Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 83nd DAY 13-02-2021 PAGES 151-157}

 SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 83nd  DAY 13-02-2021 PAGES 151-157}










2 comments:

  1. సాయిరాం... ఎన్నో తెలియని విశేషాలు ,రహస్యాలు తెలుస్తున్నాయి...కళ్ళకు కట్టినట్టుగా యుద్ధ విశేషాలను స్వామి చక్కగా వివరంగా చెపుతున్నారు

    ReplyDelete
  2. షిరిడి సాయిబాబాసచ్చరిత్ర13వ అధ్యాయంలో::
    ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జ్యోతిషశాస్త్రవేత్త సూర్యనారాయణ సిద్ధాంతిగారు, శ్రీశైలం సభాపతి జ్యోతిష్యులు, భ్రమరాంబ అమ్మవారి భక్తులు, కీర్తిశేషులు రాయప్రోలుమల్లికార్జున శాస్త్రిగారు, విద్యావినయ సంపన్నులని, సాత్విక బుద్ధితో ఆత్మ సాక్షాత్కారం పొందారనీ,తెలుసుకున్నాము. గురువు అనుగ్రహంఉన్నచో ఏగ్రహము,జాతకములు మనను బాధించవని, వారిరువురు,నిగర్వులు,నిరాడంబరులని తెలియజేశారు. శ్రీరాముని తప్ప ఇతర దేవుని తలవని,అపరశ్రీరామభక్తులు,కోపర్గాముకు చెందిన డాక్టర్ గారు తమ స్నేహితులతో షిరిడీకి వెళ్లారని, వారందరి కంటే ముందే అతను బాబా దర్శనానికి వెళ్లారని, బాబాలో సాక్షాత్తు శ్రీ రాముని దర్శనం చేసుకున్నారని, పరమానందభరితుడై బాబా పాదములపై ప్రణమిల్లారుఅని ఈ అధ్యాయములో హేమాడ్పంతు గారి ద్వారా తెలుసుకున్నాము.*సర్వ అవతారా శిరిడి సాయి*🙏(సరస్వతీప్రసాద్)

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...