Sunday, November 15, 2026

MEDAK NSS STUDENTS - NARSAPUR DEGREE COLLEGE. PRASHANTI NILAYAM SEVA SADHANA. 13TH 24TH NOV. 2026

 SEVADAL NAMES LIST 

భగవాన్ శ్రీ  సత్యసాయి బాబా వారి సెంటినరీ జన్మదినోత్సవ వేడుకల సందర్భముగా, ప్రశాంతి నిలయ సేవా సాధనలో   గవర్నమెంట్ మెదక్ కాలేజీ  ఎన్ ఎన్ ఎస్ విద్యార్థులు అమ్మాయిలు  7 గురు , అబ్బయిలు 12 గురు , 13 వ తేదీన మెదక్ నర్సాపూర్ నుండి బయలు దేరి, శివమ్ మందిరకి 10-30 గంటలకు వచ్చారు . వారు మందిరం లో పడుకున్నారు. ఉదయం 3 ఆటోలో  కాచిగూడ చేరి, మధురై సూపర్ ఫాస్ట్ ఎక్ష్ప్రెస్స్ లో ధర్మవరం 2-30 గంటలకు చేరి ప్రశాంతి  నిలయంకు 5 గంటలకు చేరుకొని, 6 గంటలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.  అమ్మాయిలకు, కుమారి ఆశ్రిత, లీడర్ గా వ్యవహరించి, ఈ విధానంలో  శ్రీ శేఖర్  వీరందరిని  సత్సంగ్ హాల్ కు గైడ్ చేసినారు . శివమ్ లో శ్రీ ప్రకాష్ మరియు శ్రీదేవి హరిహరన్, సహకరించారు. స్ట్రాప్స్  కొనుటలో మరియు ఓరియెంటేషన్ క్లాస్ కు సిద్దిపేట వారిని మరియు మెదక్ వారిని గైడ్ చేయుటలో అమ్మాయిలకు చీరలు సేకరించి అందజేయుట్లో విజయలక్షి ఏంతో సహకరించారు. టికెట్స్ బుక్ చేయుటలో శ్రీమతి శ్రీ శారదా సుప్రియ మరియు సాయి తరుణ్ ఎంతగానో సహరించారు..వీరందరికి స్వామివారి దివ్య అనుగ్రహ ఆశ్సిస్సులు ఉండాలని స్వామి ప్రార్ధిస్తూ...  సేవాదళ్ సభ్యలంతా సమర్ధవంతముగా సేవలు అందించే శక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.   





PHOTOS & VIDEOS: 

కాచిగూడ స్టేషన్ లో ఉదయం 5-45 కి రెడీ గా నున్న మెదక్    N S S విద్యార్థులు. 



సేవలకు సిద్ధముగా నున్న సేవాదళ్ సభ్యులు 






















































The registered Sevadal details from of all samithies is as follows
As on today 15-11-2026  at 11 AM 

1.Ameerpet  4 nos
2.Amberpet. 3 nos
3.Dilshuknagar 1 no
4.Gandginagar. Nil 
5.Himayarhngar 1no 
6.Khairatabad 2 nos
7.Koti   2 nos + 17 Total 19 Nos 
8.Kachiguda 1 no
9.Merdpally. 4 nos
10.Mehdhipatnam 11  no
11. Prashant Nagar 1 no
12. SR Nagar. Nil 
13. Seetaphalmandi. Nil 
14. Tarnaka 4 nos
15. VR Nagar 4 Nos
16. Vidyanagar 10 nos 

Total 65  Nos 





No comments:

Post a Comment

MEDAK NSS STUDENTS - NARSAPUR DEGREE COLLEGE. PRASHANTI NILAYAM SEVA SADHANA. 13TH 24TH NOV. 2026

 SEVADAL NAMES LIST  భగవాన్ శ్రీ  సత్యసాయి బాబా వారి సెంటినరీ జన్మదినోత్సవ వేడుకల సందర్భముగా, ప్రశాంతి నిలయ సేవా సాధనలో   గవర్నమెంట్ మెదక్ క...