Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 77th DAY 7-02-2021 PAGES 116-122 }

 SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 77th  DAY 7-02-2021 PAGES 116-122 }











2 comments:

  1. షిరిడి సాయిబాబా సచ్చరిత్ర 9వ అధ్యాయంలోఈరోజు(07.02.2021)::, బాబావారి ఆజ్ఞమేరకు షిరిడీకి రావడం,అక్కడ నుండి వెళ్ళటం జరుగుతుందని, వారి ఆదేశం అన్ని విధాలా శ్రేయస్కరం అనీ,హేమాదిపంతుగారి రచన ద్వారా తెలుసుకున్నాము. గృహస్తులు పంచశూలములు అను పాపములు చేసే అవకాశం ఉందని, వాటికి పరిహారము పంచయజ్ఞములు చేయటం అని అవి బ్రహ్మ,దైవ, పిత్రృ,భూత,అతిధియజ్ఞములనీ, సర్వసంగ పరిత్యాగి బ్రహ్మజ్ఞాని భిక్షాటన చేయాలని, అందులకే బాబావారు మన వద్దకువచ్చి, తానే స్వయంగా స్వీకరించి యజ్ఞఫలమును ప్రసాదిస్తారని, వారి అవ్యాజ ప్రేమకు ఇదే తార్కాణమని తెలియజేశారు. ఆత్మ రామ్ గారి భార్య నిర్మల,నిశ్చల భక్తికిపరవశులై ఆమె పంపిన*పేడా* గురించి బలరాంను అడగడం వారి యొక్క సర్వజ్ఞతకు నిదర్శనమనీ, ఇంకా ఎందరెందరో భక్తులను ఆశీర్వదించడం, అనుగ్రహించడం వంటి విషయములను తెలియ పరచడమైనది.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete
  2. Offering Pranams,Praying Swamivaru 🙏 invoking His blessings on the occasion of Tandularchana, Performing, worshipping,108times, SaiGayatri on (07.02.2021Sundaymorning),in various places by Balavikas,students,parents,gurus,n devotees,all at a time,🙏,ThankingSwami for Being n Listening to our Prayers.(saraswatiprasad).

    ReplyDelete

UGADI & SRIRAMA NAVAMI CELEBRATIONS AT SIVAM - BY GANDHI NAGR SAMITHI. 30-3-2025 BY GANDHINAGAR SAMTHI, AND MEHDIPATNAM SAMITHI.

 UGADI INVITATION From Convenor Brother Sri B V Madhusudhan  S/o Late Sri B V L Narasimha Rao Garu  Sairam Sir  We invite  you and all your ...