SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 76th DAY 6-02-2021 PAGES 111-122 }
Subscribe to:
Post Comments (Atom)
99TH BIRTHDAY CELEBRATIONS AT SIVAM STARTING FROM 17TH NOVEMBER, 2024:
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశిస్సులతో “ సత్యసాయి భగవానుని 99 వ జన్మ దిన వేడుకలలో భాగంగా ” 17 నవంబర్ , 2024 న హైదరాబ...
-
Report dated 13-10-2019 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్య సాయ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...
-
AKHANDA BHAJAN STARTS FROM 8TH MARCH, 2024 AT 6 PM CONCLUDES AT 9TH MARCH @ 6 AM KOTI SAMITHI SLOT 9TH MARCH SATURDAY, MARCH 2024 @ 2 A...
It is really great experience to read ramakatha in sairaamas own words revealing so many wonderful things .Ramalingeswara pratishta,building sethu on ocean,govardhana giri.....Very interesting..Though we read ramayana written by others this sairaama kathanam is excellent experience
ReplyDeleteఓం శ్రీ సాయిరాం::సేతువును పూర్తి చేయటంలో రామకార్యంలో పాల్గొనలేకపోతినికదా అని ఒక *పర్వతము గొల్లున ఏడ్చెను.* ఆ వార్త హనుమంతుడు రామునికి తెలుపగా రాముడు, ద్వాపరయుగమున నేను ఆ పర్వతమును ఏడు దినములు నా హస్తమునందుంచుకొందుననితెల్పెను. ఆ పర్వతమే ద్వాపరయుగమున *గోవర్ధనపర్వతము*. ఆ సేతు సమీపంలో హనుమంతుడు తెచ్చిన శివలింగమును శ్రీరామచంద్రుడు ప్రతిష్టించెను. *అదే రామేశ్వర శివలింగం రామేశ్వరం*.
ReplyDeleteవానరులు సృష్టించిన విలయమును చూచిభీతి చెందిన రావణుడు 10 ముఖములతో గర్జించినప్పుడు,అతనికి *మృత్యువు* సమీపించునను శాపము స్మరించి రావణుడు, ఎంతో దిగులు పడెను.
*వినాశకాలే విపరీత బుద్ధి* అన్నట్లుగా తన భార్య మండోదరి కొడుకు ప్రహస్తుని మాటలు వినని రావణుని మూర్ఖ గుణమునకు చింతించి వారిరువురు శ్రీరాముని స్మరించిరి.🙏(సరస్వతీప్రసాద్).
ఈరోజు (06.02.2021) షిరిడి బాబా సచ్చరిత్ర లోని 8వ అధ్యాయంలో, బాబా సర్వమతములను సమ్మతించినట్లుగా, పరబ్రహ్మస్వరూపంగా, హేమాదిపంతుగారు వివరించారు. వేషములో ఫకీరుగా కనిపించినా, సామరస్యం అనేది లేకుండా,హైందవ సాంప్రదాయంగా పండుగలను నిర్వహించేవారని,రోజూ,బాబాఇంటింటికి,వెళ్లిభిక్ష అడిగేవారని, తను తెచ్చుకున్న దానిలో చాలా వరకు అందరికీ పంచి పెట్టే వారని తమ రచనలో తెలిపారు. బాబా భిక్షను అడగటం కేవలం మనకు రక్షణ కల్పించడమే. లీలా వినోదమే సాయి సంకల్పము. Even, Bhagwan Sathya Sai Baba,Swami tells, There is one and onlyone Religion ,that is the Religion of Love. Maybe deities appear different, but divinity is same.🙏(saraswatiprasad).
ReplyDeleteపుణ్యము చేసిన పక్షిజన్మఅని, పాపము చేసిన జంతుజన్మయని, పాపపుణ్యములు చేసిన మానవజన్మయని, సద్గురునియొక్క పాదసేవలో నిమగ్నం అయినచో పాపములుప్రక్షాళనమగునని, కూడా,8వ అధ్యాయములో తెలుసుకొన్నాము 🙏(సరస్వతీప్రసాద్).
ReplyDelete