Tuesday, June 6, 2023

Re-opening of Homeo Clinic on 13-6-2023 and every Wednesday.


13th June    2023:  No. Cases: 15
14th June    2023   No. Cases: 12
21st June 2023   No. Cases
28th June 2023   Nos Cases:  15 Cases 
05th July    2023   No. of Cases 12 Cases
12th July, 2023  No. of cases. 4 cases 
19th July, 2023  No. of Cases: Absent due to heavy rain. 
26th July, 2023  No. of Cases: 5 
2nd August, 2023 No. of Cases: 
9th August, 2023  No. of Cases:
16th August, 2023 No. of Cases
23rd August, 2023 No. of Cases 
30th August, 2023 No. of Cases 4 
6th Sept 2023


13th Sept 2023
20th Sept 2023 5 cases 
27th Sept 2023 6 cases 
1-11-2023 3 cases 
8-11-2023  
15-11-2023
22-11-2023
29-11-2023= absent 
6-12-2023 = 
13-12-2023 = 6 patients. 

3-1-  2024
10-1-2024
17-1-2024        6 patients 
24-1- 2024 ---- 6 patients 
31-1-2024 ----- absent 
7-2-2024:  ------15 patients. 
14-2-2024----     3 patients 
21-2-2024 ---     8 patients 
28-2-2024 ---     Absent 
6-3-2024   ---    9 patients. 
13-3-2024 --     4 patients. 
3-4-2024 ---      8 patients 
12-6-2024--      10 patients. 













====================================













15-11-2023 


27th Sept 2023 





30-8-2023: 












NEWS ASIA 






Satyam News Link.  



FREE HOMEO CLINIC - TORI RADIO LINK 


 శ్రీ సత్య సాయి ఉచిత హోమియో క్లినిక్ ప్రారంభం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సులతో  శ్రీ సత్య సాయి సేవా సంస్థలు , కోఠి సమితి ఆధ్వర్యంలో  13 జూన్ మంగళ వారం ఉదయం 10.45 ని.లకు స్థానిక లిబర్టీ ఆప్టికల్స్ ప్రాంగణంలో ఉచిత హోమియో క్లినిక్ పునః ప్రారంభ వేడుక నిరాడంబరంగా జరిగింది. సాయి గాయత్రీ మంత్ర పఠనం గావించగా, డాక్టర్ ఆదిత్య,  ప్రముఖ కంటి వైద్య నిపుణులు, మరియు మరియు లిబర్టీ ఆప్టికల్స్, అధినేత, డాక్టర్  డా|| జి. . దుర్గాప్రసాద్ రావు, డాక్టర్|| సింధు భైరవి, మరియు సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి  జ్యోతి ప్రకాశనం లో  పాల్గొన్నారు. 

 

శ్రీ సత్య సాయి కోఠి సమితి  కన్వీనర్ శ్రీ పి.వి. శాస్త్రి స్వాగతోన్యాసం చేశారు. సీనియర్ హోమియోపతిక్ వైద్యుడు డా. జి. దుర్గాప్రసాద్ రావు ప్రసంగిస్తూ ' అందరికీ  ఆరోగ్యం ' పరిపూర్ణంగా దక్కాలంటే మనం చేస్తున్న  చికిత్స లో ' ప్రేమ - కరుణ ' నిండుగా ఉన్నపుడే అది సార్థకం అవుతుందని తెలిపారు. అదే విధంగా వైద్య సేవా దృక్పదం పంచ సూత్ర పథకం లా అభివర్ణించారు. నాణ్యత , ఉచిత సేవ , విలువలతో కూడిన పని , కుల మత బేధం లేకుండా , సమగ్ర వైద్యం అందిచడమే  శ్రీ సత్య సాయి ఉచిత హోమియో క్లినిక్ ఉద్దేశ్యమని అభివర్ణించారు. హోమియో క్లినిక్ కన్సల్టెంట్ డాక్టర్  సింధు భైరవి మాట్లాడుతూ , తన ఆశయాలకు అనుగుణంగా  కోఠి సమితి తరఫున శ్రీ సత్య సాయి ఉచిత హోమియో క్లినిక్ లో సేవలు అందించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని , భవిష్యత్తు లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తానని తెలిపారు. స్థల యజమాని, లిబర్టీ ఆప్టిషియన్స్ అధినేత  డాక్టర్  ఆదిత్య మాట్లాడుతూ,తమ ప్రాంగణంలో ఉచిత హోమియో వైద్య సేవలు కొనసాగించే అవకాశం తో బాబా గారి ఆశీస్సులను పొందడం ఎంతో అదృష్టం మరియు ఆనంద దాయకమని వ్యక్తం చేశారు. మరియు కన్సల్టెంట్ డాక్టర్  సింధు భైరవి హోమియో వైద్య రాలిగా పౌష్టికమైన సేవలు అందించాలని కోరారు.

ఇక నుండి ఈ హోమియో క్క్లినిక్ సెంటర్ లో ప్రతి బుధవారం ఉదయం 10.00 గం. నుండి 12.00 గం. వరకు డాక్టర్  సింధు భైరవి ఉచితంగా హోమియో వైద్య సేవలు అందిస్తారని , ఈ అవకాశం అందరూ వినియోగించు కావాలని కోటి సమితి  కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావించారు. 

ఈ కార్యక్రమంలో   శ్రీ సత్య సాయి కోఠి సమితి బాలవికాస్ గురువులు  - శ్రీమతి శైలేశ్వరి  , మరియు స్కిల్ డెవలప్మెంట్ టైలోరింగ్ శిక్షకులు, సేవాదళ్ సభ్యులు, కామేష్ గాంధీ, తదితరులు,  మరియు అతిధులుగా సీనియర్ హోమియో వైద్యులు , డా. మానిక్ ప్రభు , డా. తేజస్వి శరణ్  తదితరులు పాల్గొన్నారు.

చివరగా భగవాన్ బాబా వారికి డాక్టర్  సింధు భైరవి మంగళహారతి సమర్పణతో ఈ నాటి కార్యక్రమము ముగిసినది.

 





























Google map link https://goo.gl/maps/6ZrbEgtY9DsTHzDL8 



FOR POSTER: 






14TH JUNE 2023

With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu, 2nd day of Clinic successfully done by Dr Sindhu Bhairavi. 
Dr Manik Prabhu garu sent the Medicines along with Free Samples for very important deceases and subsequent Doctor Sindhu Bhairavi garu selected a the genuine patient and given one Bottle of Free Sample on 14-6-2023. Thanks to Dr Manik Prabhu Garu.  We perhaps request Manik Prabhu Garu to send some more Free Sample Medicines. 
For regular medicine the bill has to be settled. Sairam. 



21-6-2023

TODAY OUR HOMEO CLINIC OPENED AT 10 AM AND CONTINUED UPTO 1-30. TODAY NEW MEDICINES CAME... TOTAL 15 PATIENTS HAVE TAKEN MEDICINE. 
THE MEDICINES PURCHASED BILL IS ATTACHED FOR YOUR PERUSAL. WE HAVE TO PAY THE BILL.

Visweswara Sastry, [21-06-2023 1:51 PM]
TODAY POSTERS INSTALLED AT PRAGATI TIFFEN CENTRE, ROYAL PLAZA APARTMENTS, NEAR LIBERTY OPTICIANS GATE, AND IDLI BANDI.  IN THIS CONNECTION I THANK MR CHAKRADHAR GARU, AND SRI VENKAT RAO GARU.


OUR SEVADAL MEMBERS ARE ALSO REQUESTED TO TAKE MEDICINES IF THEY NEED.. GOOD MEDICINES PURCHASED FOR ALL TYPES OF DISEASES... PL INFORM THE CONCERNED.

TODAY POSTERS INSTALLED AT PRAGATI TIFFEN CENTRE, ROYAL PLAZA APARTMENTS, NEAR LIBERTY OPTICIANS GATE, AND IDLI BANDI.  IN THIS CONNECTION I THANK MR CHAKRADHAR GARU, AND SRI VENKAT RAO GARU.


OUR SEVADAL MEMBERS ARE ALSO REQUESTED TO TAKE MEDICINES IF THEY NEED.. GOOD MEDICINES PURCHASED FOR ALL TYPES OF DISEASES... PL INFORM THE OR NEEDY PERSONS. 









TOTAL MEDICINE BILL PAID 
5-7-2023 Homeo Clinic 








No comments:

Post a Comment

YOUTH EMPOWERMENT PROGRAM: BROUCHER:

  SRI SATHYA SAI SEVA ORGANISATIONS, SIVAM, HYDERABAD SRI SATHYA SAI YOUTH EMPOWERMENT SERIES  EMPOWERING THE YOUTH FOR A BRIGHT TOMORRO...