Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 87th DAY 17-02-2021 PAGES 174-178}

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 87th  DAY 17-02-2021 PAGES 174-178}









1 comment:

  1. కోటి సత్సంగములోఈరోజు (17.2.2021) షిరిడి సాయిబాబాసచ్చరిత్ర14వఅధ్యాయములో,
    ఆత్మశరీరంతోకలిసిఉంటే,అటువంటి కలయికనే యోగం అంటారనీ,నైనంఛిందంతిశస్త్రాణి,అన్నట్లుగా ఆత్మ పరమాత్మస్వరూపమేఅనీ,యోగీశ్వరకృష్ణుడుచెప్పినవిషయములనూ,యోగీశ్వరుల జీవితం అతిమధురంగా ఉంటుందని, అటువంటి యోగుల కు సన్నిహితంగాఉండడంవలన, భగవంతునిదర్శించ గలుగుతారుఅనీ,తెలియజేశారు. సర్వజ్ఞుడైనటువంటి బాబాకు రతన్జీవాడియా మనసులోని కోరికతెలిసి అది సిద్ధింపచేయడం, కేవలంబాబాయొక్క లీల,సర్వాంతర్యామితత్వము. దాసగణుమహారాజు గారితో స్నేహంవలన రతన్జీవాడియాగారు షిరిడిబాబాను దర్శించుకొనగలిగారు. సత్సంకల్పం,సత్సంగప్రభావము సద్గురునివద్దకు చేరుస్తుంది అనటానికి ఇదే నిదర్శనము. బాబావారిఅనుగ్రహంతో,హేమాద్ పంతుగారువ్రాసిన ఈగ్రంథంలోని ఆశయము చదివిన వారు,విన్నవారు,కేవలము ఆత్మసాక్షాత్కారమును పొందుటకోసమే.🙏(సరస్వతీప్రసాద్).


    ReplyDelete

Centanary Celebrations of Bhagawan Sri Sathya Sai Baba Varu. 16to 23rd November, 2025:

  Centenary Celebrations of  Bhagawan Sri Sathya Sai Baba Varu.  16 to 23rd November, 2025  Global Akanda Bhajan:   8th Nov. 2025,  Saturday...