Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 78th DAY 8-02-2021 PAGES 122-128 }

  SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 78th  DAY 8-02-2021 PAGES 122-128 }



















1 comment:

  1. షిరిడి సాయిబాబా సచ్చరిత్ర 10వఅధ్యాయంలో:: ధరించి,భరించు శక్తిని వినాయకుడు ఎలుకకు ఏవిధంగా ప్రసాదించాడో, అదే విధంగా గుడ్డపీలికలకు, ఉయ్యాలబరువుతో పాటుగా,సాయిబాబా వారి యొక్క బరువును కూడా మోయగలిగే శక్తిని ప్రసాదించడం బాబా యొక్క*శయనలీలగా*హేమది పంతుగారు (అన్నాసాహెబ్,ధభోల్కర్)వివరించారు. విశ్వాన్ని బల్లపరుపుగా చేసి ఆసీనులై,ఆశీర్వదించే షిరిడిసాయి బాబా,తత్వజ్ఞాని,తత్వదర్శి అను అనుభూతిని కలిగించారు.అటువంటి సద్గురుని సాంగత్యము*సూక్ష్మంలోమోక్షం*అని విపులీకరించారు. నిరంతరము ఆత్మానుసంధానంలోమునిగిపోయేబా బాబా, ఆత్మసాక్షాత్కారంపొందిన ఆత్మజ్ఞానిఅని, షిరిడీ ప్రజలు నిరంతరము తమ నిత్యకృత్యములలో భక్తితో ప్రేమతో, వారికిచేతనైన భాషాపదజాలంతో *సాయి నామస్మరణ*చేసుకుంటూఉండేవారని, బాబా,దర్శన స్పర్శన,అనుగ్రహములనుపొందిన, *అర్హతను,శక్తిని*సంపాదించుకున్నారని వివరించారు.నానావళి, నిర్మల మనస్తత్వం అస్ఖలితబ్రహ్మచారి ఆంజనేయస్వామివారిగా,బాబా దర్శనం వివరించారు. ప్రశాంతినిలయంలో కూడా *సాయినామస్మరణం సాయిరూపధ్యానం సదా మాకు ఇహపరాలనొసగుసాధనం* అంటూ ఆలపించే మధురగానమును వింటూఉంటాము.*సాయినామ కీర్తన కలియుగసాధన*.🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete

DASARA CELEBRATIONS AT SIVAM. FROM 3-10-2024 TO 12-10-2024 - KOTI SAMITHI SAMITHI DATES. 6TH, 7TH, 12TH,

  ఓం శ్రీ సాయిరాం  ఆదివారము 6-10-2024 న రోజున మహాలక్ష్మి అలంకరణ.  ఉదయం 7 గంటల నుండి, 1 గంట వరకు శివమ్ మందిరంలో సేవ మన కోటి సమితికి కేటాయించబ...