SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 88th DAY 18-02-2021 PAGES 179-183}
Subscribe to:
Post Comments (Atom)
YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:
SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
ఓం శ్రీ సాయిరాం HIGH SCHOOL SUBJECT. "ఇచ్చుట- క్షమించుట" ఓం శ్రీ సాయిరాం ఈ రోజున ( 11-9-2024) శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
Excellent chapter today..Sairama gave super analysis about good n bad people ....Naaku chala chala nachindi
ReplyDeleteఈరోజు (18.2.2021)షిరిడి సాయిబాబా సచ్చరిత్ర 14వ అధ్యాయంలో::
ReplyDeleteఏ ఫలితమును ఆశించక కేవలము గురునిధ్యానంలో నిమగ్నమైన రతన్జీవాడియాదంపతులకు, మగ పిల్లవాడు జన్మించినట్లు,అదేవిధంగా హరివినాయక్సాఠే దంపతులకుకూడా సంతానప్రాప్తి కలిగినట్లు, హేమాదిపంతులు గారి రచన ద్వారా విన్నాము.
సంస్కృతములో *ద* అను అక్షరమునకు మూడుఅర్థములు ఉన్నవని అవి ఒకటి(దయ),రెండు(దానము),మూడు (దమము)అనీ, వరుసగా ఈ మూడులక్షణములు రాక్షసుల,మానవుల,దేవతలకు ఉండవలెననియు, వ్యామోహమును పోగొట్టి ఆత్మసాక్షాత్కారము పొందుటకోసమే బాబాదక్షిణఅడిగేవారనీ, ఆ విధంగా మనలను, సన్మార్గంలో నడిపించేవారనీ, సద్గురువు గురించి ఎక్కడ వింటే అది గురు స్థలమని,గురు సన్నిధి పవిత్రమని, పవిత్రమైనవాడికి దానం చేయవలెనని,అపాత్రదానం చేయకూడదుఅని,వివరించారు🙏
(సరస్వతీప్రసాద్).