాల, ఒక చిన్న బావి, ఏర్పాటు చేసిన విధానము గూర్చి చెబుతూ,  అవి, ఈ రోజు, ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా రూపుదిద్దుకొని వేల  మందికి సేవలందిస్తున్న విధానమును,  ఆ నాటి  బావి, నేడు  700 గ్రామాలకు, పైగా,  శ్రీ సత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా మారిన  విధానమును, నాటి చిన్న బడి,  ఈ నాటి, k.g. To p.g. వరకు ఉచిత విద్యా  రూపతరము చెందిన విధానమును, మహిళల కోసము ప్రత్యేకముగా, మహిళా యూనివర్సిటీని అనంతపూర్ లో నిర్మాణము గావించి, ఆనాటి, భారత రాష్ట్రపతి శ్రీ వి.వి.గిరి గారి చేతులమీదుగా,  ప్రారంభోత్సవం జరిగిందని,  తెలుపుతూ,   శ్రీ సత్య సాయి సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిలో  లో ఎక్కడ బిల్ కౌంటర్లు కనపడవని, అంత ఉచిత మే నని, తెలియ జేశారు. తల్లికి ఇచ్చిన మాట ప్రకారము స్వామి విదేశములకు వెళ్లలేదని, 170 దేశాల వారిని తన ప్రేమ ద్వారా ఆకట్టుకొన్నారని తెలియ జేశారు. 

 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవ వేడుకలలో భాగంగా, మహిళా ఆర్టీసీ సిబ్బందికి, స్వీపర్లకు మరియు, చలివేంద్రం ఏర్పాట్లలో, సహకరించిన, శ్రీమతి  ఎస్ విజయలక్ష్మి కి, శ్రీదేవి కి,  ప్రభావతి కి,  ఎం సంగీత కి, కె పోచమ్మకు, మరియు,  సురేఖకి,    తదితరులకు, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి ప్రేమను స్వామివారి ప్రేమను, చీర రూపంలో, అందజేయడమైనది.  ఈ కార్యక్రమంలో. శ్రీమతి విజయలక్ష్మి , ప్రభాకర్ , శ్రీరామదాసు,శ్రీ ఎం ఆంజనేయులు,  శ్రీ రతి రావు పాటిల్,దాస పద్మావతి, దాస వాణి, గుబ్బ  సాగర్, కామేష్ గాంధీ, స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్  టైనీస్,  కన్వీనర్, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

 శ్రీమతి విజయలక్ష్మి స్వామి వారికి  మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము ముగిసినది.


Wednesday, May 3, 2023

SIVAM SECURITY SEVA BY ALL THE CO-ORDINATORS:

SIVAM SECURITY SEVA BY ALL THE CO-ORDINATORS: 


As discussed and decided in dist meeting on 30th May 2023. Every Sunday each Samithi shall be rendering security seva at Sivam.


Samithi wise security seva at Sivam

DATE          SAMITHI

4th June      Amberpet

11th June.     Ameerpet

18th June     Dilsukhnagar

25th June     Gandhi nagar

2nd  July    Himayat nagar

9th.  July.   Kachiguda

16th July    Khairtabad

23th July.   Koti

30th July    Maredpally

6th.  Aug    Mehdipatnam

13th Aug    Prashanthi nagar

20th Aug    S.R. nagar

27th Aug    Sitaphal mandi

3rd.  Sep     Tarnaka

10th Sep    V.R.nagar

17th Sep    Vidya nagar


Pl attend along with your eight coordinators and it is requested that each coordinator should motivate one more person (preferably balvikas parent) and bring them for seva.

Timings: 4.30pm to 8pm.

Reporting time 4.15 pm

Organization dress and scraf is mandatory. 

Request you not to forward this message 

Sunday, April 30, 2023

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకలలో సాయి సహస్రనామ హారం - సాయి ప్రేమసారం - 1008 భజనల సమర్పణ- కార్యక్రమం లో ఎంతో భక్తి ప్రపత్తులతో కోటి సమితి భజనలు











641-Maha lakshmi 
642 Renuka 
643 Kalpana
644 Shaileswari 
645 Prabhakar
646 Leeladhar
647 Vijaya Lakshmi 














భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకలలో
సాయి సహస్రనామ హారం - సాయి ప్రేమసారం -
1008 భజనల సమర్పణ- కార్యక్రమం లో ఎంతో భక్తి ప్రపత్తులతో కోటి సమితి భజనలు
---

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో,శ్రీ వారి శత జయంతి వేడుకలలో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,తెలంగాణ రాష్ట్రములో,సరూర్ నగర్ లో గల   శ్రీ సత్యసాయి  మందిరంలో 31 వ తేదీన 1,008 భజనమాలను భక్తితో శ్రీ వారి పాదముల చెంత సమర్పించు కార్యక్రమము ఏంతో భక్తి శ్రద్దలతో ప్రారంభమైన విషయము విదితమే.


ఈ కార్యక్రమము  5 రోజులు,రోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు,రోజూ 200 భజనలు తో యెంతో ఆర్ద్రతతో, చక్కని హార్మోని, కంజీర, తాళం, శ్రుతి వాద్య సహకారముతో, స్వామి వారి సహస్ర నామములలో ఒక్కొక్క నామమునకు ఎంపిక చేసిన భజనను, తెలంగాణాలో అన్ని జిల్లాల వారికీ ఎవరికి కేటాయించిన సమయంలో వారు ఏంతో భావ రాగ తాళ యుక్తముగా , 1008 భజనమాలను  స్వామి వారి పాదముల చెంత సమర్పిస్తూ వున్నారు. 


ఈ రోజు అంటే 3-6-2023 న ఉదయం 7 గంటలనుండి 8 గంటల వరకు శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి వారికి కేటాయించిన సమయంలో 641 నామానికి సరిపడా   భజనగా, శ్రీ సాయిదాస్ కోటి సమితి గాయకుడు విఠలా నారాయణ - నారాయణ హరి నారాయణ,తో ప్రారంభమైనది.


642 వ భజన 643 వ భజన  కోటి సమితి భజన గాయకురాలు శ్రీమతి కల్పనా నాగా -  తారక నామం భజేరె మనసా అనే భజనను, మరియు  మనువా బోలో జై సీతా రామ్ అనే భజనను, స్వామి వారి పాదాల చెంత సమర్పించారు.


644వ సహస్రనామానికి - సంబంధిత భజనను  శ్రీ సాయి నాధా గురుగోవింద,  శ్రీమతి గుర్తురి శైలేశ్వరి గారు ఆలపించారు.


645 వ భజనగా శ్రీమతి రేణుక మరియు శ్రీమతి సీతామహాలక్ష్మీ సంయుక్తముగా, జై జై హనుమన్ జై హనుమన్ అనే భజనకు అందరు ఏక కంఠంతో కోరస్ పలికి స్వామికి సమర్పణ గావించారు. 


646 వ భజనగా, మాస్టర్ లీలాధర్, శంభో మహాదేవా - శంభో మహాదేవా అనే భజనను, పెద్దలతో సమానముగా స్వామికి సమర్పణ గావించబడినది. 


647 వ భజనగా, కోటి సమితి సీనియర్ గాయకురాలు శ్రీమతి విజయ లక్ష్మి - దాశరథే రామా - జయ జయ రామ అనే భజనను స్వామికి ఎంతో భక్తితో సమర్పణ గావించారు. 


1008 భజనమాలను సమర్పించే కార్యక్రములో భాగంగా కోటి సమితి కి కేటాయించిన సమయం పూర్తి గావించుకుని, కోటి సమితి కన్వీనర్ తో అందరు స్వామికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, ప్రణాళికా బద్దంగా శిక్షణా నిర్వాహకులకు, జయదేవ్ అశ్విన్, కామేశ్వరి, సరస్వతి ప్రసాద్, ఎం ఎల్ ఎన్ స్వామి గారికి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి మరియు, ముఖ్యముగా, నిర్వాహక బృందానికి ధన్యవాదములు .


సాయి సహస్రనామ హారం సాయి ప్రేమసారం - 1008 భజనలు శ్రీవారి పాదపద్మముల చెంత సమర్పించే కార్యక్రమము జూన్ 4వ తేదీన రాత్రి 7 గంటలకు  సంపూర్ణమగును.  కాన మనమంతా ఈ 4 వ రోజు కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రులమవుదాము.


Pl click here for video link:







Tuesday, April 11, 2023

SUMMER WATER CAMP, AND MAHA NARAYANA SEVA AT CBS - GOWLIGUDA, ON THE OCCASION OF SRI SATHYA SAI AARADHANOSTAVAM.

 





















ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహంతో, గౌలిగూడ చమన్ లో గల బస్సు డిపో నందు కాచిగూడ బస్ డిపో మేనేజర్, శ్రీ రవీందర్ రెడ్డి గారు, గౌలిగూడ చమన్ ప్రాంతంలో, చలివేంద్రాన్ని ఏర్పాటు చేయమని కోరారు. కావలసిన రంజాన్లు, వాటర్ డ్రమ్ములు, వారు సప్లై చేసే విధంగా, తర్వాత, ఈ క్యాంప్ నిర్వహించటానికి ఇచ్చిన షెల్టర్ లో కింది భాగంలో, పూర్తిగా, రేకు, వెల్డింగ్ చేయించామని చెప్పారు.

డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎ మల్లేశ్వర రావు గారి అప్రూవల్ కూడా తీసుకోవడము అయినది. వారు గో ఏ హెడ్ అన్నారు. 


కుండలు  White cotton clothes  Plates  Water pipes  Glasses  Jugs  Funnels  Tubs to wash used glasses  Soap Current point

Mop stick Wiper Chappal stand దేవుని stand


శ్రీ రాందాస్- lakshminarayna - Ganesh Utsav. - Srisailam. 

Kamesh - Hari Babu 

Sri Rati Rao Patil 


శ్రీ చల్లమల్ల లక్ష్మ రెడ్డి 

శ్రీ హరి ముత్యం నాయుడు 

శ్రీ డాక్టర్ వేంకట రమణ 

నిడుముక్కల 

మహిళా సేవాదళ్ 

స్కిల్ డెవలప్మెంట్ 

స్కూల్ బాల్ వికాస్ 

అనిల్ 

చెన్నకేశవ 

మాణిక్  ప్రభు 

రేణుక 

PRANAVENDER 

Ramanujayya 

Srinivas Reddy - Tirupatamma 

Chakaradhar 

Venkatrao

Niranjan 

Smt Vaani 

రాందాస్ గారి బస్సు పాస్ 

Nandini - 75695 06570 - whatsapp 8179520307 

NARESH KUMAR AGARWAL - TULLU 



ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, సిబిఎస్ బస్ డిపో ప్రాంగణంలో, శ్రీ సత్య సాయి చలివేంద్రాన్ని, ఏప్రిల్, 24, 2023న, ఉదయం 10 గంటలకి  ప్రారంభోత్సవం కానున్నది. కాన, కోటి సమితి, ఆఫీస్ బేరర్స్,  భక్తులు, సేవాదళ్ సభ్యులు, మహిళా సేవాదళ్ సభ్యులు, బాలవికాస్ విద్యార్థులు, మనమంతా, పాల్గొని, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందుదాం

ఈ వివరాలన్నీ, తెలియని వారికి అందరికీ తెలియజేసి, స్కూల్ బాలవికాస్ విద్యార్థులు, స్కాలర్షిప్ విద్యార్థులు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫ్యామిలీ పిల్లల అందరికీ, ఈ క్యాంపు, వివరాలు తెలియజేసి, వారంతా, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా, వారిని సమాయత్తం చేయవలసిన బాధ్యత మనది. మనమంతా, ఈ కార్యక్రమంలో ఉందాం. సాయిరాం.

కార్యక్రమ వివరాలు:

1.    జ్యోతి ప్రకాశం 2.   వేదము: 3.   భజన 4.   శ్రీ సత్యసాయి చలివేంద్రం ప్రారంభం.

      RTC: K RAVINDER REDDY:  9959226130

  1. ASST MANAGER RAVI KUMAR  99596 15886
  2. JAGAN - CARGO -- 9154298796
  3. CONTROLLER NARAYANA 939893254
  4. CONTROLLER DASARATH 738280736 
  5. SANGEETHA SWEEPER: 

  1. Metro: Water Swamy Director: 9989985817 
  2. Vamshi Bharathi. 9989998726 
  3. K Manohar           79995089083 

  1. BOGGULKUNTA:   9989996651
  2. JOHN SHARIEF:     9989996657 

  3. SRINIVAS: 

























101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...