Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 92ND DAY 22-02-2021 PAGES 200-205}

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 92ND  DAY 22-02-2021 PAGES 200-205}














1 comment:

  1. (20.2.2021) షిరిడి సాయిబాబా సచ్చరిత్ర 15వ అధ్యాయంలో::
    హరి కథకునికి శ్రద్ధభక్తితోపాటుగా, న్రత్యము, పాండిత్యము ఆశుకవిత్వం సంగీత పరిజ్ఞానం మీద అవగాహనలుఉండాలిఅనివిన్నాము.దాసుగణూమహారాజు(అన్నాసాహెబ్ ధభోల్కరుగారు) ఆ కోవకుచెందిన వారని హేమదపంతులుగారు తెలియజేశారు. గురువు చెప్పినది ఆచరణలో పెట్టిన మహనీయుడు అని చెప్పారు.
    (21.2.2021)న వారి యొక్క భక్తి ప్రపత్తుల గురించి విశదీకరించారు.
    (22.22021)న16వఅధ్యాయముమొదలైనది. సద్గురుని మహిమలను గురించి తెలియజేశారు. అరిషడ్వర్గములను వత్తులుగా, నూనెను
    వైరాగ్యముగా,ప్రమిదనుగురుభక్తిగా అన్వయించుకుంటూ వెలిగించిన దీపముమనిషిని జ్ఞాన వంతుని గా తేజోవంతంగా తీర్చిదిద్దుతుంది అని తెలియజేశారు, 🙏 (సరస్వతీప్రసాద్).

    ReplyDelete

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం - 2025

శ్రీ సత్య సాయి శత వర్ష సేవా యజ్ఞం  - 2025  GOOGLE FORM: LINK:  TOTAL NO OF CANDIDATES LINK:  ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వా...