SRI RAMAKATHA RASAVAHINI PARAYANAM 82nd DAY 12-02-2021 PAGES 146-151 }
Subscribe to:
Post Comments (Atom)
ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు , శివం , హైదరాబాద్ జిల్లా. హైదరాబాద్ నగరంలో వైభవంగా శ్రీ సత్యసాయి ప్రేమ ...
-
Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam Grand Celebration of Mathrusri Eswaramma Aradhanotsavam As you know, a free drinki...
-
The Sri Sathya Sai Aaraadhana Mahostavam was celebrated with the Divine blessings of Bhagawan Sri Sri Sri Sathya Sai Baba Varu. Water Camp ...
-
భాగవత వాహిని స్వామి దివ్య ఆశీస్సులతో నేటి నుండి 25-2-2021 నుండి ప్రారంభం. 11 మంది గ్రూప్ లీడర్స్ VIDEO LINK: 25-1-2021 : PAGE 1 TO 13...







ఈరోజు (12.2.2021) షిరిడి సాయిబాబా సచ్చరిత్ర లోని12వఅధ్యాయములో::
ReplyDeleteసద్గురుసాయిబాబా భక్తుల క్షేమంకొరకూ, దుర్మార్గుని
యొక్క దుర్గుణములను తొలగించుటకొరకూ వచ్చినఅవతారమనీ, దేవీతేజస్సు, దైవీశక్తి కలిగి,సర్వ విషయములు తెలిసిన సర్వజ్ఞులనీ,ఉత్కృష్టమైన జ్ఞానంకలిగి అందరిని సమానంగా ప్రేమిస్తారనీ, తమ పుణ్యమునుభక్తులకు,తననునమ్మినవారికి,అందిస్తారనీ, సర్వస్య శరణాగతినిపొందిన భక్తుల కథలు,నిదర్శనాలు ద్వారా మనకు హేమాదుపంత్ గారుతెలియజేశారు. ఋషుల వాక్కులను,వ్యాఖ్యానములను, వ్యాసమహర్షి ఏ విధంగా వాటిని నాలుగు వేదాలుగా విభజించారో,అదేవిధంగా హేమదిపంతుగారు భక్తులవద్ద విన్న కథలనూ,తనయొక్కఅనుభవమును షిరిడిసచ్చరిత్ర లో అధ్యాయములుగా విభజించారని, వారి అనన్య భక్తికి ఇది తార్కాణమని తెలియజేశారు. కాకా మహాజన్గారిఅనుభవంద్వారా బాబా భూత,భవిష్యత్,వర్తమాన కాలములను ఏవిధంగా నిర్ణయించగలరో తెలుసుకున్నాము. కోటీశ్వరుడుబూటీ కోసము షిరిడికి వచ్చిన శాస్త్రిగారు(జాతక మార్తాండ), మధ్యాహ్నం 12 గంటల హారతి సమయములో బాబాలో,ఎరుపురంగు వస్త్రములను ధరించే రెండేళ్లక్రితంసిద్ధి పొందిన తనగురుస్వామిని దర్శించుకోవడం విశేషం. *సర్వాంతర్యామిబాబా*🙏(సరస్వతీప్రసాద్).