Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 81st DAY 11-02-2021 PAGES 140-145 }

 SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 81st  DAY 11-02-2021 PAGES 140-145 }









1 comment:

  1. (కోటిసత్సంగము11.02.2021).)షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పారాయణలోని,11వ అధ్యాయములో::
    సగుణ(గురువునుగాని వారి యొక్క విగ్రహమును గాని ఎదుటనుంచి),నిర్గుణ(కేవలము రూపాన్ని మాత్రమే మనసులో ధ్యానిస్తూ)ఉపాసనలలో సగుణోపాసన చాలాసులభమైనదిఅని,దానిద్వారా నిర్గుణోపాసన చేయగల శక్తిలభిస్తుందనే, ఆధ్యాత్మిక తత్వాన్నివారు తెలియజేశారు. సాయిబాబా భగవంతునిభక్తుడు,భాగవతోత్తములేకాదు,అతడు కేవలం భగవంతునిఅవతారమే,అని హేమాద్పంత్ గారువారి స్వానుభవాన్ని తెలియజేశారు. డాక్టర్ పండిట్ తమ గురువైన రఘునాధమహారాజు గారిని సాయిబాబాలో చూసుకుంటూఅదే,భావనలో,లీనమై బాబాకు అర్చన చేశారు. బాబా డాక్టర్ పండిట్ యొక్కభక్తికి పరవశులయ్యారు. బాబా పంచభూతములను అధీనంలోఉంచుకొనగల పరబ్రహ్మస్వరూపమని
    వాటినిశాసించి, శాంతినిచేకూర్చగల, ప్రేమమూర్తిఅని కొన్ని నిదర్శనలద్వారా తెలియజేశారు. అనన్య భక్తి వల్ల విముక్తి లభిస్తుందని స్వామి వారు బోధించారు. కీర్తి ప్రతిష్టలపై,ధనముపై వ్యామోహము,బద్ధకము ఈ మూడు మనిషికి అవరోధములని,వాటిని,అధిగమించిన ఆనందం ప్రాప్తించిచునని బోధించారు. 🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...