Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 82nd DAY 12-02-2021 PAGES 146-151 }

  SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 82nd  DAY 12-02-2021 PAGES 146-151 }










1 comment:

  1. ఈరోజు (12.2.2021) షిరిడి సాయిబాబా సచ్చరిత్ర లోని12వఅధ్యాయములో::
    సద్గురుసాయిబాబా భక్తుల క్షేమంకొరకూ, దుర్మార్గుని
    యొక్క దుర్గుణములను తొలగించుటకొరకూ వచ్చినఅవతారమనీ, దేవీతేజస్సు, దైవీశక్తి కలిగి,సర్వ విషయములు తెలిసిన సర్వజ్ఞులనీ,ఉత్కృష్టమైన జ్ఞానంకలిగి అందరిని సమానంగా ప్రేమిస్తారనీ, తమ పుణ్యమునుభక్తులకు,తననునమ్మినవారికి,అందిస్తారనీ, సర్వస్య శరణాగతినిపొందిన భక్తుల కథలు,నిదర్శనాలు ద్వారా మనకు హేమాదుపంత్ గారుతెలియజేశారు. ఋషుల వాక్కులను,వ్యాఖ్యానములను, వ్యాసమహర్షి ఏ విధంగా వాటిని నాలుగు వేదాలుగా విభజించారో,అదేవిధంగా హేమదిపంతుగారు భక్తులవద్ద విన్న కథలనూ,తనయొక్కఅనుభవమును షిరిడిసచ్చరిత్ర లో అధ్యాయములుగా విభజించారని, వారి అనన్య భక్తికి ఇది తార్కాణమని తెలియజేశారు. కాకా మహాజన్గారిఅనుభవంద్వారా బాబా భూత,భవిష్యత్,వర్తమాన కాలములను ఏవిధంగా నిర్ణయించగలరో తెలుసుకున్నాము. కోటీశ్వరుడుబూటీ కోసము షిరిడికి వచ్చిన శాస్త్రిగారు(జాతక మార్తాండ), మధ్యాహ్నం 12 గంటల హారతి సమయములో బాబాలో,ఎరుపురంగు వస్త్రములను ధరించే రెండేళ్లక్రితంసిద్ధి పొందిన తనగురుస్వామిని దర్శించుకోవడం విశేషం. *సర్వాంతర్యామిబాబా*🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...