Tuesday, April 11, 2023

SUMMER WATER CAMP, AND MAHA NARAYANA SEVA AT CBS - GOWLIGUDA, ON THE OCCASION OF SRI SATHYA SAI AARADHANOSTAVAM.

 





















ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహంతో, గౌలిగూడ చమన్ లో గల బస్సు డిపో నందు కాచిగూడ బస్ డిపో మేనేజర్, శ్రీ రవీందర్ రెడ్డి గారు, గౌలిగూడ చమన్ ప్రాంతంలో, చలివేంద్రాన్ని ఏర్పాటు చేయమని కోరారు. కావలసిన రంజాన్లు, వాటర్ డ్రమ్ములు, వారు సప్లై చేసే విధంగా, తర్వాత, ఈ క్యాంప్ నిర్వహించటానికి ఇచ్చిన షెల్టర్ లో కింది భాగంలో, పూర్తిగా, రేకు, వెల్డింగ్ చేయించామని చెప్పారు.

డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎ మల్లేశ్వర రావు గారి అప్రూవల్ కూడా తీసుకోవడము అయినది. వారు గో ఏ హెడ్ అన్నారు. 


కుండలు  White cotton clothes  Plates  Water pipes  Glasses  Jugs  Funnels  Tubs to wash used glasses  Soap Current point

Mop stick Wiper Chappal stand దేవుని stand


శ్రీ రాందాస్- lakshminarayna - Ganesh Utsav. - Srisailam. 

Kamesh - Hari Babu 

Sri Rati Rao Patil 


శ్రీ చల్లమల్ల లక్ష్మ రెడ్డి 

శ్రీ హరి ముత్యం నాయుడు 

శ్రీ డాక్టర్ వేంకట రమణ 

నిడుముక్కల 

మహిళా సేవాదళ్ 

స్కిల్ డెవలప్మెంట్ 

స్కూల్ బాల్ వికాస్ 

అనిల్ 

చెన్నకేశవ 

మాణిక్  ప్రభు 

రేణుక 

PRANAVENDER 

Ramanujayya 

Srinivas Reddy - Tirupatamma 

Chakaradhar 

Venkatrao

Niranjan 

Smt Vaani 

రాందాస్ గారి బస్సు పాస్ 

Nandini - 75695 06570 - whatsapp 8179520307 

NARESH KUMAR AGARWAL - TULLU 



ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, సిబిఎస్ బస్ డిపో ప్రాంగణంలో, శ్రీ సత్య సాయి చలివేంద్రాన్ని, ఏప్రిల్, 24, 2023, ఉదయం 10 గంటలకి  ప్రారంభోత్సవం కానున్నది. కాన, కోటి సమితి, ఆఫీస్ బేరర్స్భక్తులు, సేవాదళ్ సభ్యులు, మహిళా సేవాదళ్ సభ్యులు, బాలవికాస్ విద్యార్థులు, మనమంతా, పాల్గొని, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందుదాం

ఈ వివరాలన్నీ, తెలియని వారికి అందరికీ తెలియజేసి, స్కూల్ బాలవికాస్ విద్యార్థులు, స్కాలర్షిప్ విద్యార్థులు, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనీస్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఫ్యామిలీ పిల్లల అందరికీ, ఈ క్యాంపు, వివరాలు తెలియజేసి, వారంతా, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా, వారిని సమాయత్తం చేయవలసిన బాధ్యత మనది. మనమంతా, ఈ కార్యక్రమంలో ఉందాం. సాయిరాం.

కార్యక్రమ వివరాలు:

1.    జ్యోతి ప్రకాశం 2.   వేదము: 3.   భజన 4.   శ్రీ సత్యసాయి చలివేంద్రం ప్రారంభం.

      RTC: K RAVINDER REDDY:  9959226130

  1. ASST MANAGER RAVI KUMAR  99596 15886
  2. JAGAN - CARGO -- 9154298796
  3. CONTROLLER NARAYANA 939893254
  4. CONTROLLER DASARATH 738280736 
  5. SANGEETHA SWEEPER: 

  1. Metro: Water Swamy Director: 9989985817 
  2. Vamshi Bharathi. 9989998726 
  3. K Manohar           79995089083 

  1. BOGGULKUNTA:   9989996651
  2. JOHN SHARIEF:     9989996657 

  3. SRINIVAS: 

























No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...