Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 84th DAY 14-02-2021 PAGES 158-162}

 SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 84th  DAY 14-02-2021 PAGES 158-162}








1 comment:

  1. ఈరోజు(14.2.2021) షిరిడి సాయిబాబా సచ్చరిత్ర 13వఅధ్యాయంలో::
    మాయలో పడడం వల్ల బాధలు అనుభవిస్తూ ఉంటామనీ,భగవానునిఅంటిపెట్టుకుని,సద్గురు సాంగత్యము,సర్వస్య శరణాగతిలో,ఉంటే, మాయ నుండి,కష్టములనుండి,బయటపడవచ్చునని, భీమాజీ పాటిల్గారికి జరిగిన అనుభవంద్వారా మనకు వివరించారు.గురునిపాదములనే ఆశ్రయించిన వారికి ఆది,వ్యాధి బాధల నుండి విముక్తి కలుగుతుందని(తద్విద్ధి ప్రణిపాతేనపరిప్రశ్నేనసేవయా). పూర్వ జన్మకృతం పాపం వ్యాధిరూపేణపీడితా,అని చెప్తూ, దాని నుంచి బయట పడే మార్గం కేవలము సర్వస్య శరణాగతి అని, పాటిల్ గారి అనుభవం ద్వారా తెలుసుకున్నాము. గురుని యొక్క కటాక్ష వీక్షణం,కష్టములనుండి కాపాడుతుందని హేమాదిపంతుగారువివరించారు.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete

SIVAM SECURITY DUTIES - KOTI SAMITHI.. DECEMBER 4,   2025 THURSDAY 2 GENTS EVENING  5 PM TO 8 PM  DECEMBER,24 WEDNESDAY 2 GENTS EVENING 5 PM...