Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 85th DAY 15-02-2021 PAGES 162-167}

  SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 85th  DAY 15-02-2021 PAGES 162-167}









1 comment:

  1. , కోటిసమితివారు, నిర్వహించిన,ఈరోజు(15.2.2021) షిరిడిసాయిబాబాసచ్చరిత్ర పారాయణము13వ అధ్యాయంలో::
    భీమాజీ పాటిల్గారు 40 ఏళ్ళ వయసులో తీవ్రంగా అస్వస్థత గురియై,మృత్యువుకుసమీపంలో ఉన్న సమయంలో బాబా వారిని ఆశ్రయించటం, బాబా బోధనలను విని జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడం, స్వస్థత చేకూరాక 47ఏళ్లు జీవనంసాగించడం,తరువాత సద్గురుబాబా పాదసేవలో నిమగ్నమై జీవితకాలాన్ని 90 ఏళ్లవరకు పొడిగించడం నిజంగా పాటిల్ గారి భక్తివిశ్వాసములకు నిదర్శనం. అపరమార్కండేయుడుగా దైవాన్ని మెప్పించి ఆశీర్వచనం పొందటాన్నిబట్టి,వారికి సద్గురువైనబాబాపై ఎంత భక్తి,ప్రేమ, విశ్వాసములు ఉన్నాయోఅర్థమవుతుంది.ఇంకాకాకామహాజన్,గంగాధర్,ఎందరెందరో భక్తులు శారీరక మానసిక బాధలను నుండి విముక్తి పొందారో, హేమాదిపంతుగారి రచనల ద్వారా వినగలిగాము. సాయిరాం. 🙏(సరస్వతీప్రసాద్).

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...