Saturday, January 30, 2021

SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 73rd DAY 3-02-2021 PAGES 94-99 }

 SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 73rd  DAY 3-02-2021 PAGES 94-99 }














2 comments:

  1. షిరిడి సాయి సచ్చరిత్ర లోని 6వ అధ్యాయంచివరి భాగంలో(03.02.2021) గోపాలరావు గారు, దాము అన్నగారు, అమీర్ గారు పొందిన అనుభూతులకు, కృతజ్ఞతా భావంతో బాబా అనుమతితో, కులమతాలకు అతీతంగా 1897లో శ్రీరామనవమి నాడు పగలు *జెండా ఉత్సవం సాయంత్రం ఉరుసు ఉత్సవము*జరగటం ప్రారంభమైందని, హేమాదిపంతుగారి వివరణ ద్వారా తెలుసుకున్నాము. జాగేశ్వర్ కృష్ణ గారికి వచ్చిన కల యొక్క సూచన ప్రకారం ఒకరోజు షిరిడి బాబా గారు వారిని *ఓం సచ్చిదానంద* అని సంబోధించడం కూడా జరిగింది. దాంతో వారిలో బాబా ఎడ భక్తి విశ్వాసములు అనన్యంగ పెరగటం, బాబా సాక్షాత్తు అవతారమని,దైవమని వారికి అనుభూతి కలగడం వంటి విషయాలను వినగలిగాము.🙏


    ReplyDelete
  2. Thanking kothi Samiti and organisation for the divine program(03.02.2021) 🙏 (Saraswati Prasad).

    ReplyDelete

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...