Wednesday, February 22, 2023

Bhima Ratha Shanti dt 1-3-2023 sivam.

 






Bheema Ratha Shanti refers to a sacred Hindu ritual performed to celebrate the 70th birthday of an individual. The ritual is believed to bestow good health, prosperity, and long life upon the person for whom it is performed.

The Bheema Ratha Shanti ceremony is named after the Mahabharata character Bhima, who is said to have performed this ritual to ensure a long life for himself and his brothers. The ceremony involves the performance of various rituals and homas (fire offerings) over a period of three days.

On the first day of the ceremony, the Ganapathi homam is performed, followed by the Navagraha homam and the Dhanvantari homam. On the second day, the Maha Rudra homam is performed, and on the third day, the Chandi homam and the Poornahuti homam are performed.

The Bheema Ratha Shanti ceremony is usually performed by the family members of the person celebrating their 70th birthday, and it is attended by their friends and relatives. The ceremony is considered to be a significant milestone in the life of an individual, and it is believed to bring them blessings and good fortune.

Overall, the Bheema Ratha Shanti ceremony is a beautiful and sacred tradition that has been passed down through generations in Hindu culture. It is a time for celebration, reflection, and gratitude for the gift of life and the blessings that come with it.

Sairam Brothers and Sisters.

A Divine blessing for all of us to be part of Bheema Ratha Santi on 01st March,2023, during the Sivam Golden Jubilee Celebrations.

Elderly Couples from all 31 Districts across the State of Telangana SSSSO, will be taking part in this at the abode of Sivam.

It will be a visual feast for all of us to see those who have led their lives happily serving our Dear Lord.

Let all of us join the same and be part of the Blessings from our dear Bhagawan.

భీమ రథ శాంతి ఒక పవిత్ర హిందూ రూమాలను సూచించే రిట్యూయల్, వ్యక్తి ప్రార్థన కోసం 70 వ జన్మదినం పరిస్థితిలో సెలవుచున్నారు. ఈ రిట్యూయల్ కలవడంలో మనం శుభవంతమైన ఆరోగ్యం, సంపద మరియు దీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తాము.

భీమ రథ శాంతి వ్యక్తికి మొదలు పెట్టిన మహాభారతం కథనంలో ఉన్న భీమ కి పేరుగా పేర్చబడింది, ఈ రిట్యూయల్ వాటిని ఎందుకు చేయడం వలన ఉన్నాయి. రిట్యూయల్ వలన వ్యక్తికి చేసే ప్రతి పదకోరాలు, యజ్ఞాలు మరియు హోమాలను మూడు రోజులలో చేయాలి.

దానికి ముందు ప్రథమ రోజు గణపతి హోమం, తరువాత నవగ్రహ హోమం మరియు ధన్వంతరి హోమం జరుపుకున్నారు. రెండవ రోజున మహారుద్ర హోమం జరుపుకున్నారు మరియు మూడవ రోజున చండి హోమం మరియు పూర్ణాహుతి హోమం జరుపుకున్నారు.

బీమ రథ శాంతి వేడికి మాత్రమే అలాగే హిందూ సంస్కృతిలో ప్రతి ఒక్కరు చేసే పూజలు మరియు రిట్యూయల్స్ కార్యక్రమాలను పారంపరికంగా విరివిల్లనివి. ఇది ఒక జర్నీ ఆనందాన్ని, ప్రతిఫలాన్ని మరియు జీవితంలో ఉన్న అద్భుతాలను ఆలోచన చేసుకోవడానికి సమయం, ధ్యానం, కృతజ్ఞతలను తోడ్


Monday, February 20, 2023

MAHILA DAY CELEBRTIONS: DT 20-2-2023 AT SKILL DEVLOPMENT CENTRE TAILORING - PRESS CLIPPINGS

                             రిపోర్ట్ ఆన్ మహిళా డే ప్రోగ్రాం. DT  20-2-2023 


























భగవాన్ శ్రీ సత్య సాయి బాబా  వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి ఆధ్వర్యములో, ఉస్మాన్ గంజ్, తోప్  ఖానా లో గల,  శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్   ట్రైనింగ్ సెంటర్, (టైలోరింగ్)    ఈ రోజు  మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్దలతో, నిర్వహించడమైనది.

యూత్ మహిళా మాన్సి  తదితరులు జ్యోతి ప్రకాశం గావించగా, శ్రీమతి  శిరీష స్వాగత వచనాల  అనంతరం, వేదం లో భాగంగా గణపతి ప్రార్ధన,  రుద్రం, మొదటి అనువాకం, శాంతి మంత్రాల తరువాత సుస్వరమైన భజనలు ఆలపించడమైనది. 

ముందుగా మాన్సీ  మాట్లాడుతూ, అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసికుంటూ, 16 వ బ్యాచ్ ఎన్నో విషయములు తెలుసుకున్నానని, డబ్బు సంపాదనలో పడలేదని అన్నారు. 

ప్రమీల గారు మాట్లాడుతూ, వారి పతిదేవుల ఆదేశము ప్రకారం నడుచుకుంటూ  ముందడుగు వేస్తున్న నన్నారు. 

నజియా గారు, హీనా, మీనాక్షి, మౌలాన్, అర్చన, సమ్రీన్, అందరు తాము ఇంతవరకు టైలోరింగ్  క్లాస్ లో  నేర్చు కున్న అన్ని ఐటమ్స్ ని వివరించారు

శిరీన్  మాట్లాడుతూ, గత 16 వ బ్యాచ్ లో తాను ఎంతో ప్రావీణ్యతను సంపాదించని, ఏ ఒక్క రోజు కూడా క్లాస్ కి హాజరు కాకుండా లేనని, మీరు కూడా ప్రతి ఒక్క క్లాస్ కు హాజరై వుండి, మీకు సెంటర్ కి పేరు తేవాలన్నారు. 

శ్రీమతి దాస  పద్మావతి మరియు శ్రీమతి వాణి, తైలాయింగ్  కోచ్  వాళ్లకు వచ్చిన అన్ని ఐటమ్స్ ని  తోటి వారికీ  ఎంతో ప్రావీణ్యతతో నేర్పి స్వామి ఆనందించే విధంగా ఉంటామన్నారు. 
 
చివరగా శ్రీమతి దాస  పద్మావతి మరియు శ్రీమతి వాణి స్వామి వారికీ మంగళ హారతి  సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 

ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, స్వామికి కృతజ్ఞ్యతలు తెలియ జెసికుంటూ, సహకరించిన వారి కందరికి స్వామి దివ్య ఆశీస్సులు  ఉండాలని ప్రార్ధించి, అందరిని 25 వ తేదీ ఆశ్రిత కల్ప లో సేవలో పాల్గొనుటకు  ఆహ్వానించారు.

Sunday, February 19, 2023

SPECIAL BHAJAN ON 22-2-2023 AT RANGA SAI RESIDENCE AT MJ ROAD. HYD & Press Clippings

 







ఈ క్రింద వారు అందరు  భజనలో పాల్గొంటున్నారు. 

  1. Nidumukkala.
  2. Nageswara Rao. 
  3. Prabhakar.
  4. P V Sastry.
  5. Sai Das.  
  6. Naidu.
  7. Venugopal.
  8. Surendra Patel.
  9. Kalpana.
  10. Vijaya lakshmi.
  11. Shaileswari.
  12. Renuka.
  13. Youth Balaji
  14. Varshini 
  15. Akhila 
  16. Vaishavi 
  17. Saidas friend. 
"Devotees Come Together to Celebrate the Spiritual Legacy of Shiridi Sai Baba and Sathya Sai Baba in Special Bhajan Event"


Sri Sathya Sai Seva Organisations, Koti Samithi devotees organized a Special Bhajan dedicated to the revered saints Sri Shiridi Sai Baba and Sri Sathya Sai Baba Varu at Sri Ranga Sai Residence in Nampally, Hyderabad, at pillar No. 1300 on February 22, 2023. The event was attended by a large number of devotees from the city and nearby areas.

The evening began with the chanting of Sri Rudram, an ancient Hindu prayer dedicated to Lord Shiva. The soothing and melodious chanting filled the air with a divine aura, setting the tone for the rest of the event.

Following the Sri Rudram chanting, the devotees started with singing Ganesh, Guru,& Maatha bhajans and other bhajans, dedicated to Shiridi Sai Baba and Sri Sathya Sai Baba Varu. The bhajans were led by talented singers who created a mesmerizing atmosphere with their soulful renditions.

The bhajans were accompanied by traditional instruments like tabla, and cymbals, which added to the charm of the event. The devotees sang with fervor and devotion, completely immersed in the experience.

The event lasted for about 55 minutes, with the devotees singing some of the most popular bhajans of Sri Shiridi Sai Baba and Sri Sathya Sai Baba. The event concluded with Maha Mangala Haarathi Bhagawan Sri Sathya Sai Baba Varu, and with the distribution of prasadam to all the devotees.

Overall, the special bhajan dedicated to Sri Shiridi Sai Baba and Sri Sathya Sai Baba was a wonderful experience for all the devotees who attended. It was a beautiful blend of spirituality, music, and devotion, leaving everyone feeling spiritually refreshed and rejuvenated.


Tuesday, February 14, 2023

18TH SIVA RATRI FESTIVAL AT SIVAM. KOTI SAMITHI SLOT 2 AM TO 3 AM ON 19TH






2 AM to 3 AM




Sivaratri Celebrations at Balvikas Centre
LIC Quarters, Gunfoundry Hyd 

ఓం శ్రీ సాయిరాం 

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి నాధుని దివ్య ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, ఎల్ఐసి స్టాఫ్ క్వార్టర్స్, ఫ్లాట్ నెంబర్ 19, బాల్ వికాస్ కేంద్రమందు ఈరోజు అత్యంత  ఆనందంతో ఈ మహాశివరాత్రి పర్వదినమున, శనివారం సాయంత్రం, బాల్ వికాస్ క్లాస్ జరిగినది.. ప్రప్రథమంగా ఓంకారం మూడుసార్లు, తదనంతరం లఘు గణపతి, సరస్వతి, వేద మంత్రాలతో ప్రారంభించబడి, శ్రీ స్వామికి , శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కార్డులు, చేయబోయే కార్యక్రమాన్ని తిలకించి దీవెనెలను అందించమని,  శ్రీ స్వామి వారి  దివ్య పాదారవిందములకు సమర్పించి, ప్రార్ధనలు సలిపి,  శివతాండవము ను బాలవికాస్ విద్యార్థులు చిరంజీవి వర్షిత, చిరంజీవి అద్వితీ ఎంతో రసరమ్యంగా నాట్యం చేసి శ్రీ స్వామి యొక్క దివ్య అనుగ్రహమును పాత్రులైనారు.  

తదనంతరం దివ్య మంగళ నీరాజనం సమర్పణ,  విభూది ప్రసాదాన్ని, అందరు స్వీకరించారు.  ఈ కార్యక్రమంలో చిరంజీవి అద్విక్ కూడా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయముగా జరిపించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరాం. 











Video


 ఈ క్రింద వారు అందరు ఈ రోజు మధ్య రాత్రి 2గంటల నుండి 3 గంటల వరుకు జరిగే అఖండ  భజనలో పాల్గొంటున్నారు. 

  1. Nidumukkala.
  2. Nageswara Rao. 
  3. Prabhakar.
  4. P V Sastry.
  5. Patil. 
  6. Naidu.
  7. Venugopal.
  8. Surendra Patel.
  9. Kalpana.
  10. Vijaya lakshmi.
  11. Shaileswari.
  12. Renuka.
  13. Seetha Maha Lakshmi 
  14. Swathi 
  15. Youth Balaji


SRI SAI DIVYA VAANI PROGRAM - SIVAM GOLDEN JUBILEE CELEBRATIONS - BHAJANA SAPTAHAM 5TH TO 12TH FEB 2023

 




Friday, February 10, 2023

GOVERNMENT KUNTAROAD SCHOOL, OSMAN GUNJ, TOPKHANANA, HYDERABAD.

 



ఈ రోజు 10-2-2023 న  ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా లోగల, కుంటారోడ్డు , గవర్నమెంట్ హై స్కూల్, పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమం, మరియు, 10వ తరగతి విద్యార్థులకు వేడ్కోలు కార్యక్రమము, ఎంతో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా, సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి కన్వీనర్, జ్యోతి ప్రకాశనం  గావించి, వార్షికోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈనాటి ముఖ్య అతిథిలూగా విచ్చేసిన జాంబాగ్ డివిజన్ కార్పొరేటర్, Ward No. 77 - Jambagh Division. రాకేష్ జైస్వాల్ గారిని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి, కన్వీనర్ ను, మరియు బిజెపి సీనియర్ లీడర్ శ్రీ మయూర్ గారిని, వేదిక అలంకరించవలసిందిగా శ్రీమతి శశికళ గారు ఆహ్వానించారు. 

హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్, శ్రీమతి శశికళ గారు, ప్రారంభ ఉపన్యాసంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి, కుంటారోడ్డు స్కూల్లో, నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్ కార్యక్రమాన్ని, శ్రీ సత్య సాయి బాబా వారి  జన్మదిన సందర్భంగా, నిర్వహించిన నారాయణ సేవ కార్యక్రమాన్ని, స్కూలుకు బహుకరించిన బెంచీలు, డస్కులు, గురించి, మరియు, 10వ తరగతి లో చదువుతున్న 22 మందికి, మధ్యాహ్నం భోజనానంతరం, ప్రతిరోజు సాయంత్రం స్కూల్ తర్వాత నిర్వహించే, ప్రత్యేక తరగతుల ప్రారంభంలో , స్నాక్స్, అందజేస్తున్న విషయాన్ని,  ప్రస్తావిస్తూ, కోటి సమితి, నిర్వహిస్తున్న సేవలను ఎంతగానో కొనియాడారు.  

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మాట్లాడుతూ, జ్యోతి ప్రకాశం, గావించుటకు, ఆహ్వానించినందుకు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జ్యోతి గూర్చి తెలుపుతూ, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృతోర్మ అమృతంగమయ మంత్రానికి అర్ధాన్ని వివరిస్తూ, జ్యోతి మనలో నున్న చీకటిని పోగొట్టునని,ఒక జ్యోతితో మనము అనేక జ్యోతిలు వెలిగించవచ్చని, గురువులు మనలో నున్న చీకటిని, తొలిగించి, వెలుతురూ నింపుతారని, వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని, టెన్త్ క్లాస్ లో పిల్లలందరూ, ఉత్తమ శ్రేణిలో, పాస్ కావాలని, కోరారు.

డివిజన్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్, మాట్లాడుతూ ముందుగా,  ఆహ్వానించినందుకు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీమతి శశికళ గారు   ఈ పాఠశాలను ఎంతగానో అభివృద్ధి చేసారని,  విద్యార్థులంతా ఎంతో క్రమశిక్షణతో, ఉన్నారని, దానికి కారకులు, స్కూల్ యాజమాన్యం అని, తెలుపుతూ, మీరంతా, సన్మార్గంలో, ఉంటూ, పరీక్షలలో, ఎంతో, మంచి మార్కులు తెచ్చుకొని, ఇటు పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు, అందరికీ మంచి పేరు తేవాలని కోరారు.

తర్వాత, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా, ప్రైమరీ స్కూల్ విభాగం విద్యార్థులు, హై స్కూల్ విద్యార్థులు, రికార్డింగ్ ప్లే చేసి  రికార్డు డ్యాన్సులు, నిర్వహించి, అందరి మనలను పొందారు. ముఖ్యఅతిథి రాకేష్ జైస్వాల్ మరియు శ్రీ  సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, పాఠశాల యాజమాన్య సిబ్బంది. విద్యార్థులు అందరూ కలిసి, ఒక గ్రూప్ ఫోటో తీయించుకున్నారు.


పి విశ్వేశ్వర శాస్త్రి 


Wednesday, February 8, 2023

SRI SATHYA SAI BHAJAN AT SRI SATHYA SAI BHAJANA HALL, GOWLIGUDA, HYD. 9-2-2023

              16-02-2022 BHAJAN - AT SRI SATHYA SAI BHAJANA HALL GOWLIGUDA CHAMAN. HYDERABAD 






ఈ  నాటి 9-2-2023 భజన కార్యక్రమములో వేదం అనంతరం, గణేష్ భజన తో భజనలు ప్రారంభమైనవి. శ్రీమతి రేణుక, శ్రీమతి విజయ లక్ష్మి, శ్రీమతి జ్యోతి, శ్రీ సాయి దాస్, శ్రీ విశ్వకర్మ నాగేశ్వర రావు,  శ్రీ ప్రభాకర్, మరియు వారి సతీమణి ,  శ్రీ ఆంజనేయులు, . కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి భజనలను ఆలపించారు. శ్రీమతి సునీత,  గుబ్బ సాగర్ గారి కుటుంబ సభ్యులు 8 మంది పాల్గొన్నారు. 

సాయి దాస్ మంగళ హారతి సమర్పణ తో భజన దిగ్విజయముగా ముగిసినది.. సాయిరాం 
 

101 BIRTHDAY CELEBRATIONS - AT PRASHANTI NILAYAM CIRCULARS ETC.,

  PRASHANTI SEVA SADHANA 90309 13135 - Saraswathi garu please motive Sevadal Gents and Ladies for 14 to 25 at least 10 each NSS Program Co-o...