Tuesday, August 18, 2026

WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 19-8-2026 AND 20-8-2026

 WEDNESDAY & THURSDAY NAGARA SANKEERTHA - KOTI SMAITHI. 19-8-2026 AND 20-8-2026 

  బుధవారం, 12-8-2026  న కోటి సమితి లో నగర సంకీర్తన ఏంతో భక్తి తో జరిగినది. 

 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, ఈ రోజు 20-8-2026  నగర సంకీర్తన ఎంతో భక్తి శ్రద్దలతో, ఉస్మాన్ గంజ్ లో గల వీధులలో  జరిగినది. ఈ నాటి కార్యక్రమములో, మొత్తము 8 మంది భక్తులు పాల్గొన్నారు. ఉస్మాన్ గంజ్ లో గల శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ టైలోరింగ్, నుండి 21 సార్లు  ఓంకారం, సుప్రభాతం, వేదపఠనం, ప్రారంభ మైనది. 

నగర సంకీర్తన అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో, భక్తులు కలిసి, భగవాన్ నామ స్మరణ చేస్తూ,వీధులలో భజనలు పాడటం. ఓంకారం, సుప్రభాతం, వేద పఠనం తరువాత గణేష్, గురు,  మాత, భజనలు మరియు అనేక భజనలతో  కొనసాగినది. చివరగా నరసింహ రావు స్వామి వారికీ మంగళహారతి సమర్పణతో, పాల్గొన్న ప్రతిఒక్కరు  అందరు సంతోషించినారు. 

 పాల్గొన్న వారు. 

23వ తేదీన మన సమితి లో మీటింగ్ గురించి, తెలిపి,  స్వామి సేవలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని మనం నిరంతరం పొందుతూ ఉండాలని కోరారు. 

1) కన్వీనర్ పి విశ్వేశ్వర శాస్త్రి, 2) శ్రీ ఎం ఎల్ నరసింహ రావు, 3) వెంకట లక్ష్మి గారు, 4))   శ్రీనివాస రెడ్డి, 5) శ్రీమతి లావణ్య, 6) భవ్యశ్రీ,  7) భూపేంద్ర చారి 8) శ్రీమతి వాణి     గార్లు అందరు ఎంతో ఆనందంతో, పాల్గొన్నారు. 

కొత్తగా 3 గాయత్రీ మంత్రం పఠన లో సభ్యులైనారు 



No comments:

Post a Comment

101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...