Tuesday, February 14, 2023

18TH SIVA RATRI FESTIVAL AT SIVAM. KOTI SAMITHI SLOT 2 AM TO 3 AM ON 19TH






2 AM to 3 AM




Sivaratri Celebrations at Balvikas Centre
LIC Quarters, Gunfoundry Hyd 

ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, ఎల్ఐసి స్టాఫ్ క్వార్టర్స్, ఫ్లాట్ నెంబర్ 19, బాల్ వికాస్ కేంద్రమందు ఈరోజు అత్యంత  ఆనందంతో ఈ మహాశివరాత్రి పర్వదినమున, శనివారం సాయంత్రం, బాల్ వికాస్ క్లాస్ జరిగినది.. ప్రప్రథమంగా ఓంకారం మూడుసార్లు, తదనంతరం లఘు గణపతి, సరస్వతి, వేద మంత్రాలతో ప్రారంభించబడి, శ్రీ స్వామికి , శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కార్డులు, చేయబోయే కార్యక్రమాన్ని తిలకించి దీవెనెలను అందించమని,  శ్రీ స్వామి వారి  దివ్య పాదారవిందములకు సమర్పించి, ప్రార్ధనలు సలిపి,  శివతాండవము ను బాలవికాస్ విద్యార్థులు చిరంజీవి వర్షిత, చిరంజీవి అద్వితీ ఎంతో రసరమ్యంగా నాట్యం చేసి శ్రీ స్వామి యొక్క దివ్య అనుగ్రహమును పాత్రులైనారు.  

తదనంతరం దివ్య మంగళ నీరాజనం సమర్పణ,  విభూది ప్రసాదాన్ని, అందరు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో చిరంజీవి అద్విక్ కూడా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయముగా జరిపించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం. 











Video


 ఈ క్రింద వారు అందరు ఈ రోజు మధ్య రాత్రి 2గంటల నుండి 3 గంటల వరుకు జరిగే అఖండ  భజనలో పాల్గొంటున్నారు. 

  1. Nidumukkala.
  2. Nageswara Rao. 
  3. Prabhakar.
  4. P V Sastry.
  5. Patil. 
  6. Naidu.
  7. Venugopal.
  8. Surendra Patel.
  9. Kalpana.
  10. Vijaya lakshmi.
  11. Shaileswari.
  12. Renuka.
  13. Seetha Maha Lakshmi 
  14. Swathi 
  15. Youth Balaji


No comments:

Post a Comment

Sri Sathya Sai Prema Pravahini Radha Yatra. 22-12-2025

PL click here Hans india press clipping link.  Aruna Chandaraju This programme was all about taking music to the people. On a delightfully w...